boeing747 Posted July 23, 2019 Report Posted July 23, 2019 108 సేవలు ఆపేస్తున్నాం Posted On: Tuesday,July 23,2019 * కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటన ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: 108 ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని, సోమవారం రాత్రి నుంచి ఈ సేవలు నిలిపివేస్తున్నామని 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు కూడా సదరు సంస్థ బివిజి చెల్లించడంలేదని, గత ప్రభుత్వం నుంచి ఉన్న సమస్యలూ పరిష్కారం కాలేదని తెలిపారు. తమ సమస్యలపై వైద్యఆరోగ్య శాఖ మంత్రికి, ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చి నెలరోజులైనా పట్టించుకోలేదని పేర్కొన్నారు. 'స్పందన 'లో విన్నవించి వారం రోజులు దాటినా తమకు సమాధానం రాలేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో 108 వాహనాలపై చర్చల్లోనూ ఉద్యోగుల విషయం ఎప్పుడూ ప్రస్తావించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. తమకు జివికె యాజమాన్యం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలని, 8 గంటల పని అమలుచేయాలని, 108 సేవలను ప్రభుత్వమే నిర్వహించి ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేవరకు రాష్ట్రవ్యాప్తంగా సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. Quote
MiryalgudaMaruthiRao Posted July 23, 2019 Report Posted July 23, 2019 Jagan Anna will take care Quote
BatterThief Posted July 23, 2019 Report Posted July 23, 2019 45 minutes ago, MiryalgudaMaruthiRao said: Tamil lo undwnti Pic teeyaniki paisal levu Quote
kingcasanova Posted July 23, 2019 Report Posted July 23, 2019 aaapithe aapani, graama volunteers vasthaaru, etthukoni pothaaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.