Jump to content

Construction workers Strike


Recommended Posts

Posted
ఏపీలో ఇసుక కొరత.. కార్మికుల ఆందోళన..
25-07-2019 15:08:36
 
 
636996641146494917.jpg
విజయవాడ: ఏపీలో ఇసుక కొరత తీవ్రరూపం దాల్చడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి తరలివచ్చి విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసినా సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు గురువారం ఛలో విజయవాడకు పిలుపు ఇచ్చారు. వారి ఆందోళనకు కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష నేతలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా సీపీఎం సీనియర్ నేత బాబూరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఇసుక పాలసీని సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని చెబుతోందని.. అంతవరకు పనులు ఆగకుండా పాత పాలసీని అమలు చేయలని కోరుతున్నారని అన్నారు.
 
రూ. 15 వందలకు అమ్మిన ట్రాక్టర్ ఇసుక.. ఇవాళ రూ. 6, 7వేలకు అమ్ముతున్నారని, అది కూడా దొరకడంలేదని బాబూరావు అన్నారు. దీనిపై లక్షల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఇసుక కొరత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ప్రారంభమైందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి స్పందించాలని ఆయన కోరారు. అవినీతిని అరికడతామని చెప్పిన జగన్.. ఇప్పుడు రూ. 15 వందలు ఉన్న ఇసుక రూ. 6 వేలకు అమ్ముతుంటే ఏం చేస్తున్నారని బాబూరావు ప్రశ్నించారు.
Posted
1 hour ago, LazyRohit said:

CITI_c$y

Vallu strike chestunte neeku antha anandam endukayya

Posted
1 minute ago, AndhraneedSCS said:

Vallu strike chestunte neeku antha anandam endukayya

gun gadi paripalana chusi a navvu uncle inkenni vintalu chustamo baruvu mariyu samudramu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...