snoww Posted July 25, 2019 Report Posted July 25, 2019 చక్రం తిప్పిన సీఎం రమేశ్... అభినందించిన షా! 25-07-2019 21:54:25 న్యూ ఢిల్లీ: గురువారం నాడు రాజ్యసభలో ఆర్టీఐ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. కాగా ఈ బిల్లుకు తెలుగు రాష్ట్రాల పార్టీలు అయిన వైసీపీ, టీఆర్‌ఎస్, టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మినహా విపక్షాలను ఒప్పించడంలో ఇటీవల టీడీపీకి టాటా చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్న ఎంపీ సీఎం రమేష్ చక్రం తిప్పారు. రమేష్ చక్రం తిప్పడంతో బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించిందని.. ఆయన్ను కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్‌గోయల్‌తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు శభాష్ అంటూ అభినందించారు. కాగా గత కొన్ని రోజులుగా లోక్‌సభలో మాత్రమే బిల్లు పాస్ అవ్వగా.. రాజ్యసభ ఆమోదం లభించక పెండింగ్‌లోనే ఉండిపోయిన విషయం విదితమే. Quote
snoww Posted July 25, 2019 Author Report Posted July 25, 2019 Thank You Leader , For teaching How to spin Chakram to all pilla congi leaders Quote
Android_Halwa Posted July 26, 2019 Report Posted July 26, 2019 Ie chakram tippudu endo desham la leader and leader’s slaves ke vastadi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.