Jump to content

Recommended Posts

Posted

Rich-Kid-Booked-For-Kajal-Aggarwal-And-Lose-60-Lakhs-1564662957-1084.jpg

తమిళనాడుకు చెందిన బాగా డబ్బున్న ధనవంతుడి కొడుకుకు కాజల్ అంటే చాలా అభిమానం. ఒక రోజు అతడు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో మీకు ఇష్టమైన స్టార్ ను కలిసే అవకాశం అంటూ ఒక యాడ్ కనిపించిందట. ఆ యాడ్ కు ఆకర్షితుడు అయిన అతడు క్లిక్ చేసి తన డిటైల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నుండి కాల్.. ఛాటింగ్ వచ్చింది. కాజల్ ను కలవాలని ఉంది అంటూ ఇతడు చెప్పాడు. అందుకోసం వారు 50 వేల రూపాయలతో మొదలు పెట్టారు. ఆ తర్వాత ఫొటోలను పర్సనల్ ఫొటోలను కూడా అడిగారు. కాజల్ ను కలిపిస్తారనే ఉద్దేశ్యంతో వారు అడిగిన విషయాలన్ని చెప్పాడు. దాంతో అతడిని వారు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అశ్లీల ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు వాటిని బయట పెడతామంటూ బెదిరించి డబ్బులు లాగారు. మొత్తం 60 లక్షల రూపాయలను వారికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇంకా డబ్బు వారు డిమాండ్ చేస్తుండటంతో ఇక తనవల్ల కాదని ఇంటి నుండి పారిపోగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Posted
6 minutes ago, r2d2 said:

@3$%

Posted

just kalipista ante ne 60 lakhs ichada eedu @3$%  . around 80k naa , manchiga shopping aipoyedi kada

Posted
7 minutes ago, Kootami said:

just kalipista ante ne 60 lakhs ichada eedu @3$%  . around 80k naa , manchiga shopping aipoyedi kada

Media lo sounding baavuntundi kadha ani kalpinchadam annaru emo actual ga vaadu era vesindi shopping ke emo evariki telsu... 

  • Upvote 1
Posted
5 minutes ago, tennisluvr said:

Inka @Quickgun_murugan story emo anukuni ocha

lol raavaali raavali ee db lo kajal ni real life lo 10gina ekayika vyakthi @Quickgun_murugan ee thread loki ravali

ee vedika saaakshi ga maa prashamsalu andukovaali ani korukuntunnam

Posted
24 minutes ago, r2d2 said:

Rich-Kid-Booked-For-Kajal-Aggarwal-And-Lose-60-Lakhs-1564662957-1084.jpg

తమిళనాడుకు చెందిన బాగా డబ్బున్న ధనవంతుడి కొడుకుకు కాజల్ అంటే చాలా అభిమానం. ఒక రోజు అతడు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో మీకు ఇష్టమైన స్టార్ ను కలిసే అవకాశం అంటూ ఒక యాడ్ కనిపించిందట. ఆ యాడ్ కు ఆకర్షితుడు అయిన అతడు క్లిక్ చేసి తన డిటైల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నుండి కాల్.. ఛాటింగ్ వచ్చింది. కాజల్ ను కలవాలని ఉంది అంటూ ఇతడు చెప్పాడు. అందుకోసం వారు 50 వేల రూపాయలతో మొదలు పెట్టారు. ఆ తర్వాత ఫొటోలను పర్సనల్ ఫొటోలను కూడా అడిగారు. కాజల్ ను కలిపిస్తారనే ఉద్దేశ్యంతో వారు అడిగిన విషయాలన్ని చెప్పాడు. దాంతో అతడిని వారు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అశ్లీల ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు వాటిని బయట పెడతామంటూ బెదిరించి డబ్బులు లాగారు. మొత్తం 60 లక్షల రూపాయలను వారికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇంకా డబ్బు వారు డిమాండ్ చేస్తుండటంతో ఇక తనవల్ల కాదని ఇంటి నుండి పారిపోగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Cool. Inkoka 2 lakh Spend chesthe Item song chesedi kada 

Posted
25 minutes ago, tennisluvr said:

Inka @Quickgun_murugan story emo anukuni ocha

16 minutes ago, sattipandu said:

lol raavaali raavali ee db lo kajal ni real life lo 10gina ekayika vyakthi @Quickgun_murugan ee thread loki ravali

ee vedika saaakshi ga maa prashamsalu andukovaali ani korukuntunnam

giphy.gif

  • Haha 1
Posted

giphy.gif  nenu dhinni mingali........... 

Posted
2 minutes ago, Biskot2 said:

giphy.gif  nenu dhinni mingali........... 

Kastam baa...costly anta

Posted
5 minutes ago, boeing747 said:

Kastam baa...costly anta

sumaru entha baa shopping ke..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...