kidney Posted August 2, 2019 Report Share Posted August 2, 2019 1 minute ago, Respected_Sir said: More details pls em thatha, aa dp pic pettukunnav, ii age lo avasarama? Quote Link to comment Share on other sites More sharing options...
Respected_Sir Posted August 2, 2019 Report Share Posted August 2, 2019 6 minutes ago, kidney said: em thatha, aa dp pic pettukunnav, ii age lo avasarama? Avunu avasaram manavada 1 Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted August 2, 2019 Report Share Posted August 2, 2019 దీంతో భయపడిన ఈ యువకుడు తను బ్యాంకు నుంచి ఏడు దఫాలుగా రూ.60 లక్షలను వారికి పంపాడు. ఆ ముఠా మరింత డబ్బును డిమాండ్ చేయడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి ఇంటి నుంచి పారిపోయాడు. కుమారుడు కనిపించకుండా పోవడంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడు సెల్ఫోన్ ద్వారా అతను కోల్కతాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. విచారణలో మోసగాళ్ల గుట్టు రట్టయ్యింది. దీంతో ఆ యువకుడిని మోసం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అందులో చెన్నైకి చెందిన ఒక సినీ నిర్మాత కూడా ఉండడంతో అతని నుంచి కొంత సమాచారాన్ని రాబట్టారు. తాము సినిమా నిర్మించాలన్న ఆశతోనే ఈ మోసానికి పాల్పడినట్లు నిర్మాత చెప్పాడు. అదే విధంగా ఈ ముఠా ఇంకా చాలా మందిని మోసం చేసి డబ్బు రాబట్టినట్లు పోలీసులు వివరించారు. TamilNadu Producer arrested for cheating businessman son Quote Link to comment Share on other sites More sharing options...
kingcasanova Posted August 2, 2019 Report Share Posted August 2, 2019 17 hours ago, r2d2 said: తమిళనాడుకు చెందిన బాగా డబ్బున్న ధనవంతుడి కొడుకుకు కాజల్ అంటే చాలా అభిమానం. ఒక రోజు అతడు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో మీకు ఇష్టమైన స్టార్ ను కలిసే అవకాశం అంటూ ఒక యాడ్ కనిపించిందట. ఆ యాడ్ కు ఆకర్షితుడు అయిన అతడు క్లిక్ చేసి తన డిటైల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నుండి కాల్.. ఛాటింగ్ వచ్చింది. కాజల్ ను కలవాలని ఉంది అంటూ ఇతడు చెప్పాడు. అందుకోసం వారు 50 వేల రూపాయలతో మొదలు పెట్టారు. ఆ తర్వాత ఫొటోలను పర్సనల్ ఫొటోలను కూడా అడిగారు. కాజల్ ను కలిపిస్తారనే ఉద్దేశ్యంతో వారు అడిగిన విషయాలన్ని చెప్పాడు. దాంతో అతడిని వారు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అశ్లీల ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు వాటిని బయట పెడతామంటూ బెదిరించి డబ్బులు లాగారు. మొత్తం 60 లక్షల రూపాయలను వారికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇంకా డబ్బు వారు డిమాండ్ చేస్తుండటంతో ఇక తనవల్ల కాదని ఇంటి నుండి పారిపోగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. eee vishayam paapa ku telisthe, naaaku intha demand undaa ani peeel ayipoddemo Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted August 2, 2019 Report Share Posted August 2, 2019 18 minutes ago, kingcasanova said: eee vishayam paapa ku telisthe, naaaku intha demand undaa ani peeel ayipoddemo mari 60L so cheap anukuntadhi. Akkada Bellam Babu quotation crores lo vundi Quote Link to comment Share on other sites More sharing options...
kingcasanova Posted August 2, 2019 Report Share Posted August 2, 2019 2 hours ago, kidney said: mari 60L so cheap anukuntadhi. Akkada Bellam Babu quotation crores lo vundi adi annual package kindaki raadhaa? 60 days calsheets theesukunnaa nela nela 5 days touch lo undochu gaa? Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted August 2, 2019 Report Share Posted August 2, 2019 60L ah .. veedu veedi picha Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.