AndhraneedSCS Posted August 1, 2019 Report Posted August 1, 2019 రద్దుకు సీఎం జగన్ చెబుతున్న కారణాలు సహేతుకం కాదు రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలి: కన్నా డిమాండ్ గుంటూరు, రైల్వేకోడూరు, జూలై 31: ‘‘కేంద్రం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కల్పించిన 10% రిజర్వేషన్‌లో గత సీఎం చంద్రబాబు కాపులకు 5% కేటాయించారు. ఇప్పుడు అది సాధ్యం కాదని చెప్పడం సీఎం జగన్మోహన్ రెడ్డికి తగదు’’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుం టూరులో బుధవారం మాట్లాడారు. చంద్రబాబు రాజ్యాంగ బద్ధంగానే 5% రిజర్వేషన్లను కల్పించారన్నారు. సీఎం జగన్ కాపు రిజర్వేషన్ల రద్దుకు చె బుతున్న కారణాలు సహేతుకంగా లేవన్నారు. ‘నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాలేదు. గతంలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేశాం’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కో-ఇన్‌చార్జి సునీల్ దేవధర్ కడపలో తెలిపారు. Quote
MiryalgudaMaruthiRao Posted August 1, 2019 Report Posted August 1, 2019 Thank you Jagan anna malli ma muddagada batch ki rod dimpav Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.