Jump to content

Modi, Amit Shah ki hats off

Recommended Posts

Posted
10 minutes ago, Dhevudu2 said:

Bro are you really serious.. you really do t know what’s going on ?let me check ‘Your’ DB to c what’s going on?

@3$%@3$%

Naku teluso ledo pakkana pettu ikada janalaki asalu em idea unda anedi point

Posted
37 minutes ago, shamsher_007 said:

aakupacha thammullantha aa Article ela implement chestharandi, kaadhandi badhaga undadhandi antaremo :giggle:

LoL.1q 

Posted
Just now, ariel said:

Naku teluso ledo pakkana pettu ikada janalaki asalu em idea unda anedi point

Neeku challla idea undi ani anukuntuna point cheppu  Article 370 and 35 a gurinchi.... discuss cheddam.

Posted
12 minutes ago, ram4a said:

Neeku challla idea undi ani anukuntuna point cheppu  Article 370 and 35 a gurinchi.... discuss cheddam.

Kadandi badha vundadandi...

  • Haha 2
Posted
1 hour ago, ariel said:

adi kanipistane undi vay dani valla enti labham evariki labham

Pulkas can buy lands and hotels in J&K now

  • Haha 1
Posted
8 minutes ago, SilentStriker said:

Kadandi badha vundadandi...

Nuvvu badha padatam entayya

Posted

Mana sontha agenda pakkana petti chudandi BJP is concentrating on entire Nation. CBN nijayiti ga pani chesunte eepaatiki AP develop aiyyedi, dabbu 10gutunnadani Central support withdraw chesindi

Posted
1 minute ago, Respected_Sir said:

Mana sontha agenda pakkana petti chudandi BJP is concentrating on entire Nation. CBN nijayiti ga pani chesunte eepaatiki AP develop aiyyedi, dabbu 10gutunnadani Central support withdraw chesindi

Wait a minute

Eating money na

Shoe son how got so many funds tell me I say 

Gali Anna meedha cases levu

Neethi nijayithi 

Lol sriranga ranga emiti idhi

AP kooda desam lo vundhi 

Cbn meedha antha idhi cbn Ni jail lo vesi AP ki ivvali Anni 

Jaggu gadu totally bent 

He can't even ask lol 😂

  • Upvote 1
Posted
47 minutes ago, Hydrockers said:

Pulkas can buy lands and hotels in J&K now

thats not the point

anyway ikkada sagam mandi janalaki enduku bjp ki jai antunnaro kuda teleni malokalu ani highlighted anthe *&*

Posted
2 hours ago, ram4a said:

Visionary CBN cheppinatu chesarruu...

Yellow sunglasses teesesi current affairs chudu....

@3$%@3$% love de ke ball gallu, em puttukalu ra meevi pulka gallara..??

Posted

ఆర్టికల్ 370ని ఎందుకు రద్దు చేయాలి..?

ఆర్టికల్ 370..??????👇
దేశ ప్రజలకు జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన చేదు మాత్ర.
సుందర కాశ్మీరం పాలిట ఉరితాడు..
భారత జవాన్ల పాలిట యమపాశం.
షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన చీకటి ఒప్పందం.
ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాలి....⤵️

🚫భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ కు ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. 
🚫భారతదేశంలో అందరికీ ఒకే పౌరసౌత్వం వుంటే... జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి.
🚫ఈ ఆర్టికల్ తో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జాతీయజెండా కూడా వుంది. 
🚫దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే...ఇక్కడ ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 
🚫ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు #భారతదేశ_సార్వభౌమాధికారాన్ని,#జాతీయపతాకాన్ని, #జాతీయచిహ్నాలనుఅవమానించినా ఎటువంటి నేరము కాదంట.
🚫#సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు. 
పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం...!
🚫జమ్మూ&కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది...
🚫అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది.!
🚫దీనిని అలుసుగా చేసుకొని పాకిస్ధాన్ ప్రభుత్వాలు, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు జమ్మూకాశ్మీర్ లోని వేర్పాటువాదుల సహాయంతో పెద్దయెత్తున అక్రమ మార్గాలలో పాక్ ముస్లింయువకులను కాశ్మీర్ లో ప్రవేశపెట్టి, వారికి భారత్ లోని కాశ్మీర్ ముస్లిం యువతులకు నిఖాహ్ లు చేసి, వారికి భారతదేశ పౌరసత్వం ఇప్పిస్తూ, కాశ్మీర్ లో ముస్లిం జనాభా పెంచడం ద్వారా వేర్పాటువాదానికి పునాదులు వేస్తున్నారు..!
🚫ఆర్టికల్ 370 ని అడ్డుపెట్టుకొని స్థానిక కాశ్మీర్ 
ముస్లింలు మరియు పాక్ ముస్లిం చొరబాటుదారులు భారత జవాన్ల మీద ఏవిధంగా రాళ్ళదాడులకు, ఉగ్రవాద దాడులకు తెగబడుతున్నారు
🚫ఆర్టికల్ 370 మూలంగా భారతప్రభుత్వాలు RTI చట్టాలు ఇక్కడ పనిచేయవు
🚫RTE ఇక్కడ అప్లై చేయబడదు
🚫కాగ్(CAG) కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు. 🚫సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు ఈ రాష్ట్రంలో విలువ లేనందు వలన స్థానిక ముస్లిం యువత, పాక్ ముస్లిం చొరబాటుదారులు కాశ్మీర్ లో గస్తీ కాస్తున్న భారత జవాన్ల మీద విచక్షణారహితంగా రాళ్ళదాడులు చేయడం, పాకిస్థాన్ జెండాలు , ISIS జైష్-ఏ-మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, తాలిబాన్ వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల జెండాలు భారత భూభాగంలో ఎగురవేయడం లాంటి ఉన్మాద చర్యలతో పాటూ ఉగ్రవాదదాడులు చేసి జవాన్లను బలి తీసుకుంటున్నారు...! తాజాగా పుల్వామాలో గస్తీకి వెళ్తున్న CRPF కాన్వాయ్ పై దొంగదెబ్బ కొట్టి 46మంది భారత జవాన్ల ప్రాణాలను బలిగొని 
ప్రపంచానికి తమ ఉన్మాదాన్ని చాటుకున్నారు 
జైష్-ఏ-మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ...!
🚫ఆర్టికల్ 370 వలన ముస్లిమేతరులు, మిగిలిన భారతీయులు హత్యలకు, అత్యాచారాలకు, వివక్షకు, అన్యాయాలకు గురైనారు
🚫జమ్మూ కాశ్మీర్ మహిళలపై షరియా చట్టాలు అమలు చేయబడతాయి. 
🚫అక్కడి పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు. 
🚫ఇస్లాం ప్రాబల్యం పెంచుకోవడానికి ఎంతోమంది హిందువులను,సిక్కులను ఊచకోత కోసారు..
🚫మతం మారని హిందువులను, సిక్కులను, జైనులను అత్యాచారాలు, హత్యలు చేసి చంపారు.. బలవంతంగా మతమార్పిడి చేసారు... స్థానికులు అయిన కాశ్మీర్ పండితులను కాశ్మీర్ నుండి తరిమికొట్టారు..., వారికి ఇప్పటికీ న్యాయం జరగక ఢిల్లీలో శరణార్ధులుగా బ్రతుకుతున్నారు..!
🚫కాశ్మీర్ లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్దులు,) రాజ్యాంగ బద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు అమలుకావడం లేదు. 
🚫ఆర్టికల్ 370 మూలంగా వేరే రాష్ట్రానికి చెందిన పౌరులు ఎటువంటి భూ క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. 
😡ఇదంతానెహ్రూ గారి పుణ్యమే.. రగులుతున్న కాశ్మీరం.. ఖర్చవుతున్న సైన్యం...!😭

  • Upvote 1
Posted
3 hours ago, soodhilodaaram said:

emi chesaro teliyadante neeku santosham ante koda teliyadu.. chill

@3$%

Posted
1 hour ago, shamsher_007 said:

Ivi anni kadhu gani Asalu Article 370 eppudu enduku pettaro telusa ?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...