yochanarp Posted August 6, 2019 Report Posted August 6, 2019 gundu galla gaadiki madatha adipoinattu vndhi.Extra chesthey thoka cut chesthadani navarandraalu mooskoni koorchunnnaa galla gadiki guntur broadipet lo sanmaanam seyaaali twaralo 😛 Quote
PAWANFAN4 Posted August 6, 2019 Report Posted August 6, 2019 ఈరోజు సాయంత్రానికి ప్రత్యేక హోదాపై సిఎంగారు రాష్ట్రానికి తీపికబురు అందించబోతున్నారని దిల్లీ వర్గాలు అంటున్నాయి! కేంద్రం మెడలు వంచిగానీ, జెరూసలేం సందర్శనవల్ల లభించిన దేవునిదయవల్లగానీ సాయంత్రానికి "పాజిటివ్ న్యూస్" ఖాయమనీ, సంబరాలకి ఆంధ్రులు సన్నాహాలు చేసుకోవచ్చనీ సంకేతాలు అందుతున్నాయి Quote
yochanarp Posted August 6, 2019 Author Report Posted August 6, 2019 41 minutes ago, PAWANFAN4 said: ఈరోజు సాయంత్రానికి ప్రత్యేక హోదాపై సిఎంగారు రాష్ట్రానికి తీపికబురు అందించబోతున్నారని దిల్లీ వర్గాలు అంటున్నాయి! కేంద్రం మెడలు వంచిగానీ, జెరూసలేం సందర్శనవల్ల లభించిన దేవునిదయవల్లగానీ సాయంత్రానికి "పాజిటివ్ న్యూస్" ఖాయమనీ, సంబరాలకి ఆంధ్రులు సన్నాహాలు చేసుకోవచ్చనీ సంకేతాలు అందుతున్నాయి pawala 5va pelli chekobothunnatlu twaralo prakatinchabothunna janasenani. Sambaraalaku sidham kaabothunna sainiks. Quote
PAWANFAN4 Posted August 6, 2019 Report Posted August 6, 2019 నెల్లూరు జిల్లాకి చెందిన ఒక యువ బీసీ వైసీపీ నాయకుడికి అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తాడని పేరుంది. రెండేళ్ళ క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి, అప్పుడు అధికారపక్షంలో ఉన్న ఆనం వివేకానంద రెడ్డికి మధ్య ఏదో వివాదం చెలరేగింది. ఆ గొడవలో రెచ్చిపోయిన యువ నాయకుడు " ఒళ్ళు దగ్గర పెట్టుకోపోతే నెల్లూరులో రెడ్లని ఇళ్ళల్లోంచి బయటికి లాగి పెళ్ళాల ముందే కొడతాం" అని బహిరంగంగా హుంకరించాడంట. అప్పట్లో ఆ వీడియోలు మీడియోలో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తమ కులాన్ని తిడుతున్నాడని వైసీపీలో ఉన్న రెడ్డి నాయకులందరికీ అప్పట్లో కోపం వచ్చినా రాజకీయావసరాల కోసం మౌనం వహించారట. అప్పటినుండి అదను కోసం ఎదురు చూస్తున్న రెడ్డి వర్గం, ఈ యువనాయకుడు మంత్రి కాగానే వెళ్ళి తమ అధినేత దగ్గర ఫిర్యాదు చేశారట. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ధికబలం, అంగబలం ఉన్న మనవాళ్ళని, అదీ నెల్లూరులో ఇళ్ళల్లోంచి లాగి కొడతా అన్న వ్యక్తికి మంత్రి పదవేంటి అని తమ నిరసన వ్యక్తం చేస్తే అధినేత సరైన సమయంలో కీలెరిగి వాత పెడదాం అని సముదాయించి పంపాడంట. ఇక అప్పటినుండి అనంతపురం జిల్లాకి చెందిన ఒక యువ రెడ్డి ఎమ్మెల్యేని అదే శాఖకి షాడో మంత్రిగా నియమించి యువమంత్రికి చెక్ పెడ్తున్నారని, డమ్మీ మంత్రిగా మార్చేసి పొగ పెడ్తున్నారని, కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆ యువమంత్రిని అసలు పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదని వైసీపీలో ద్వితీయశ్రేణి బిసి నాయకులంతా వాపోతున్నారట. ఈ రోజు అధినేత ఢిల్లీ పర్యటనకి యువమంత్రిని తీసుకెళ్ళకుండా కరివేపాకులా తీసిపారేయడాన్ని దీనికి ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. నెల్లూరు రెడ్డి రాజకీయమా మజాకానా అని విస్తుపోతున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి ! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.