Jump to content

*** Map My India (India's GPS)..


Recommended Posts

Posted

[url=http://www.mapmyindia.com/]http://www.mapmyindia.com/[/url]

[color=blue][size=14pt]న్యూఢిల్లీ: మ్యాప్ మై ఇండియా తన మ్యాప్స్ వెర్షన్ 5.0ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ - ఎన్సీఆర్ రీజియన్, చండీఘర్ ఇంటి చిరుమానాలను కూడా పొందుపరచనున్నట్లు తెలిపింది. భారతదేశంలోని గృహస్థాయి వివరాలను కూడా అందించాలని మ్యాప్ మై ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. కార్యాలయాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, అపార్ట్ మెంట్లు, హోటళ్లు, పెట్రోల్ పంపులు, ఎటిఎంల వంటి 52 కెటగిరీలకు చెందిన 3 మిలియన్ల పాటయింట్ల డైరెక్టరీని చేర్చనున్నట్లు తెలిపింది. భారతదేశంలోని 76 వేల పట్టణాలు, నగరాలను అనుసంధానిస్తుంది.

ప్రొడక్టుకు సంబంధించి రెండు మార్పులు చేస్తున్నారు. పదాల తప్పులను సరిచేయడానికి ప్రెడిక్టివ్ టెక్స్ట్ సెర్చ్, ఆటో కరెక్ట్ ను ప్రవేశపెడుతుంది. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, పంజాబీ, తమిళం, తెలుగు [^] భాషలతో పాటు ఆంగ్లంలో కూడా వాయిస్ గైడెన్స్ ను ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత వాయిస్ గైడెన్స్ ను మరాఠీ, ఇతర భాషలకు విస్తరిస్తారు. గత రెండేళ్లుగా తన పంపిణీ కార్యక్రమాన్ని మ్యాప్ మై ఇండియా పెద్ద యెత్తున విస్తరించింది.[/size][/color]





×
×
  • Create New...