Jump to content

Jagan reverse tendering costing AP


Recommended Posts

Posted
టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందన

టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందన

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందించింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ సమీపంలోని ఏసీ గార్డ్స్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన అత్యవసర సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ మీడియాతో మాట్లాడారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని.. నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.  పోలవరం గుత్తేదారు పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎంత వ్యయం పెరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని జైన్‌ తెలిపారు.
సుమారు ఐదు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు తీరు.. తదితర అంశాలపై సమీక్షించారు. పనులు ఆపేయాలంటూ గుత్తేదారుకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. ఈ సమావేశానికి  కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందన

 
 
Facebook ShareTwitter ShareWhatsApp Share
Posted

@3$% - inko erri fruit ayyadu mana SHEMM jalaganna emundi... Already PPA 10nging ... Navayuga vochaka speed ga jarigay - close 71%  completed Center tolded no...

  • 2 weeks later...
Posted
On 8/13/2019 at 10:09 AM, cosmopolitan said:

Project chairman job gone .. after A1 returns from US

+116

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...