Jump to content

Nuvvu paripovatam entayya


Recommended Posts

Posted

అసలు కృష్ణ river catchment ఆంధ్ర లో చుక్క వర్షం లేదు.. పై నుంచి వాటర్ ని తోలుకొని వచ్చి పెద్దా యన ఇల్లు ఖాళీ చేయించే కుట్ర చేస్తున్నారని PsycoPk ఆరోపించారు 

  • Haha 1
Posted
1 minute ago, Hitman said:

అసలు కృష్ణ river catchment ఆంధ్ర లో చుక్క వర్షం లేదు.. పై నుంచి వాటర్ ని తోలుకొని వచ్చి పెద్దా యన ఇల్లు ఖాళీ చేయించే కుట్ర చేస్తున్నారని PsycoPk ఆరోపించారు 

Yes idhi anta Jagan modi kutra

Karnataka lo bjp ragane water relase chesaru

Posted
Just now, Hydrockers said:

Yes idhi anta Jagan modi kutra

Karnataka lo bjp ragane water relase chesaru

three modis kutra please add kcr also 

Posted
Chandrababu Residential House At Krishna Flood Threat In Vijayawada - Sakshi

ముంపు ప్రాంతంలో చంద్రబాబు ఉంటున్న అక్రమ కట్టడం

కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ పయనమైనట్టు సమాచారం

సాక్షి, అమరావతి : కష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో నివాసంలోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే బాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కి తరలించారు.
vja.jpg
ఇంట్లోని కింది గదుల్లో ఉన్న సామాన్లను మేడపైకి తరలించారు. వరద ముప్పును ముందే గ్రహించిన చంద్రబాబు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు పయనమైనట్టు సమాచారం. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు.
vja1.jpg

Posted

చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే: ఆర్కే

Aug 14, 2019, 11:06 IST
 
 
 
 
 
 
Mangalagiri MLA Ramakrishna Reddy Visited Krishna River - Sakshi

చంద్రబాబు నివాసం వద్ద పర్యటించిన ఎమ్మెల్యే ఆర్కే

ముంపుతో ఎప్పటికైనా ఖాళీ చేయక తప్పదు

సాక్షి, అమరావతి : ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను పరిశీలించారు.  కృష్ణా నదీగర్భంలో అక్రమంగా నిర్మించిన నివాసాన్ని చూసి అక్కడి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోందని, చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. 

అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారని, ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని ఆర్కే ఎద్దేవా చేశారు. కాగా చంద్రబాబు అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. ఇంట్లోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను ముందే హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కనుకే ఆయనకు ఇక్కడి పరిస్థితి అర్థంకాలేదని ఆర్కే అన్నారు. ఇప్పుడు కాకపోయిన భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాన్ని ఖాళీచేయక తప్పదని ఆయన హెచ్చరించారు.

(చదవండి: ముంపు ముప్పులో చంద్రబాబు కరకట్ట నివాసం..!)

పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో లోతట్టు ‍ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

Posted
4 hours ago, Hydrockers said:

Intlo ki neelu vastunai ani nuvvu paripovatam endayya

 

Posted
4 hours ago, Hydrockers said:

Intlo ki neelu vastunai ani nuvvu paripovatam endayya

calamitic compulsion%$#$

Posted
7 minutes ago, Paidithalli said:

68899623_163590111477086_798171066675704

This one is classic...and flood level tagginaka nijangane mana pulka batch vilkag ladies ni teesukochi ‘entayya’ parade chesina chestaru

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...