walter18 Posted August 20, 2019 Report Posted August 20, 2019 నాని నిర్మాతగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో గత ఏడాది రూపొందిన అ! సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు రెండు జాతీయ పురస్కారాలను దక్కించుకున్నది. వినూత్నమైన ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు దర్శకుడు ప్రశాంత్‌వర్మ సన్నాహాలు చేస్తున్నారు. తొలి భాగానికి భిన్నంగా అనేక ఉపకథలతో కాకుండా ఒకే కథతో ఈ సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రశాంత్‌వర్మ కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. తొలిభాగంలో ప్రధాన పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్ సీక్వెల్లోను కథానాయికగా నటించనున్నట్లు తెలిసింది. కాజల్ పాత్ర ప్రయోగాత్మక పంథాలో వినూత్నంగా ఉంటుందని అంటున్నారు. ఆమెతో పాటు తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించబోతున్నట్లు తెలిసింది. Quote
walter18 Posted August 20, 2019 Author Report Posted August 20, 2019 మాస్ రాజా రవితేజతో ‘డిస్కో రాజా’ చేస్తున్నారు నభా. హీరోయిన్గా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేశారని తెలిసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జె.భగవాన్, పుల్లారావు నిర్మాతలు. ఈ సినిమాలో హీరోయిన్గా నభా నటేశ్‌ను ఎంపిక చేశారని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు సాయిధరమ్. ఈ సినిమా పూర్తి కాగానే దేవా కట్టా సినిమా ప్రారంభం అవుతుంది Quote
johnydanylee Posted August 20, 2019 Report Posted August 20, 2019 33 minutes ago, kidney said: 1.25 acting Quote
kidney Posted August 20, 2019 Report Posted August 20, 2019 Just now, johnydanylee said: 1.25 acting mari real insertion aiyyindhi anukunnava Quote
JollyBoy Posted August 20, 2019 Report Posted August 20, 2019 44 minutes ago, kidney said: @Samantha @manchulaxmi. @snowaunty @chinmayee @chinmayihurt avvaleda Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.