Hydrockers Posted August 20, 2019 Report Posted August 20, 2019 1 minute ago, Hector8 said: endi va tdp vallu intha cheap unnaru mari lab0ur panulu Veelu matram em chestaru ba jebu donga leader ga unte Quote
snoww Posted August 20, 2019 Report Posted August 20, 2019 గత టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా పని చేసిన కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీలో ఫర్నీచర్‌ని ఇంటికి తీసుకెళ్లడం చాలా దారుణమని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరుగుతుంది కాబట్టే ఆ ఫర్నీచర్‌ని తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారని, ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదన్నారు. అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా?, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. విచారణలో ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటే, తప్పు ఒప్పు అవుతుందా అని కన్నబాబు నిలదీశారు. ఇదే పనిని ఒక సామాన్యుడు చేస్తే ఏమంటారు.. దొంగతనమో, చేతివాటమనో అనేవారని ఎద్దేవా చేశారు. ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై కోడెలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. Quote
Hector8 Posted August 20, 2019 Report Posted August 20, 2019 1 hour ago, Hydrockers said: Veelu matram em chestaru ba jebu donga leader ga unte Quote
snoww Posted August 21, 2019 Report Posted August 21, 2019 ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా మాజీ శాసనసభాపతి కోడెల వెల్లడి నరసరావుపేట పట్టణం: హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని, భద్రత పరమైన సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతోనే కొంత గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయాల్లో ఉంచినట్టు మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. దీని వెనుక వేరే దురుద్దేశాలేమీ లేవని స్పష్టం చేశారు. ఆయన మంగళవారం నరసరావుపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజన అనంతరం శాసనసభ రెండేళ్లు హైదరాబాద్‌లోనే కొనసాగింది. వెలగపూడిలో శాసనసభ భవనం నిర్మించాక అక్కడి స్పెసిఫికేషన్స్ ప్రకారం మొత్తం ఫర్నిచర్ సీఆర్డీఏ సమకూర్చింది. ఆ క్రమంలోనే హైదరాబాద్‌లోని శాసనసభలో స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను నా క్యాంపు కార్యాలయాలకు తరలించి, అక్కడ ఉంచాం. ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లను క్యాంపు కార్యాలయాల్లో వినియోగించుకున్నాం. వాటి వివరాలు ఇవ్వాలని శాసనసభ కార్యదర్శి ఇటీవల కోరారు. దానికి నేను బదులిస్తూ... నా దగ్గర ఉన్నవి పంపిస్తానని, ఏమైనా మిస్సయితే డబ్బు చెల్లిస్తానని చెప్పాను. అదే సమయంలో ఫర్నిచర్‌కు సంబంధించీ ఒక లేఖ రాశాను. ‘‘ఆ ఫర్నిచర్‌ను అప్పగించమన్నా అప్పగిస్తానని, లేకపోతే విలువ కట్టి డబ్బు చెల్లించమన్నా చెల్లిస్తానని లేఖలో స్పష్టం చేశాను. బహుశా ఆ లేఖ అధికారులకు అందినట్టు లేదు. ఇప్పుడు అదే విషయాన్ని స్పష్టం చేస్తూ మరో లేఖ రాస్తాను’’ అని కోడెల పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా కేసులు పెట్టడంతో... ఆ హడావుడిలో ఫర్నిచర్ అప్పగించడంలో జాప్యం జరిగిందన్నారు. Quote
Dhevudu2 Posted August 21, 2019 Report Posted August 21, 2019 17 minutes ago, snoww said: ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా మాజీ శాసనసభాపతి కోడెల వెల్లడి నరసరావుపేట పట్టణం: హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని, భద్రత పరమైన సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతోనే కొంత గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయాల్లో ఉంచినట్టు మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. దీని వెనుక వేరే దురుద్దేశాలేమీ లేవని స్పష్టం చేశారు. ఆయన మంగళవారం నరసరావుపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజన అనంతరం శాసనసభ రెండేళ్లు హైదరాబాద్‌లోనే కొనసాగింది. వెలగపూడిలో శాసనసభ భవనం నిర్మించాక అక్కడి స్పెసిఫికేషన్స్ ప్రకారం మొత్తం ఫర్నిచర్ సీఆర్డీఏ సమకూర్చింది. ఆ క్రమంలోనే హైదరాబాద్‌లోని శాసనసభలో స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను నా క్యాంపు కార్యాలయాలకు తరలించి, అక్కడ ఉంచాం. ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లను క్యాంపు కార్యాలయాల్లో వినియోగించుకున్నాం. వాటి వివరాలు ఇవ్వాలని శాసనసభ కార్యదర్శి ఇటీవల కోరారు. దానికి నేను బదులిస్తూ... నా దగ్గర ఉన్నవి పంపిస్తానని, ఏమైనా మిస్సయితే డబ్బు చెల్లిస్తానని చెప్పాను. అదే సమయంలో ఫర్నిచర్‌కు సంబంధించీ ఒక లేఖ రాశాను. ‘‘ఆ ఫర్నిచర్‌ను అప్పగించమన్నా అప్పగిస్తానని, లేకపోతే విలువ కట్టి డబ్బు చెల్లించమన్నా చెల్లిస్తానని లేఖలో స్పష్టం చేశాను. బహుశా ఆ లేఖ అధికారులకు అందినట్టు లేదు. ఇప్పుడు అదే విషయాన్ని స్పష్టం చేస్తూ మరో లేఖ రాస్తాను’’ అని కోడెల పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా కేసులు పెట్టడంతో... ఆ హడావుడిలో ఫర్నిచర్ అప్పగించడంలో జాప్యం జరిగిందన్నారు. Chi chi.., asalu konchem Anna budhi vundha ani @ariel chestha @rkadiginchadu anta Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.