Jump to content

Hyd second capital confirmed anta 🤣

Recommended Posts

Posted
14 minutes ago, AleAle said:

Seriously?

2.2 crores ready unaya

rates seppandi ani DB public ni adigi malli price nuvve decide sesav silent_I1

Posted
1 minute ago, snoww said:

rates seppandi ani DB public ni adigi malli price nuvve decide sesav silent_I1

Current market rate telidu but 1 lakh Fix taggedi ledu 

urgent em Ledu money kosam manchi beram kosam waiting anthe 

nenokkadanne kadu involved my family is involved so anni chuskune ammedi 

  • 2 months later...
Posted

Started again  tenor.gif

హైదరాబాద్‌ దేశ రెండో రాజధాని కావొచ్చు - మాజీ గవర్నర్‌

Home

1.jpg?itok=2fA7vgTx

హైదరాబాద్‌ : ఒకానొక సందరర్భంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ఊహాగానాలు కొంతకాలం పాటు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి ప్రతిపాదలేవి కేంద్రం దగ్గర లేవని కేంద్ర మంత్రులు వివరణ ఇవ్వడంతో ఆ పుకార్లకు తెరపడింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాలుష్య తీవ్ర దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్‌ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే భారతరత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని వ్యాఖ్యానించారు. తెలుగు వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. డా. శ్రీధర్ రెడ్డి రచించిన 'శ్రీధర్ కవితా ప్రస్థానం' అనే కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు ప్రసంగిస్తూ ఈ విధంగా స్పందించారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పని చేసిన విద్యాసాగర్ రావు ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Posted

telangana without hyd antey?

dora ki dabbulu ekkada nunchi vasthayi?

Posted
5 minutes ago, No_body_friends said:

telangana without hyd antey?

dora ki dabbulu ekkada nunchi vasthayi?

dora bjp ni left leg tho leputhadu

Posted

oka kotha city build cheskovachu kadara buffoons. Unna citiesni brashtu pattinche danikanna. Faki gallu islamabad build seskunnaru. manollu unna vatini brashtu pattistunnaru. Em country em janalu ra ayya. Edo islandki poi batakalani undi.

Posted
3 minutes ago, ChinnaBhasha said:

oka kotha city build cheskovachu kadara buffoons. Unna citiesni brashtu pattinche danikanna. Faki gallu islamabad build seskunnaru. manollu unna vatini brashtu pattistunnaru. Em country em janalu ra ayya. Edo islandki poi batakalani undi.

mana izzinary ganiki unna telivi kuda ee delhi gallaki undatle. South India separate country seyandra babu, prashanthamga batukochu.

Posted
16 minutes ago, ChinnaBhasha said:

oka kotha city build cheskovachu kadara buffoons. Unna citiesni brashtu pattinche danikanna. Faki gallu islamabad build seskunnaru. manollu unna vatini brashtu pattistunnaru. Em country em janalu ra ayya. Edo islandki poi batakalani undi.

Po! Evaru odhannaru?? 🤣

Posted
Just now, ChinnaBhasha said:

what about mandu chindu & vindu ani @Kool_SRG vuncle asking.

Island ki poyi bathakali ani undi annadi nuvvu malli why involving me  Brahmi_0.gif?1350486327

Posted
3 minutes ago, Kool_SRG said:

Island ki poyi bathakali ani undi annadi nuvvu malli why involving me  Brahmi_0.gif?1350486327

practical problems telling vuncle.

Posted

Owaisi gani g la salaka pettadaniki Hyd second capital antunaru picha BJ lenzodkul. We don’t accept hyd as second capital ra BJ lenzodkulara.  Bangalore cheskondi mi govt eh undi kada BJ lenzodkulara

Posted
45 minutes ago, pahelwan said:

Owaisi gani g la salaka pettadaniki Hyd second capital antunaru picha BJ lenzodkul. We don’t accept hyd as second capital ra BJ lenzodkulara.  Bangalore cheskondi mi govt eh undi kada BJ lenzodkulara

They don't care who likes n don't like

They see what's the advantage to them

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...