Jump to content

Estart Music - current AP News

Recommended Posts

Posted
Just now, jobseeker1 said:

Ila pamphlets  pattukune thiragaali inka meeru@3$% 

janalaki kuda YCP vallu chese fake pracharalu chethala failures anni kanipistane unnay slow ga anni bayataki vastunnay @3$%

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    17

  • mettastar

    4

  • TensionNahiLeneka

    3

  • Hydrockers

    2

Popular Days

Top Posters In This Topic

Posted

e cartoon real ga jarigite bagunnu. atleast freebies money koddiga save avutundi.

No photo description available.

Posted

ఇటీవల టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాటలకు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాటలకు తేడా గమనించండి.

చంద్రబాబు బినామీ అయిన సుజనా చౌదరి ఏమో రాజధాని మారిస్తే ఊరుకోము అంటాడు.
మోడీ వర్గానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమో రాజధాని మార్పు కేంద్ర పరిధిలోనిది కాదు కాబట్టి కేంద్రానికి సంబంధం లేదు అంటాడు.

సుజనా చౌదరి స్టేట్మెంట్ గమనించిన తర్వాత గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన విచ్చలవిడి అవినీతిపై విచారణ జరగకుండా కేసుల నుండి బయటపడటానికే తన బినామీలు అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లను ఇంకా మరికొంతమంది టీడీపీ నాయకులను చంద్రబాబే బీజేపీలో చేర్చాడు అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది.

Image may contain: 2 people, people smiling, text
 
-- YSRCP Social Media
Posted

జనసేన జనాల్లో ప్లాప్ అయినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం అదరగొట్టింది.

-- YSRCP Social Media

Image may contain: text
Posted
8 minutes ago, ariel said:

Sujana gadu baane koni untadu lands anduke ee lolli

Posted
Just now, ariel said:

జనసేన జనాల్లో ప్లాప్ అయినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం అదరగొట్టింది.

-- YSRCP Social Media

Image may contain: text

130crs aa @3$%

Posted

అమరావతి: గత ప్రభుత్వంలో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 6,032 ఇళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో 2వేల ఇళ్లు,  విశాఖపట్నం జిల్లా చోడవరంలో 3,936, కృష్ణా జిల్లా కురుమద్దాలిలో 96 ఇళ్లను రద్దు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఆదేశాల్లో పేర్కొంది.

వివిధ కారణాలతో అవసరమైన భూమి అప్పగించకపోవడం, ప్రాజెక్టు చేపట్టేందుకు  భూమి లభ్యత లేకపోవడం, టెండర్లు ఖరారు కాకపోవడ తదితర కారణాలతో ఈ ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు తగుచర్యలు తీసుకోవాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...