Jump to content

Recommended Posts

Posted

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి పలువురు సిట్టింగ్‌లు, కీలక నేతలు, మాజీలు బీజేపీ, వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. అయితే తాజాగా సీన్ రివర్స్ అయ్యింది. అధికార పార్టీ వైసీపీ నుంచి జంపింగ్‌లు షురూ అయ్యాయి. తాజాగా.. వైసీపీ రెబల్ అభ్యర్థి దొన్ను దొర ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం నాడు గుంటూరులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు.

కాగా.. గత ఎన్నికల్లో వైసీపీ రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేసిన దొన్ను దొర రెండో స్థానంలో నిలిచారు. దొన్ను దొరతో పాటు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి కృషిచేసిన ఘనత టీడీపీదేనని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇలా అధికార పార్టీ నుంచి వలసలు ప్రారంభం కావడం ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే తొలిసారి. దొన్నుదొర టీడీపీ కండువా కప్పుకోవడం వైసీపీకి షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ చేరికపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Posted

atlanaa..

ee lekkana 3rd place lo unna tdp candidate notlo madde naa inka

Posted
Just now, DammaDakkaDolly said:

atlanaa..

ee lekkana 3rd place lo unna tdp candidate notlo madde naa inka

Anthe ga anthe ga

Posted
ఏపీలో టీడీపీకి ఊహించని షాక్...
04-09-2019 10:53:30
 
637031912115520783.jpg
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్‌లు టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస ఎదురుదెబ్బల నుంచి కోలుకోకమునుపే తెలుగుదేశంకు మరో ఊహించని షాక్ తగిలింది. టీడీపీ కీలక నేతల్లో ఒకరు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం.. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొంత మంది కౌన్సిలర్లు, ఇతర సంఘాల నేతలు కలిపి పది మంది పార్టీకి ఒకేసారి రాజీనామా చేయడం గమనార్హం. అయితే ఏ పార్టీలో చేరేది త్వరలో అందరితో చర్చించి ప్రకటిస్తానని సన్యాసి పాత్రుడు మీడియాకు వెల్లడించారు.
 
అసలేం జరిగింది..!?
కాగా.. అయ్యన్నపాత్రుడు ఇంట్లో ముసలం మొదలైందని గతంలో పలుమార్లు పెద్ద పెద్ద కథనాలు వచ్చిన విషయం విదితమే. ఒకప్పుడు అన్న గెలుపు కోసం అన్నీ తానై చూసుకున్న తమ్ముడు.. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయని.. చివరికి జన్మదిన వేడుకలు కూడా వేర్వేరుగా నిర్వహించడంతో కార్యకర్తలు కూడా రెండు వర్గాలు విడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. వీరి మధ్య విభేదాలు చిలికిచిలికి గాలివానలా మారి అయ్యన్న కుమారుడు విజరుపై సన్యాసిపాత్రుడు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే దశకు చేరింది.
 
నాటి నుంచి అయ్యన్న కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ముసలంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అయితే తాజాగా ఏకంగా సన్యాసిపాత్రుడు రాజీనామా చేయడం అన్నకు పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజీనామా చేసిన సన్యాసిపాత్రుడు మరో పది మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేకుంటే కాషాయ కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.
Posted
26 minutes ago, snoww said:

Ellehe sanyasi naidu evariki iana telusa state lo ?

Adhe donnu Dora iathe YCP lo Jagan and vijaysai taruvata place tanade

Posted
2 minutes ago, Hydrockers said:

Ellehe sanyasi naidu evariki iana telusa state lo ?

Adhe donnu Dora iathe YCP lo Jagan and vijaysai taruvata place tanade

@3$%

Posted

District paper news ..adhi kooda sakshi paper district news ni kooda follow ayye hyrbid @snowww uncle ki na salute for your dedication

images?q=tbn:ANd9GcTTezhCZysUMz2DcmAan9e

Posted
9 minutes ago, SirRavindraJadeja said:

District paper news ..adhi kooda sakshi paper district news ni kooda follow ayye hyrbid @snowww uncle ki na salute for your dedication

images?q=tbn:ANd9GcTTezhCZysUMz2DcmAan9e

vuncle. idi mee Boothu kittu gaadi paper lo news. 

That too on main page

Posted
3 minutes ago, SirRavindraJadeja said:

District paper news ..adhi kooda sakshi paper district news ni kooda follow ayye hyrbid @snowww uncle ki na salute for your dedication

images?q=tbn:ANd9GcTTezhCZysUMz2DcmAan9e

Nenu cheppindi kuda ade kada brother

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...