DBgirl Posted September 5, 2019 Report Share Posted September 5, 2019 సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క కెరీర్‌ను ఒక్క సినిమా ఇబ్బందుల పాలు చేసింది. గ్లామర్ హీరోయిన్గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్గా మంచి ఫాంలో ఉన్న సమయంలో అనుష్క, సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో అనుష్క సినీ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. సైజ్ జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ తరువాత చేసిన సింగం 3, నమో వేంకటేశాయ సినిమాల్లో ఆమె లుక్‌పై విమర్శలు వినిపించాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క, స్లిమ్ లుక్‌లో ఓ ఫోటో షూట్ చేసి రిలీజ్ చేశారు. వెంటనే నిశబ్ధం అనే బహు భాషా చిత్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న స్వీటీ తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటోలు చూసిన స్వీటీ అభిమానులు షాక్ అవుతున్నారు. ఫోటో షూట్లో స్లిమ్‌గా కనిపించిన అనుష్క, తాజా ఫోటోలో చబ్బీ చబ్బీగా దర్శనమిచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
Biskot2 Posted September 5, 2019 Report Share Posted September 5, 2019 ok Quote Link to comment Share on other sites More sharing options...
DBgirl Posted September 5, 2019 Author Report Share Posted September 5, 2019 10 minutes ago, Biskot2 said: ok Neku comfort ekada baa Quote Link to comment Share on other sites More sharing options...
Biskot2 Posted September 5, 2019 Report Share Posted September 5, 2019 3 minutes ago, DBgirl said: Neku comfort ekada baa chala , i ❤️ her man Quote Link to comment Share on other sites More sharing options...
vishwavihar Posted September 5, 2019 Report Share Posted September 5, 2019 1 hour ago, DBgirl said: సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క కెరీర్‌ను ఒక్క సినిమా ఇబ్బందుల పాలు చేసింది. గ్లామర్ హీరోయిన్గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్గా మంచి ఫాంలో ఉన్న సమయంలో అనుష్క, సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో అనుష్క సినీ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. సైజ్ జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ తరువాత చేసిన సింగం 3, నమో వేంకటేశాయ సినిమాల్లో ఆమె లుక్‌పై విమర్శలు వినిపించాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క, స్లిమ్ లుక్‌లో ఓ ఫోటో షూట్ చేసి రిలీజ్ చేశారు. వెంటనే నిశబ్ధం అనే బహు భాషా చిత్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న స్వీటీ తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటోలు చూసిన స్వీటీ అభిమానులు షాక్ అవుతున్నారు. ఫోటో షూట్లో స్లిమ్‌గా కనిపించిన అనుష్క, తాజా ఫోటోలో చబ్బీ చబ్బీగా దర్శనమిచ్చారు. 50 vastunthe alane aithar Quote Link to comment Share on other sites More sharing options...
Daaarling Posted September 5, 2019 Report Share Posted September 5, 2019 Size zero time lodi ee pic. She will age gracefully Quote Link to comment Share on other sites More sharing options...
DBgirl Posted September 5, 2019 Author Report Share Posted September 5, 2019 6 hours ago, Daaarling said: Size zero time lodi ee pic. She will age gracefully No recent one. Recent movie lo koda lavu avalanta ala chesindhi. Quote Link to comment Share on other sites More sharing options...
Einstein_Chowdary Posted September 5, 2019 Report Share Posted September 5, 2019 6 hours ago, Daaarling said: Size zero time lodi ee pic. She will age gracefully nee g Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.