TheBrahmabull Posted September 18, 2019 Report Posted September 18, 2019 denni ekkuva vadodduroy.. Nashananni koni techukunnatte... Adi history lo chala sarlu chudochu.. 1 Quote
ariel Posted September 18, 2019 Report Posted September 18, 2019 ఊరందరిదీ ఒక దారి అయితే...వాళ్ళెవరిదో ఒక దారి అన్నట్లు..మీడియా ప్రపంచం మొత్తం ఒక లెక్కలో ఉంటే...సాక్షి మాత్రం వేరే ప్రపంచలో బ్రతుకుతూ ఉంటుంది.. అభిమానం అన్న పదాన్ని ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దొడ్లొ కట్టేసిన వింత జీవీలాగా దాసోహం అంటుంది... పిచ్చి పిచ్చి రాతలు రాసి...విష ప్రచారం చేసి...తప్పుడు కేసులతో వేధించి కోడెలని ఈ లోకంలో లేకుండా చేశారు...కానీ ఆయన చనిపోయాక కూడా ఆయన అంతిమ యాత్రను చూపించే ఆలోచన కూడా చెయ్యలేదు సాక్షి... శత్రువైనా చనిపోతే...వారి కాడె మోస్తే మంచిది అంటారు...అందుకే ఎక్కువమంది భుజం మార్చుకుని మరీ కాడె మోసి వారిపై అభిమానాన్ని చాటుకుంటూనే..కాస్త అయిన రుణం తీర్చుకునే ఆలోచన చేస్తారు. కానీ సాక్షి మాత్రం... కోడెలపై రాసిన పిచ్చి రాతల పుణ్యమా అని...వాళ్ళ వెబ్సైట్ కి వ్యూస్ పెంచుకుంది..తమ టిష్యూ పేపర్..అదే డైలీ పేపర్ లో కోడెలపై తప్పుడు వార్తలు ప్రచురించి..నాలుగు పేపర్లు ఎక్కువే అమ్ముకుంది...ఇక ఈ హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఛానెల్ లో కోడెల గురించి విషాన్ని చిమ్ముతూ టీఆర్పీను పెంచుకుంది.. కానీ .కృతజ్ఞత అన్న పదం మాత్రం పరచిపోయింది....అన్ని న్యూస్ చానెళ్లు...కోడెల అంతిమ యాత్రను చూపిస్తూ ఉంటే....సాక్షి మాత్రం కనీసం కోడెల అంతిమ యాత్రను కూడా చూపించకుండా... చంద్రబాబుపై ఉన్న ద్వేషాన్ని...ఆయనపైన ఉన్న కోపాన్ని చూపించుకుంటూ...సమాజంతో కలవ లేని పరిస్థితుల్లో మానసిక రోగంతో ఒంటరిగా...మిగిలిపోయింది... కాస్త అయినా సిగ్గు పడాలి సాక్షి! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.