NenuEvaru Posted September 26, 2019 Report Posted September 26, 2019 1 minute ago, ariel said: Venky movie fan emo Jagan sir Quote
futureofandhra Posted September 26, 2019 Report Posted September 26, 2019 Just now, ariel said: Lol Ee DB lo why u teach lesson man They say ntr cbn worked for 3 percentage in reality except leaders that 3 percentage nothing gain did not much Malli crying cbn vastey caste feeling Ani lol 😂 Quote
ariel Posted September 26, 2019 Author Report Posted September 26, 2019 Just now, futureofandhra said: Lol Ee DB lo why u teach lesson man They say ntr cbn worked for 3 percentage in reality except leaders that 3 percentage nothing gain did not much Malli crying cbn vastey caste feeling Ani lol 😂 fake publicity okasari workout ayi gelicharu prathisari ade nadavaduga 1 Quote
ariel Posted September 26, 2019 Author Report Posted September 26, 2019 ప్రపంచంలో మూడో పెద్ద ఎలక్ట్రానిక్ సంస్థ అయిన టీసీఎల్ విదేశాల్లో తొలిసారిగా తన యూనిట్ ను నెలకొల్పాలనుకున్నప్పుడు, ఆ సంస్థను అత్యంత చాకచక్యంగా ఏపీకి రప్పించారు ఆనాటి మంత్రి నారా లోకేష్. రూ.2,200 కోట్ల పెట్టుబడితో ఒక CSOT ప్యానెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ మరియు ఒక స్మార్ట్ టీవీ తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు నాడు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తిరుపతిలో ఆ సంస్థ యూనిట్ కు డిసెంబర్ 20, 2018న భూమిపూజ కూడా జరిగింది. తిరిగి అదే సంస్థకు ఈరోజు మళ్ళీ భూమిపూజ చేసారు APIIC చైర్మన్ గారు. అంతవరకూ బాగానే ఉంది గానీ ఆ ప్రాజెక్టును తామే తెచ్చినట్టు బిల్డప్ ఇచ్చుకోవడమే బాగాలేదు అంటున్నారు ప్రజలు. ఏదైతేనేం... తెదేపా తెచ్చింది కాబట్టి సంస్థను వెళ్ళగొట్టకుండా భూమిపూజ కానిచ్చారు. అంతవరకూ సంతోషం. #YSJaganFailedCM Quote
Sachin200 Posted September 26, 2019 Report Posted September 26, 2019 3 minutes ago, ariel said: fake publicity okasari workout ayi gelicharu prathisari ade nadavaduga Fake ante Hi-Tech city , development , ppts . Result choosaru ga Quote
ariel Posted September 26, 2019 Author Report Posted September 26, 2019 గోదారిలో మునిగిపోయి ఎన్నో కుటుంబాలను బలిగొన్న పర్యాటక బోటు విషాదం... వైసీపీ నేతల పాపం అవునా కాదా అన్న దానిపై సమగ్ర విచారణ జరగాలి. అసలు బోటులో ఉన్నవారి సంఖ్యను ఒక్కొక్కరు ఒకలా చెబుతున్నారు. తొలి రోజున కలెక్టర్లతో సహా అందరూ 73 అన్నారు. తర్వాత ఐపీఎస్ అధికారి ఒకరు 75 అన్నారు, ఇప్పుడు మంత్రి కన్నబాబు 77 అని అంటున్నారు. ఇదంతా కాదు 93 అని, అందుకు ఆధారాలు ఉన్నాయని అంటున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఇందులో ఏది నిజం? బోటును బయటకు తీస్తే స్పష్టత వస్తుంది కదా! మరి ప్రభుత్వం ఆ ప్రయత్నాలను ఎందుకు ఆపేసింది? మృతుల కుటుంబాల మనోవేదన ప్రభుత్వానికి పట్టదా? బోటును రెండు గంటల్లో బయటికి తీస్తామని నిపుణులు ముందుకు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు కాదంటుంది? దేవీపట్నం ఎస్సై బోటు ప్రయాణం వద్దన్నామంత్రి అవంతి ఫోన్ చేసి ఒత్తిడి చేసారా లేదా? తనకు స్వయంగా రెండు బోట్లు ఉన్నాయని బాధితురాలితో చెప్పిన మంత్రి ప్రమేయం ఈ ఘటనలో ఎంతవరకు ఉంది. మంత్రిని కాపాడేందుకే ప్రభుత్వం బోటును బయటకు తీయడం లేదా? ప్రమాదం వెనుక నిజాలు బయటపడతాయనే కచ్చులూరులో 144 సెక్షన్ పెట్టారా? ఈ విషయాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి. Quote
Sachin200 Posted September 26, 2019 Report Posted September 26, 2019 1 minute ago, ariel said: గోదారిలో మునిగిపోయి ఎన్నో కుటుంబాలను బలిగొన్న పర్యాటక బోటు విషాదం... వైసీపీ నేతల పాపం అవునా కాదా అన్న దానిపై సమగ్ర విచారణ జరగాలి. అసలు బోటులో ఉన్నవారి సంఖ్యను ఒక్కొక్కరు ఒకలా చెబుతున్నారు. తొలి రోజున కలెక్టర్లతో సహా అందరూ 73 అన్నారు. తర్వాత ఐపీఎస్ అధికారి ఒకరు 75 అన్నారు, ఇప్పుడు మంత్రి కన్నబాబు 77 అని అంటున్నారు. ఇదంతా కాదు 93 అని, అందుకు ఆధారాలు ఉన్నాయని అంటున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఇందులో ఏది నిజం? బోటును బయటకు తీస్తే స్పష్టత వస్తుంది కదా! మరి ప్రభుత్వం ఆ ప్రయత్నాలను ఎందుకు ఆపేసింది? మృతుల కుటుంబాల మనోవేదన ప్రభుత్వానికి పట్టదా? బోటును రెండు గంటల్లో బయటికి తీస్తామని నిపుణులు ముందుకు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు కాదంటుంది? దేవీపట్నం ఎస్సై బోటు ప్రయాణం వద్దన్నామంత్రి అవంతి ఫోన్ చేసి ఒత్తిడి చేసారా లేదా? తనకు స్వయంగా రెండు బోట్లు ఉన్నాయని బాధితురాలితో చెప్పిన మంత్రి ప్రమేయం ఈ ఘటనలో ఎంతవరకు ఉంది. మంత్రిని కాపాడేందుకే ప్రభుత్వం బోటును బయటకు తీయడం లేదా? ప్రమాదం వెనుక నిజాలు బయటపడతాయనే కచ్చులూరులో 144 సెక్షన్ పెట్టారా? ఈ విషయాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి. Sye raa edavadam ayipoindhi , eppudu idhi start pettava ?😂 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.