Cation Posted September 27, 2019 Report Posted September 27, 2019 5 hours ago, psycopk said: I like CBN, I like him because he is a workaholic. Despite all the hate, no one disagrees this. Quote
TOM_BHAYYA Posted September 27, 2019 Report Posted September 27, 2019 1 hour ago, sattipandu said: Sandrabob thopu G la dhammunte aaaapu Aaapam bro already 24 la b aaputham Quote
snoww Posted September 27, 2019 Report Posted September 27, 2019 24 minutes ago, ARYA said: 3 months lo state no 30 yrs vennakki nettesaru kada ra 5 years lo 400 years. Baboru will fight another freedom struggle. Quote
user789 Posted September 27, 2019 Report Posted September 27, 2019 2 hours ago, sattipandu said: Sandrabob thopu G la dhammunte aaaapu aapamu thanthamu....antununna jaggu fans.. Quote
sattipandu Posted September 27, 2019 Report Posted September 27, 2019 53 minutes ago, user789 said: aapamu thanthamu....antununna jaggu fans.. Ehee yesupadams can't do shiyyt Quote
TOM_BHAYYA Posted September 27, 2019 Report Posted September 27, 2019 5 minutes ago, psycopk said: I have been looking for this video .. thanks bro Quote
DammaDakkaDolly Posted September 27, 2019 Report Posted September 27, 2019 weekend time pass.... Quote
snoww Posted September 27, 2019 Report Posted September 27, 2019 11 minutes ago, psycopk said: Appatilo nenu bill gates Chennai beach lo sitting vesinappudu Ani started aa interview. Quote
comradee Posted September 27, 2019 Report Posted September 27, 2019 JAFFA's ఎన్ని ఘోర అసత్యాలు ప్రచారం చేశార్రా? అధికారం కోసం ఎన్ని అన్యాయాలు చేశార్రా? పేటీఎమ్ డబ్బుల కోసం ఒక రాష్ట్రాన్నే నాశనం చేశారు కదరా.....! నెలకు 15 వేలు తీసుకుని ఫేక్ పోస్టులు, మార్ఫింగులతో సోషల్ మీడియాలో చెలరేగిపోయి ఆంధ్రప్రదేశ్ ని అనాథగా మార్చారు. పింక్ డైమండ్ కరకట్ట ఇంట్లో ఉందంటాడు ఒక నీతిలేని అర్చకుడు బ్రాహ్మణి హారంలో ఉన్నదే పింక్ డైమండ్ అంటాడు వైకాపా అర్భకుడు మీరు అధర్మంగా తెచ్చిన మీ ధర్మారెడ్డి అస్సలు పింక్ డైమండే లేదంటున్నాడు. ఇదెందుకో తెలుసా? టీటీడీ వేసిన పరువునష్టం కేసు నుంచి వైకాపా నీడల్ని తప్పించేందుకు. పింక్ డైమండ్ పేరుతో వైకాపా మంకీలు ఎంత అసత్యప్రచారం చేశారో? ఇప్పుడు మీ మొహం ఎక్కడ పెట్టుకుంటార్రా? శేఖర్ రెడ్డి వద్ద లోకేశ్ 100 కోట్లు తీసుకుని టీటీడీ సభ్యుడ్ని చేశారని ఆరోపించారు. ఇప్పుడెన్ని కోట్లు తీసుకుని శేఖర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడ్ని చేశారో చెప్పగలవా? ,................................................ పట్టిసీమ వేస్ట్..అది కట్టిన మేఘా క్రిష్ణారెడ్డి చంద్రబాబు బినామీ అని ఆరోపించావు. ఇప్పుడు అదే క్రిష్ణారెడ్డికి పోలవరం అప్పజెబుతున్న జగన్ ఎవరి బినామీయో తేల్చండి. ప్రకాశం బ్యారేజీకి అడ్డంగా బోటు పడితే తీయడానికి వారం రోజులు పట్టింది మీకు. గోదావరిలో బోటు మునిగి రెండు వారాలైంది. నేటికీ తీయించే దమ్ములేదు. జగనన్న సత్తా అంటూ చెత్త రాతలు రాసిన వాళ్లంతా ఏడ చచ్చార్రా? సినిమా షూటింగ్ కోసం పుష్కరాలలో 29 మందిని చంపేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు గోదావరిలో ఏ షూటింగ్ చేస్తూ 50 మందిని ముంచేశార్రా? జన్మభూమి కమిటీ సభ్యులపై అరాచకాలంటూ ప్రచారం చేశారు. మీ వైకాపా గ్రామ వలంటీర్లు నరరూపరాక్షసులయ్యారు. ఇప్పుడేమంటారు? 35 మంది కమ్మ డీఎస్సీలకు ప్రమోషన్లిచ్చారని గగ్గోలు పెట్టారు. అందులో ఐదుగురే కమ్మ అయినా మీ విషప్రచారం కొనసాగించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక 200 పదవులు, పోస్టులలో రెడ్లను నియమించుకున్నారు. సచివాలయ పోస్టులూ వారికే. ఇప్పుడు మీ నోట్లో ఏ గడ్డ అడ్డుపడింది మాట్లాడటానికి? టీడీపీ హయాంలో 4 శాతం ఎక్సెస్ కి టెండర్ వేసినోడు 100 రోజులలో పూర్తి చేసిన పని 0.90 శాతం. అంటే అస్సలు పనే ప్రారంభించలేదు. అదే సంస్థ ఇప్పుడు లెస్ కి అదేనండి రివర్స్ లో దాదాపు 50 కోట్లు మిగిల్చేలా పనిచేస్తామని ఒప్పుకుంది.. అంటే రివర్స్ లో ఈ పని ఎప్పటికవుతుందో ఒక్కడి నోరూ పెగలదేం? అన్నా క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతి అని అరిచారు. 11 కోట్లతో సున్నమేసి మూతేశారు. మూసేందుకు సున్నమేసి 11 కోట్లకు కన్నమేసిన వైకాపాపై ఒక్క పోస్టూ పెట్టరెందుకు? ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతోందని సభలు సమావేశాలు పెట్టిన అజయ్ కల్లం రెడ్డి, ఐవైఆర్ క్రిష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్, లక్ష్మణరెడ్డి, బీసీ సంఘం క్రిష్ణయ్య, ఆంజనేయరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, లక్ష్మీపార్వతి వంటి వారందరికీ నోర్లు పడిపోయాయా? లేదా పక్షవాతం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ అన్యాయమైపోతున్నా..ఒక్క ఒక సమావేశం పెట్టరేం? జాతి, నీతి అంటూ కంచం ప్లేటు కొట్టిన ముద్రగడ, అడిగిన వెంటనే రిజర్వేషన్లు చంద్రబాబు ఇచ్చేశాడనే కోపంతో అదే ఖాళీ కంచం మింగేశాడా ఏంటి? నోరు పడిపోయింది. జగన్ రెడ్డి కాపు రిజర్వేషన్లు ఎత్తేసినా నోరెత్తకుండా, చంద్రబాబుకే ప్రేమలేఖలు రాస్తున్నాడెందుకు? కమలపుష్పాలైన వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి, కన్నా, జీవీఎల్ వంటి వారు కూడా నోటికి ప్లాస్టరేసుకున్నట్టున్నారు. కన్నాని అడ్డుకున్నా..ఆలయాల స్థలాలు ఇతర మతాలకు ధారాదత్తం చేసినా, టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నా.. అన్నివర్గాలను తొక్కేసి రెడ్లనే అందలం ఎక్కిస్తున్నా..క్రిస్టియానిటీకి పెద్ద పీట వేస్తున్నా కమలనాథులు కామ్ గా ఉండటం వెనుక అంతరాత్థం ఏమిటో? ఏం జరిగినా చంద్రబాబు వైఫల్యమే అంటూ పోస్టులయి కూశారు, అసత్యాలు రాశారు. ఇప్పుడు మీరంతా ఎక్కడున్నారు? నాలుగు నెలల్లో 4 దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయి దయనీయస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అనేవి మీకు ఉంటే ఒక్క ముక్కయినా మాట్లాడండి.. ఒక్క పోస్టయినా పెట్టండి..ఒక్క ట్వీటైనా ట్వీటండి. లేదంటే రెమ్యూనరేషన్ తీసుకుని నటించి వెళ్లిపోయే నటులకు, తాత్కాలిక సుఖం కోసం వెంపర్లాడే విటులకు మీకు తేడా లేకుండా పోతుంది. Quote
Migilindi23 Posted September 27, 2019 Report Posted September 27, 2019 #migilindi23, #migiledi2 Quote
Migilindi23 Posted September 27, 2019 Report Posted September 27, 2019 Still in dream machine created by rotha kitti Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.