johnydanylee Posted October 3, 2019 Report Posted October 3, 2019 దసరా పండుగ సందర్భంగా రైల్వే శాఖ ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరను 10 రూపాయల నుండి 30 రూపాయలకు అమాంతం పెంచేయడంతో ప్రయాణీకులు - వాళ్ళని తీసుకువెళ్ళడానికి స్టేషన్ కు వచ్చిన వారు చాలా అవస్థలు పడుతున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ కు వచ్చిన తమ వాళ్ళను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన వాళ్లు ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకోకుండా గుంటూరు ప్యాసింజర్ రైలుకి టిక్కెట్ తీసుకుని తమ పని కానిచ్చుకుంటున్నారు. విజయవాడ నుండి గుంటూరు కి టిక్కెట్ పది రూపాయలు ఉండడంతో ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకుంటే 30 రూపాయలు అవుతుందని ప్రయాణీకులు తెలివిగా ఇలా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు దయచేసి అలా చేసేవాళ్ళందరూ ఫ్లాట్ ఫామ్ టికెట్టే తీసుకోవాలని - ఆ వచ్చిన డబ్బులను ప్రయాణీకుల భద్రతా కోసమే ఉపయోగిస్తామని విజ్ఞప్తి చేశారు. Idi sample matrame.. Monna WhatsApp forward chesadu..helmet ledu..traffic constable kanpadagane bike engine off chesi..keys teesesi..nadipinchukuntu vellipotunnaru hundreds of them.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.