tacobell fan Posted October 7, 2019 Report Posted October 7, 2019 The engineers were part of a group of seven Indians kidnapped in May 2018, while working on a power plant in Afghanistan's northern Baghlan province. Several media reports have said that the Taliban prisoners were reportedly freed from Bagram airbase but there has been no official statement yet. Quote
idlysambar Posted October 7, 2019 Report Posted October 7, 2019 న్యూఢిల్లీ: తాలిబన్ల చెరలో మగ్గుతున్న ముగ్గరు భారత ఇంజినీర్లకు విముక్తి లభించింది. భారత్‌కు చెందిన కేఈసీ కంపెనీకి చెందిన ఈ ఇంజినీర్లు అఫ్ఘాన్ వెళ్లారు. అక్కడి బఘ్‌లాన్ రాష్ట్రంలో ఉండగా 2018 మే నెలలో వారిని తాలిబన్‌లు అపహరించారు. ప్రభుత్వం అరెస్టు చేసిన తమ నేతలను విడుదల చేస్తేగానీ బందీలను వదలబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అఫ్ఘాన్ ప్రభుత్వం 11మంది తాలిబన్లను విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన తాలిబన్లలో షేక్ అబ్దుల్ రహీం, మాజీ గవరన్నర్లు కునార్, మాల్వి అబ్దులు రషీద్ బలోచ్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని సయ్యద్ మహమ్మద్ అక్బర్ ఆఘా ఆదివారం వెల్లడించినట్లు సమాచారం. బందీలైన భారతీయ ఇంజినీర్లలో ఒకరు ఈ ఏడాది విడుదలై భారత్‌కు చేరుకోగా, మిగతా ఇద్దరు ఏమయ్యారో ఆచూకీ తెలియలేదు. Quote
tacobell fan Posted October 7, 2019 Author Report Posted October 7, 2019 38 minutes ago, idlysambar said: న్యూఢిల్లీ: తాలిబన్ల చెరలో మగ్గుతున్న ముగ్గరు భారత ఇంజినీర్లకు విముక్తి లభించింది. భారత్‌కు చెందిన కేఈసీ కంపెనీకి చెందిన ఈ ఇంజినీర్లు అఫ్ఘాన్ వెళ్లారు. అక్కడి బఘ్‌లాన్ రాష్ట్రంలో ఉండగా 2018 మే నెలలో వారిని తాలిబన్‌లు అపహరించారు. ప్రభుత్వం అరెస్టు చేసిన తమ నేతలను విడుదల చేస్తేగానీ బందీలను వదలబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అఫ్ఘాన్ ప్రభుత్వం 11మంది తాలిబన్లను విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన తాలిబన్లలో షేక్ అబ్దుల్ రహీం, మాజీ గవరన్నర్లు కునార్, మాల్వి అబ్దులు రషీద్ బలోచ్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని సయ్యద్ మహమ్మద్ అక్బర్ ఆఘా ఆదివారం వెల్లడించినట్లు సమాచారం. బందీలైన భారతీయ ఇంజినీర్లలో ఒకరు ఈ ఏడాది విడుదలై భారత్‌కు చేరుకోగా, మిగతా ఇద్దరు ఏమయ్యారో ఆచూకీ తెలియలేదు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.