tamu Posted October 14, 2019 Author Report Posted October 14, 2019 ప్రస్తుతం టాలీవుడ్ లో రెమ్యూనరేషన్ వైజ్ చూడకుండా క్రేజ్ ప్రకారం చూస్తే మాత్రం పూజ హెగ్డే టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఇప్పుడు పూజకు ఎక్కువే ఉంది. ఈ విషయం నిన్న చాలామందికి అర్థం అయింది. కారణం ఏంటంటే నిన్న(అక్టోబర్ 13) పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన హంగామానే. నిన్న ట్విట్టర్ లో #HappyBirthdayPoojaHegde హ్యాష్ టాగ్ ను అభిమానులు భారీగానే ట్రెండ్ చేశారు. కొందరు #HappyBirthdayJigeluRani అనే మరో హ్యాష్ టాగ్ ను కూడా ట్రెండింగ్ చేయడం గమనార్హం. ఇక చాలామంది ఫ్యాన్స్ కామన్ డీపీ పెట్టుకుని మరీ పూజపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదంతా చూస్తుంటే ఫ్యాన్స్ అందరూ పూజని నెం.1 హీరోయిన్ గా చేసేందుకు కంకణం కట్టుకున్నట్టుగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి గ్లామర్ విషయంలో ఇతర హీరోయిన్లు పూజ హెగ్డేకి పోటీ రాలేరు. అయితే పూజ ఇప్పటికీ నటన విషయంలో వీకే. ఇప్పటికి ఒక్కసారి కూడా నటన విషయంలో తనను తాను ప్రూవ్ చేసుకున్న సందర్భం లేదు. అయితే టాలీవుడ్ లో వేరే ఆప్షన్స్ లేకపోవడంతో స్టార్ హీరోలకు పూజ హెగ్డే ఫస్ట్ ఆప్షన్ గా ఉంది. వేరే ఆప్షన్స్ లేకపోవడంతో ప్రేక్షకులు కూడా పూజ హెగ్డేని నెం.1 హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారేమో మరి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడకతప్పదు. Quote
TOM_BHAYYA Posted October 14, 2019 Report Posted October 14, 2019 Congrats @Fact bro.. no1 chesesaav puja darling ni 1 Quote
AndhraPickles Posted October 14, 2019 Report Posted October 14, 2019 Ee kooja ni anni compound la lo tippetattunnaaru ga... Quote
Assam_Bhayya Posted October 14, 2019 Report Posted October 14, 2019 2 minutes ago, AndhraPickles said: Ee kooja ni anni compound la lo tippetattunnaaru ga... ha, prathi compound lo pu la varsham kuripisthunnaru anta Quote
mca Posted October 14, 2019 Report Posted October 14, 2019 yerulai pongi untundi fans cum.. happy bday pooj dalling Quote
MathuloMazaahhh Posted October 14, 2019 Report Posted October 14, 2019 Yatha cooperation thatha number Quote
Fact Posted October 15, 2019 Report Posted October 15, 2019 18 hours ago, TOM_BHAYYA said: Congrats @Fact bro.. no1 chesesaav puja darling ni Anthega anthega Quote
Fact Posted October 15, 2019 Report Posted October 15, 2019 18 hours ago, tamu said: ప్రస్తుతం టాలీవుడ్ లో రెమ్యూనరేషన్ వైజ్ చూడకుండా క్రేజ్ ప్రకారం చూస్తే మాత్రం పూజ హెగ్డే టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఇప్పుడు పూజకు ఎక్కువే ఉంది. ఈ విషయం నిన్న చాలామందికి అర్థం అయింది. కారణం ఏంటంటే నిన్న(అక్టోబర్ 13) పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన హంగామానే. నిన్న ట్విట్టర్ లో #HappyBirthdayPoojaHegde హ్యాష్ టాగ్ ను అభిమానులు భారీగానే ట్రెండ్ చేశారు. కొందరు #HappyBirthdayJigeluRani అనే మరో హ్యాష్ టాగ్ ను కూడా ట్రెండింగ్ చేయడం గమనార్హం. ఇక చాలామంది ఫ్యాన్స్ కామన్ డీపీ పెట్టుకుని మరీ పూజపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదంతా చూస్తుంటే ఫ్యాన్స్ అందరూ పూజని నెం.1 హీరోయిన్ గా చేసేందుకు కంకణం కట్టుకున్నట్టుగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి గ్లామర్ విషయంలో ఇతర హీరోయిన్లు పూజ హెగ్డేకి పోటీ రాలేరు. అయితే పూజ ఇప్పటికీ నటన విషయంలో వీకే. ఇప్పటికి ఒక్కసారి కూడా నటన విషయంలో తనను తాను ప్రూవ్ చేసుకున్న సందర్భం లేదు. అయితే టాలీవుడ్ లో వేరే ఆప్షన్స్ లేకపోవడంతో స్టార్ హీరోలకు పూజ హెగ్డే ఫస్ట్ ఆప్షన్ గా ఉంది. వేరే ఆప్షన్స్ లేకపోవడంతో ప్రేక్షకులు కూడా పూజ హెగ్డేని నెం.1 హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారేమో మరి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడకతప్పదు. Nenu eppudo cheppa poojaney next top heroine Ani Kani Mana db vallu nammeldu Kani ippudu nenu cheppindey nijam aiyindi It's Pooja time Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.