AntheKada Posted October 18, 2019 Report Posted October 18, 2019 యీ మేన మామ ఎవరండీ .అమ్మ అమ్మ అంటూ ... చి చి ఇళాంటి సామజమ్ లొ నా మనమ్ ఉండెది Hang him Soon I say Quote
AntheKada Posted October 19, 2019 Author Report Posted October 19, 2019 ban mama pedophiles .or .accept.we not different from islam or mormons Quote
Stanley Posted October 19, 2019 Report Posted October 19, 2019 1 hour ago, TensionNahiLeneka said: @AntheKada @Arey_enti_ra_idi Quote
AntheKada Posted October 19, 2019 Author Report Posted October 19, 2019 idi unko example of situational rape కండక్టర్‌పై డ్రైవర్ అత్యాచారయత్నం 19-10-2019 04:22:37 బస్సులో ఎవరూ లేని వేళ లైంగిక దాడి మంచిర్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంతో భద్రమని, సురక్షితమని ప్రజల్లో గొప్ప నమ్మకం. అర్ధరాత్రి, అపరాత్రి అయినా ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ఇళ్లకు చేరగలమని మహిళలు నమ్ముతారు. ఆర్టీసీ చరిత్రలోనే.. మహిళలపై బస్సులో అత్యాచారయత్నం లాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు! అలాంటిది.. బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్‌కే భద్రత కరువైంది. తాత్కాలిక మహిళా కండక్టర్ పట్ల బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ అమానవీయంగా ప్రవర్తించాడు. రాత్రివేళ బస్సులో ప్రయాణికులెవరూ లేని సమయం చూసి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు (టీఎస్-19 టీ4027) గురువారం రాత్రి 8గంటల తర్వాత చెన్నూరు నుంచి మంచిర్యాలకు బయల్దేరింది. ఆ బస్సులో తాత్కాలిక డ్రైవర్‌గా కొదిరి శ్రీనివాస్, మహిళా కండక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులెవరూ ఎక్కకపోవడంతో బస్సంతా ఖాళీగా ఉంది. రాత్రి 9 గంటలకు జైపూర్ మండల శివారులోని జూనియర్ కాలేజీ సమీపంలోకి రాగానే డ్రైవర్ శ్రీనివాస్ బస్సును ఆపేసి.. మహిళా కండక్టర్ వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. తప్పించుకున్న ఆమె.. బస్సు దిగి రోడ్డు మీద పరుగులు తీసింది. కొంత దూరం వెళ్లి ఓ ఆటోలో ఎక్కి అదేరాత్రి జైపూర్ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సెక్షన్ 354 కింద శ్రీనివా స్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్సై విజేందర్ తెలిపారు. నిందితుడిది వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామం అని పేర్కొన్నారు. బస్సును పోలీసులు స్వాధీనం చేసుకొని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మంచిర్యాల డిపోకు తరలించారు. కాగా, తాత్కాలిక డ్రైవర్ల పూర్వాపరాలు తెలుసుకోకుండా విధుల్లోకి తీసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనను కప్పిపుచ్చే యత్నం మహిళా కండక్టర్‌పై డ్రైవర్ అత్యాచారయత్నం ఘటనను ఆర్టీసీ అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున బస్సును పోలీసులు మంచిర్యాల డిపోకు తరలించినా బయటకు చెప్పలేదు. ఆర్టీసీ జేఏసీ నాయకుడొకరు మీడియాకు చెప్పడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఘటనపై వివరణ కోసం డిపో మేనేజర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.