BodiGaadu Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 చంద్రబాబు ప్రభుత్వం గత 5 సంవత్సరాల లో సగటున సంవత్సరానికి 25000 కోట్లు అప్పు చేసింది మన జగన్ గారి ప్రభుత్వం మొదటి ఆరునెలల్లో 24000 కోట్లు అప్పుచేసింది అట.. వీటిలో మన దొంగోడు నొక్కేసినవెన్నో ... Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 Yera 25000 appu yevadychadu? Monnepudo sbi surity adighyndy ani sepav?. Bellam ichindaa? Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 Migilindi23 migiledy0 Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 పోలీసుల అదుపులో కోడెల బినామీ! 25 Oct, 2019 08:46 IST|Sakshi మూడు నెలలుగా పరారీలో ప్రసాద్ సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్ పేరిట రాయించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 11 minutes ago, BodiGaadu said: చంద్రబాబు ప్రభుత్వం గత 5 సంవత్సరాల లో సగటున సంవత్సరానికి 25000 కోట్లు అప్పు చేసింది మన జగన్ గారి ప్రభుత్వం మొదటి ఆరునెలల్లో 24000 కోట్లు అప్పుచేసింది అట.. వీటిలో మన దొంగోడు నొక్కేసినవెన్నో ... jagan govt form aiyyi 3 months aiythandi, 6 months ekkada aiyyindhi Samara.. And as in article - 9 months ki 29K crores anukundham.. mari first 6 months Babbabu em thesukoledha Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 32 minutes ago, kidney said: jagan govt form aiyyi 3 months aiythandi, 6 months ekkada aiyyindhi Samara.. And as in article - 9 months ki 29K crores anukundham.. mari first 6 months Babbabu em thesukoledha Don't cross question PPT maths. Quote Link to comment Share on other sites More sharing options...
AlaElaAlaEla Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 46 minutes ago, Migilindi23 said: Migilindi23 migiledy0 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 47 minutes ago, Migilindi23 said: Migilindi23 migiledy0 Ippudu vachindi kooda Edo pelli kosam anta. Leka pothe next eppudu velle vaado akkadiki. Hindupur public great vayya. Second time win sepinchaaru. Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 56 minutes ago, BodiGaadu said: చంద్రబాబు ప్రభుత్వం గత 5 సంవత్సరాల లో సగటున సంవత్సరానికి 25000 కోట్లు అప్పు చేసింది మన జగన్ గారి ప్రభుత్వం మొదటి ఆరునెలల్లో 24000 కోట్లు అప్పుచేసింది అట.. వీటిలో మన దొంగోడు నొక్కేసినవెన్నో ... Jalaganna networth a 2lakhs 40,000 crores..,this 24000 is jujubi... @aath care Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted October 25, 2019 Report Share Posted October 25, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.