Jump to content

Recommended Posts

Posted
28 minutes ago, Sachin200 said:

Samajika nyayam

ante ante 

jai reddi rayam 

Posted

*LV సుబ్రహ్మణ్యం IAS గారి బదిలీకి అసలు కారణం ఇదట 1f618.png😘

తాడికొండ SC రిజర్వడ్ సీట్ MLA ఉండవల్లి శ్రీదేవి పైన విచారణ చేసి ఆవిడ క్రిస్టియనా, హిందూనా అన్నది రిపోర్ట్ చేయమని రాష్ట్రపతి కార్యాలయం నుండీ శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి నోటీసులు వచ్చాయట.

ఆవిడ క్రిస్టియన్ కాదు హిందూ అని నిర్ధారించమని సీఎం ఆఫీస్ నుంచి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం మీద తీవ్రవత్తిడి వచ్చిందంట.
శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఆ పని చేయలేను అని చెప్పటం... అలాగైతే ఇక అతన్ని ఆ పదవి నుంచి తొలిగించటం ఉత్తమమని ముఖ్యమంత్రి కార్యాలయం భావించడం జరిగిందట.

ఇప్పుడు గనుక ఆమె MLA పదవి మీద అనర్హత వేటు పడితే అది అంతటితో ఆగదని, చాలా మంది ఎమ్మెల్యేలు పైన తీవ్ర ప్రభావం పడుతుందని, అంతే గాక, SC లు మతం మారితే BC C లు అవుతారు అనే విషయం జనాల్లోకి వెళుతుందని, అప్పుడు మతం మారాలంటే భయపడతారని, మత మార్పిడులు తగ్గిపోతాయని సుబ్రహ్మణ్యం గారిని తీసేసారు అంటున్నారు.

ఇప్పడు ఆవిడని హిందూ అని సర్టిఫై చేసే వాడు CS అవుతాడు..

Posted
4 minutes ago, 9Krishna said:

highly respected crosstian eddy MLA 

Posted
2 hours ago, 9Krishna said:

ee story emogani, aa highlighted part nijamena? 

intaki ame, Hindu or christian ?

Posted
On 11/4/2019 at 6:17 AM, ticket said:

pappu gadiki eddy tho chedinatlundi..tagina sasti jarigindi veediki

TTD ni save cheyyadaniki try chestunna aa okkadu kuda paye. Ika miku aa yesu nadude dikku... 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...