RPG_Reloaded Posted November 7, 2019 Report Posted November 7, 2019 ఈమద్య కాలంలో మహేష్ బాబు తమిళ సినిమాల గురించి ధనుష్ నటించిన అసురన్ మరియు కార్తీ నటించిన ఖైదీ సినిమాలను ఆకాశానికి ఎత్తినట్లుగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఆ సినిమాలు బాగా నచ్చాయంటూ ట్వీట్స్ చేశాడు. ఇక నేడు కమల్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఒక గొప్ప నటుడు సినీ రంగానికి మీరు అందించిన సహకారం అద్వితీయం అంటూ పొగడ్తలు కురిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కమల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంను తామేం తప్పుపట్టడం లేదని కాని నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్ మరియు స్టార్ హీరోయిన్ అనుష్కల పుట్టిన రోజు. వీరిద్దరు కూడా మహేష్ బాబుతో కలిసి వర్క్ చేశారు. ముఖ్యంగా త్రివిక్రమ్ అతడు వంటి ఒక విభిన్నమైన మంచి సినిమాను ఇచ్చాడు. నాకు త్రివిక్రమ్ మంచి స్నేహితుడు అని కూడా మహేష్ అంటూ ఉంటాడు. మరి ఎందుకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ చెప్పలేదు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. తమిళ స్టార్స్ పై ఉన్న అభిమానం తెలుగు స్టార్స్ వద్దకు ఉండటం లేదేం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రజినీకాంత్ దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించేందుకు సిద్దం అయిన మహేష్ బాబుకు మన స్టార్స్ సినిమాలు పట్టవు మరియు మన స్టార్స్ బర్త్ డే లు పట్టవా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Quote
BeerBob123 Posted November 7, 2019 Report Posted November 7, 2019 11 minutes ago, RPG_Reloaded said: ఈమద్య కాలంలో మహేష్ బాబు తమిళ సినిమాల గురించి ధనుష్ నటించిన అసురన్ మరియు కార్తీ నటించిన ఖైదీ సినిమాలను ఆకాశానికి ఎత్తినట్లుగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఆ సినిమాలు బాగా నచ్చాయంటూ ట్వీట్స్ చేశాడు. ఇక నేడు కమల్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఒక గొప్ప నటుడు సినీ రంగానికి మీరు అందించిన సహకారం అద్వితీయం అంటూ పొగడ్తలు కురిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కమల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంను తామేం తప్పుపట్టడం లేదని కాని నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్ మరియు స్టార్ హీరోయిన్ అనుష్కల పుట్టిన రోజు. వీరిద్దరు కూడా మహేష్ బాబుతో కలిసి వర్క్ చేశారు. ముఖ్యంగా త్రివిక్రమ్ అతడు వంటి ఒక విభిన్నమైన మంచి సినిమాను ఇచ్చాడు. నాకు త్రివిక్రమ్ మంచి స్నేహితుడు అని కూడా మహేష్ అంటూ ఉంటాడు. మరి ఎందుకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ చెప్పలేదు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. తమిళ స్టార్స్ పై ఉన్న అభిమానం తెలుగు స్టార్స్ వద్దకు ఉండటం లేదేం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రజినీకాంత్ దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించేందుకు సిద్దం అయిన మహేష్ బాబుకు మన స్టార్స్ సినిమాలు పట్టవు మరియు మన స్టార్స్ బర్త్ డే లు పట్టవా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. mega fans ki eppudu ma lol bob meeda edupe antunna @Prince_Fan Quote
Rushabhi Posted November 7, 2019 Report Posted November 7, 2019 Putti perigindi antha tamil nadu lone aa matram untundi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.