AndhraPickles Posted November 7, 2019 Report Posted November 7, 2019 ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి డెలివరీ చేసే ఫుడ్ యాప్స్ చాలానే ఉన్నా.. అందులో ప్రముఖ మైనది స్విగ్గీ. అయితే.. ఈ ప్రముఖ కంపెనీని విజయవాడలో హోటల్ యజమానులు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ నెల 11 నుంచి విజయవాడలో స్విగ్గీ అందుబాటులో ఉండదంటున్నారు. ఎందుకంటే.. విజయవాడ పరిధిలోని 240కు పైగా హోటళ్లు ఒకే మాట మీదకు వచ్చి స్విగ్గీని బ్యాన్ చేయాలని డిసైడ్ అయ్యాయి. దీంతో.. రానున్న రోజుల్లో ప్రముఖఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీ విజయవాడలో సేవలు అందించలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇంతకీ ఎందుకిలాంటి పరిస్థితి ఎదురైందన్న విషయానికి వస్తే.. విజయవాడలో బిజినెస్ ప్రారంభించిన మొదటి రెండు నెలల్లో స్విగ్గీ జీరో కమిషన్ తో వ్యాపారం చేశారని.. తర్వాత ఐదు శాతం.. తర్వాత 10 శాతం కమిషన్ తీసుకుంటూ వ్యాపారాన్ని చేస్తున్నట్ు చెబుతున్నారు. అంతకంతకూ పెరుగుతున్న డిమాండ్ తో ఇప్పుడది ఏకంగా 25 శాతం కమిషన్ వరకూ వెళ్లినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఏ రోజు డెలివరీ చేసిన ఆర్డర్ల మొత్తాన్ని ఆ రోజు కాకుండా వారం నుంచి రెండు వారాల మధ్య కాలంలో రెస్టారెంట్లకు డబ్బులు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. Quote
Hydrockers Posted November 7, 2019 Report Posted November 7, 2019 Fasos vadi la city lo 4 kitchens eklttukoni ammukuntadu idhe continue iathe Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.