snoww Posted November 16, 2019 Report Posted November 16, 2019 AP lo 500 crores bribe caught anta infra companies lo to a prominent leader. Evaru antaav aa leader. Quote
ticket Posted November 16, 2019 Report Posted November 16, 2019 evado eddy gadu iuntadu...mana business le avi kada Quote
snoww Posted November 16, 2019 Author Report Posted November 16, 2019 3 hours ago, ticket said: evado eddy gadu iuntadu...mana business le avi kada Boothu kittu ee news veyyale. So easy to guess which party it is. Lol. Quote
snoww Posted November 16, 2019 Author Report Posted November 16, 2019 ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టులకు సంబంధించి నకిలీ బిల్లులు సృష్టించి.. వేల కోట్ల రూపాయల డబ్బులను కొన్ని కాంట్రాక్టు సంస్థలు పొందిన వైనం గురించి ఐటీ దాడుల వివరాలను ఏపీలో ఒక ప్రధాన వర్గం మీడియా అసలు ప్రస్తావించడం లేదు. ఇది వరకూ అయితే సీబీఐ-ఈడీ వార్తల విషయంలో అదిగో తోక అంటే, ఇదిగో పులి అన్నట్టుగా వాటి హడావుడి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఒక వర్గం మీడియా కిక్కురుమనడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఆ కుంభకోణం మూలాలు అమరావతిలో కదులుతూ ఉండటమే అనే టాక్ వినిపిస్తోంది. అమరావతిలో రూ. 2,652 కోట్ల పనులకు సంబంధించి ఓ కంపెనీ నాటి ముఖ్యనేతకు అందచేసిన సొమ్ము ఆధారాలు ఐటీ అధికారుల చేతికి చిక్కాయనేది మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మొత్తం నూటా యాభై కోట్ల రూపాయల మొత్తం నాటి ఆ 'ముఖ్య నేత'కు అందిందని వార్తలు వస్తున్నాయి. ఈ కుంభకోణం ఏపీలో కూడా సాగిందని ఐటీ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. మొత్తం 3,300 కోట్లు పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓ ముఖ్యనేతకు 150 కోట్లు అందినట్లు స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉన్నట్లు పేర్కొంది. ముంబైకి చెందిన ఒక కంపెనీ నుంచి నాటి ముఖ్య నేతకు ఆ డబ్బు అందినట్టుగా ఐటీ వర్గాలు గుర్తించాయని తెలుస్తోంది. దాదాపు 700 కోట్ల చెల్లింపుల్లో 150 కోట్ల రూపాయలు అధికారికంగా చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో స్పష్టమైందట. ఆ కంపెనీ అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణంలో పాలుపంచుకున్నట్టుగా తెలుస్తోంది. అమరావతిలో భవనాల నిర్మాణ నాణ్యత ఏమిటో అప్పట్లోనే బయటపడింది. అవి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలు! ఏ మాత్రం నాణ్యత లేకుండా వాటిని నిర్మించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించే ఇప్పుడు అసలు కథ బయటకు రానుందని, ముఖ్య నేత అవినీతి కూసాలు కదులుతూ ఉన్నాయని భోగట్టా. ఐటీ దాడుల వ్యవహారంలోనే సదరు నేత జుట్టు పూర్తిగా ఢిల్లీ వారి చేతిల్లోకి చిక్కిందని, ఆయనను జైలు పంపడానికి ఈ ఒక్క అంశం చాలని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది చిన్నది మాత్రమే అని, ఆ ముఖ్య నేత కు సంబంధించి మరిన్ని కూపీలు లాగి, ఆయనను ఒకేసారి జైలుకు పంపే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. ఈ పరిస్థితిని గమనించే ఆయన కొందరి కాళ్ల మీద పడటంలో బిజీగా ఉన్నారనే ప్రచారమూ సాగుతూ ఉంది! Quote
Idassamed Posted November 16, 2019 Report Posted November 16, 2019 25 minutes ago, snoww said: ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టులకు సంబంధించి నకిలీ బిల్లులు సృష్టించి.. వేల కోట్ల రూపాయల డబ్బులను కొన్ని కాంట్రాక్టు సంస్థలు పొందిన వైనం గురించి ఐటీ దాడుల వివరాలను ఏపీలో ఒక ప్రధాన వర్గం మీడియా అసలు ప్రస్తావించడం లేదు. ఇది వరకూ అయితే సీబీఐ-ఈడీ వార్తల విషయంలో అదిగో తోక అంటే, ఇదిగో పులి అన్నట్టుగా వాటి హడావుడి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఒక వర్గం మీడియా కిక్కురుమనడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఆ కుంభకోణం మూలాలు అమరావతిలో కదులుతూ ఉండటమే అనే టాక్ వినిపిస్తోంది. అమరావతిలో రూ. 2,652 కోట్ల పనులకు సంబంధించి ఓ కంపెనీ నాటి ముఖ్యనేతకు అందచేసిన సొమ్ము ఆధారాలు ఐటీ అధికారుల చేతికి చిక్కాయనేది మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మొత్తం నూటా యాభై కోట్ల రూపాయల మొత్తం నాటి ఆ 'ముఖ్య నేత'కు అందిందని వార్తలు వస్తున్నాయి. ఈ కుంభకోణం ఏపీలో కూడా సాగిందని ఐటీ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. మొత్తం 3,300 కోట్లు పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓ ముఖ్యనేతకు 150 కోట్లు అందినట్లు స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉన్నట్లు పేర్కొంది. ముంబైకి చెందిన ఒక కంపెనీ నుంచి నాటి ముఖ్య నేతకు ఆ డబ్బు అందినట్టుగా ఐటీ వర్గాలు గుర్తించాయని తెలుస్తోంది. దాదాపు 700 కోట్ల చెల్లింపుల్లో 150 కోట్ల రూపాయలు అధికారికంగా చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో స్పష్టమైందట. ఆ కంపెనీ అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణంలో పాలుపంచుకున్నట్టుగా తెలుస్తోంది. అమరావతిలో భవనాల నిర్మాణ నాణ్యత ఏమిటో అప్పట్లోనే బయటపడింది. అవి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలు! ఏ మాత్రం నాణ్యత లేకుండా వాటిని నిర్మించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించే ఇప్పుడు అసలు కథ బయటకు రానుందని, ముఖ్య నేత అవినీతి కూసాలు కదులుతూ ఉన్నాయని భోగట్టా. ఐటీ దాడుల వ్యవహారంలోనే సదరు నేత జుట్టు పూర్తిగా ఢిల్లీ వారి చేతిల్లోకి చిక్కిందని, ఆయనను జైలు పంపడానికి ఈ ఒక్క అంశం చాలని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది చిన్నది మాత్రమే అని, ఆ ముఖ్య నేత కు సంబంధించి మరిన్ని కూపీలు లాగి, ఆయనను ఒకేసారి జైలుకు పంపే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. ఈ పరిస్థితిని గమనించే ఆయన కొందరి కాళ్ల మీద పడటంలో బిజీగా ఉన్నారనే ప్రచారమూ సాగుతూ ఉంది! 500 c is jujubi Quote
TOM_BHAYYA Posted November 16, 2019 Report Posted November 16, 2019 Bjp lo join aithe he will become puneeeeeth 1 Quote
Sachin200 Posted November 16, 2019 Report Posted November 16, 2019 Bhajanlal @futureofandhra ravali Quote
Hydrockers Posted November 16, 2019 Report Posted November 16, 2019 6 hours ago, ticket said: evado eddy gadu iuntadu...mana business le avi kada Navayuga Jagan batch de kada mari Quote
snoww Posted November 16, 2019 Author Report Posted November 16, 2019 9 hours ago, Sachin200 said: Bhajanlal @futureofandhra ravali Calling Neethi nijaayithi care of address @futureofandhra bro. 1 Quote
pahelwan Posted November 16, 2019 Report Posted November 16, 2019 4 hours ago, snoww said: Calling Neethi nijaayithi care of address @futureofandhra bro. Uko va asalke ma poradu @futureofandhra monnane edo cpt college gurinchi post esindu idiseyandi vadini baathu bachha gadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.