Jump to content

Chetulu ettesina TG Hgh court

Recommended Posts

Posted

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో విజయం సాధించేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సమ్మెపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సోమవారం తేల్చేసిన తెలంగాణ హైకోర్టు... తాజాగా మంగళవారం కేసీఆర్ సర్కారు ఆర్టీసీలో ప్రైవేటుకు కేటాయిస్తున్న రూట్లపై తప్పుబట్టడానికి ఏముందుంటూ సంచలన వ్యాఖ్య చేసింది. ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ తాను అనుకున్నట్లుగానే తెలంగాణ ఆర్టీసీలో సగానికి సగం మేర ప్రైవేట్ బస్సులకు అవకాశం కల్పించేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పక తప్పదు. మొత్తంగా రెండు వరుస రోజుల్లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు డబుల్ బూస్ట్ ఇచ్చినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఆర్టీసీలో ప్రైవేట్ బస్సుల ఎంట్రీకి సంబంధించి మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు... రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా తప్పవుతుందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మోటారు వెహికిల్ యాక్ట్ సెక్షన్-67ను అనుసరించి ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయరాదని ఏ చట్టమైనా చెబుతోందా? అంటూ కూడా ప్రశ్నించింది. అయితే, ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా వెళతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేనప్పుడు, తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

కార్మికులు చేపట్టిన సమ్మెపై తామెలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సోమవారం, ప్రైవేట్ రూట్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని మంగళవారం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ సర్కారుకు నిజంగానే బూస్టిచ్చినట్టేేనని చెప్పక తప్పదు. సమ్మె విరమణ దిశగా ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేస్తుందని గంపెడాశలు పెట్టుకున్న కార్మికులు... హైకోర్టు వ్యాఖ్యలతో సమ్మె విరమించక తప్పని పరిస్థితిలో పడిపోయారు. ఈ క్రమంలోనే సమ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించడం మినహా కార్మికులకు మరో గత్యంతరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Posted
Just now, hyperbole said:

Idi kcr saru eppudo seppindu ..Pani lenta naa kodukulu psycok lanti vallu Pani gattikoni venom kakkadame tappa..matter unnodu cheppindi right avuddi..konchem late aina sare..ippatikina ee dbla pulka gallu aada India la oops parties rtc grudda mooskoni Pani chesukunte better ..not even sure kcr will allow employees to join..if private aite atleast facilities better aitayi.. people are ready to pay little bit more for better facilities.. already metro  vachaka we bus strike kooda peddaga pharak padale..

Just inside colony poye buses penchite konchem better aitadi going forward

Posted

How they are allocating this private routes? I mean private and rtc buses run together in some routes or some routes will be given exclusively for private players? Later case aithe erri frooks ainatte janalu. 

Posted

kids vishayam lo college routes lo students ki sperate buses pettali avi free ga elagu pothayi .... migatha normal peple money tehskovali 

Posted
34 minutes ago, ForEverJava said:

Idi kcr saru eppudo seppindu ..Pani lenta naa kodukulu psycok lanti vallu Pani gattikoni venom kakkadame tappa..matter unnodu cheppindi right avuddi..konchem late aina sare..ippatikina ee dbla pulka gallu aada India la oops parties rtc grudda mooskoni Pani chesukunte better ..not even sure kcr will allow employees to join..if private aite atleast facilities better aitayi.. people are ready to pay little bit more for better facilities.. already metro  vachaka we bus strike kooda peddaga pharak padale..

Just inside colony poye buses penchite konchem better aitadi going forward

metro paisal ki bus paisal ki polikendhi .......and buses ki vunanni stops vundav metro ki and even connectivity

mileage migulchukovadam kanna better ideas raani daridrulu vunna RTC departmental staff or ministries vunna ee TG lo privatise cheyyatame better..simple and straight forward..dulipesukovachu valle choosukuntaru

Posted
On 11/19/2019 at 11:37 AM, johnydanylee said:

2wbzul0.gif

Doraa Massss

🤣 ipudu tagutaleda ? Highlight undi gif

Posted
On 11/19/2019 at 10:45 AM, hyperbole said:

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో విజయం సాధించేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సమ్మెపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సోమవారం తేల్చేసిన తెలంగాణ హైకోర్టు... తాజాగా మంగళవారం కేసీఆర్ సర్కారు ఆర్టీసీలో ప్రైవేటుకు కేటాయిస్తున్న రూట్లపై తప్పుబట్టడానికి ఏముందుంటూ సంచలన వ్యాఖ్య చేసింది. ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ తాను అనుకున్నట్లుగానే తెలంగాణ ఆర్టీసీలో సగానికి సగం మేర ప్రైవేట్ బస్సులకు అవకాశం కల్పించేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పక తప్పదు. మొత్తంగా రెండు వరుస రోజుల్లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు డబుల్ బూస్ట్ ఇచ్చినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఆర్టీసీలో ప్రైవేట్ బస్సుల ఎంట్రీకి సంబంధించి మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు... రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా తప్పవుతుందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మోటారు వెహికిల్ యాక్ట్ సెక్షన్-67ను అనుసరించి ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయరాదని ఏ చట్టమైనా చెబుతోందా? అంటూ కూడా ప్రశ్నించింది. అయితే, ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా వెళతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేనప్పుడు, తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

కార్మికులు చేపట్టిన సమ్మెపై తామెలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సోమవారం, ప్రైవేట్ రూట్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని మంగళవారం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ సర్కారుకు నిజంగానే బూస్టిచ్చినట్టేేనని చెప్పక తప్పదు. సమ్మె విరమణ దిశగా ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేస్తుందని గంపెడాశలు పెట్టుకున్న కార్మికులు... హైకోర్టు వ్యాఖ్యలతో సమ్మె విరమించక తప్పని పరిస్థితిలో పడిపోయారు. ఈ క్రమంలోనే సమ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించడం మినహా కార్మికులకు మరో గత్యంతరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Dora ni minchina odu ledu strategies lo sketch esthe wrong aye paristiti.ledu last 6 7 years ninchi just mp elections lo.lite ga jatka takindi adi kuda suputrudu ni cm cheyali ana tondarlo lekaptge akada kuda googly ese vaadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...