9Krishna Posted November 21, 2019 Report Posted November 21, 2019 నిజంగా ఇలాంటి గొప్ప చిత్ర రాజాన్ని మన ఇంట్లోకి తీసుకువచ్చిన ఎమెజాన్ ప్రైమ్ వారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు ఈ చిత్రం ప్రారంభం అయిన దగ్గర నుంచి వంటి మీద అన్ని వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి... అసలు నరసింహారెడ్డి లాంటి ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఝాన్సీ లక్ష్మీ బాయ్ వివరించటం నాకు చాలా సృజనాత్మకం గా అనిపించింది... ఒక్క మాటలో చెప్పాలంటే మణికర్ణికకి ప్రీక్వెల్ సైరా నరసింహా రెడ్డి.... తమన్నా మెగాస్టార్ చిరంజీవి మధ్య ప్రేమ సన్నివేశాలు హృదయానికి హత్తుకున్నాయ్.... ఎం మాయ చేసావే, మజిలీ,జెర్సీ లాంటి చిత్రాల్లో వర్కౌట్ అయిన ఫీల్ ఇక్కడ వర్కౌట్ అయ్యింది... కానీ లవ్ స్టొరీ స్టార్ట్ అయ్యి అవ్వగానే సాడ్ ఎండ్ అవ్వటం నచ్చలేదు అసలు.....సిద్దమ్మ(నయన) ఎంట్రీ తో లక్ష్మీ(తమన్నా) పాత్ర ముగిసింది...కానీ థియేటర్ లో కట్ అయిన మెగాస్టార్ తమన్నా డ్యూయెట్ ని ప్రైమ్ వాడు ఇస్తాడేమో అని వళ్ళంతా కళ్ళు చేసుకుని చూసా...కానీ మోసపోయా... డూప్ లేకుండా మెగాస్టార్ పోరాట సన్నివేశాల్లో నటించటం చోలెంజ్ అన్నారు కానీ అసలు తెలీలేదు.....కుర్రవాడైన రామ్ చరణ్ మగధీర లో ఎంత సులువుగా చేసాడో అలానే చేశారు...తాడు సాయం లేకుండా ఎగిరారా అనిపిస్తుంది... అంత ఆర్గానిక్(నాచురల్) ఫైట్స్ ఉన్నాయి ఒక్కొక్క డైలాగ్ తూటా లా పేలుతూ మన తాట తీస్తుంది అంటే అతిశయోక్తి కాదు... యుద్ధ సన్నివేశాలు ఐతే బాహుబలి అమ్మ మొగుడు లా ఉంటాయి..... అలా స్టార్ట్ అయ్యి ఇలా అయిపోతుంది....యుద్ధం... ఉద్యమ స్ఫూర్తి నాలో ఎంత ఆవేశం నింపింది అంటే సినిమా చూస్తూ చూస్తూ చేతికి అందిన చీపురు,గరిట పట్టుకుని బ్రిటీష్ వాళ్ళని చంపాలని యుద్ధానికి బయల్దేరా....కింద మా వాచ్ మాన్ సార్ ఏమయ్యింది అనే దాకా అర్ధం కాలేదు...మళ్ళీ వెనక్కి వచ్చి సినిమా పెట్టుకున్నా...ఇప్పటికి కూడా పొగలు తగ్గలేదు మెగా డాటర్ నిహారిక పెర్ఫార్మెన్స్ మొదటి సారి చూసా.... తండ్రిని మించిన నటన కనబరిచారు....నాగ బాబు గారు గర్వపడేలా నటించారు....ముఖ్యంగా చనిపోయెప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్ సినిమా చూస్తున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయ్యాయి... ఇక మిగతా నటులు మెగా స్టార్ ముందు తేలిపోయారు.... కానీ హైట్ ఉండటం వల్ల అమితాబ్, గడ్డం ఉండటం వల్ల జగ్గు భాయ్, నల్లగా ఉండటం వల్ల విజయ్ సేతుపతి, నటించటం వల్ల సుదీప్ కాస్త హైలెట్ అయ్యారు కానీ తెలిపోయారు సినిమా చూస్తూ మైమరచిపోయిన నాకు అన్నయ్య ఒక్క సారిగా గెట్టవుట్ ఫ్రొం మై మజర్ ల్యాంద్ అన్నప్పుడు లేచి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటే వాచ్ మాన్ ఆపి సార్ ఇంకా ఉంది సినిమా అన్నాడు.... మళ్ళీ వచ్చి పూర్తి శక్తి కూడ తీసుకుని ఊపిరి బిగబట్టి చూస్తున్నా...అన్నయ్య ఊపిరి బిగబట్టి గాల్లో సోమర్ సాల్ట్ వేసి వెళ్తాడు....అప్పుడు ఒకడు అన్నయ్య తల నరికితే సినిమా అయిపోయింది అనుకున్నా...కానీ మొండెంతో కూడా రెండు పోట్లు పొడిచాడు....అన్నయ్య లేచి చూసుకుంటే షర్ట్ అంతా తడిసింది....హృదయం ద్రవించి...కళ్ళు ఎర్రబడి నిజంగా సైరా ప్రైమ్ లో రిలీజ్ అయిన కాలంలో మనం అందరం ఉండటం అంటే అది ఒక శాపం లాంటి వరం... సైరా నరసింహా రెడ్డి !! సై సైరా... !! Quote
ChinnaBhasha Posted November 21, 2019 Report Posted November 21, 2019 3 minutes ago, 9Krishna said: నిజంగా ఇలాంటి గొప్ప చిత్ర రాజాన్ని మన ఇంట్లోకి తీసుకువచ్చిన ఎమెజాన్ ప్రైమ్ వారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు ఈ చిత్రం ప్రారంభం అయిన దగ్గర నుంచి వంటి మీద అన్ని వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి... అసలు నరసింహారెడ్డి లాంటి ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఝాన్సీ లక్ష్మీ బాయ్ వివరించటం నాకు చాలా సృజనాత్మకం గా అనిపించింది... ఒక్క మాటలో చెప్పాలంటే మణికర్ణికకి ప్రీక్వెల్ సైరా నరసింహా రెడ్డి.... తమన్నా మెగాస్టార్ చిరంజీవి మధ్య ప్రేమ సన్నివేశాలు హృదయానికి హత్తుకున్నాయ్.... ఎం మాయ చేసావే, మజిలీ,జెర్సీ లాంటి చిత్రాల్లో వర్కౌట్ అయిన ఫీల్ ఇక్కడ వర్కౌట్ అయ్యింది... కానీ లవ్ స్టొరీ స్టార్ట్ అయ్యి అవ్వగానే సాడ్ ఎండ్ అవ్వటం నచ్చలేదు అసలు.....సిద్దమ్మ(నయన) ఎంట్రీ తో లక్ష్మీ(తమన్నా) పాత్ర ముగిసింది...కానీ థియేటర్ లో కట్ అయిన మెగాస్టార్ తమన్నా డ్యూయెట్ ని ప్రైమ్ వాడు ఇస్తాడేమో అని వళ్ళంతా కళ్ళు చేసుకుని చూసా...కానీ మోసపోయా... డూప్ లేకుండా మెగాస్టార్ పోరాట సన్నివేశాల్లో నటించటం చోలెంజ్ అన్నారు కానీ అసలు తెలీలేదు.....కుర్రవాడైన రామ్ చరణ్ మగధీర లో ఎంత సులువుగా చేసాడో అలానే చేశారు...తాడు సాయం లేకుండా ఎగిరారా అనిపిస్తుంది... అంత ఆర్గానిక్(నాచురల్) ఫైట్స్ ఉన్నాయి ఒక్కొక్క డైలాగ్ తూటా లా పేలుతూ మన తాట తీస్తుంది అంటే అతిశయోక్తి కాదు... యుద్ధ సన్నివేశాలు ఐతే బాహుబలి అమ్మ మొగుడు లా ఉంటాయి..... అలా స్టార్ట్ అయ్యి ఇలా అయిపోతుంది....యుద్ధం... ఉద్యమ స్ఫూర్తి నాలో ఎంత ఆవేశం నింపింది అంటే సినిమా చూస్తూ చూస్తూ చేతికి అందిన చీపురు,గరిట పట్టుకుని బ్రిటీష్ వాళ్ళని చంపాలని యుద్ధానికి బయల్దేరా....కింద మా వాచ్ మాన్ సార్ ఏమయ్యింది అనే దాకా అర్ధం కాలేదు...మళ్ళీ వెనక్కి వచ్చి సినిమా పెట్టుకున్నా...ఇప్పటికి కూడా పొగలు తగ్గలేదు మెగా డాటర్ నిహారిక పెర్ఫార్మెన్స్ మొదటి సారి చూసా.... తండ్రిని మించిన నటన కనబరిచారు....నాగ బాబు గారు గర్వపడేలా నటించారు....ముఖ్యంగా చనిపోయెప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్ సినిమా చూస్తున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయ్యాయి... ఇక మిగతా నటులు మెగా స్టార్ ముందు తేలిపోయారు.... కానీ హైట్ ఉండటం వల్ల అమితాబ్, గడ్డం ఉండటం వల్ల జగ్గు భాయ్, నల్లగా ఉండటం వల్ల విజయ్ సేతుపతి, నటించటం వల్ల సుదీప్ కాస్త హైలెట్ అయ్యారు కానీ తెలిపోయారు సినిమా చూస్తూ మైమరచిపోయిన నాకు అన్నయ్య ఒక్క సారిగా గెట్టవుట్ ఫ్రొం మై మజర్ ల్యాంద్ అన్నప్పుడు లేచి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటే వాచ్ మాన్ ఆపి సార్ ఇంకా ఉంది సినిమా అన్నాడు.... మళ్ళీ వచ్చి పూర్తి శక్తి కూడ తీసుకుని ఊపిరి బిగబట్టి చూస్తున్నా...అన్నయ్య ఊపిరి బిగబట్టి గాల్లో సోమర్ సాల్ట్ వేసి వెళ్తాడు....అప్పుడు ఒకడు అన్నయ్య తల నరికితే సినిమా అయిపోయింది అనుకున్నా...కానీ మొండెంతో కూడా రెండు పోట్లు పొడిచాడు....అన్నయ్య లేచి చూసుకుంటే షర్ట్ అంతా తడిసింది....హృదయం ద్రవించి...కళ్ళు ఎర్రబడి నిజంగా సైరా ప్రైమ్ లో రిలీజ్ అయిన కాలంలో మనం అందరం ఉండటం అంటే అది ఒక శాపం లాంటి వరం... సైరా నరసింహా రెడ్డి !! సై సైరా... !! Neeyavva, sagam chadiventhavaraku evado karudugattina fan review ankunna Quote
aakathaai789 Posted November 21, 2019 Report Posted November 21, 2019 Just now, ChinnaBhasha said: Neeyavva, sagam chadiventhavaraku evado karudugattina fan review ankunna antha review sadhavaledu yetakaram sesaadaa Quote
sri_india Posted November 21, 2019 Report Posted November 21, 2019 Just now, ChinnaBhasha said: Neeyavva, sagam chadiventhavaraku evado karudugattina fan review ankunna Amazon prime lo chusi review rasee vaddu fan endhuku avuthadu bro... Anti-fan avuthadu Quote
ChinnaBhasha Posted November 21, 2019 Report Posted November 21, 2019 2 minutes ago, aakathaai789 said: antha review sadhavaledu yetakaram sesaadaa yes annai 😀 Quote
ChinnaBhasha Posted November 21, 2019 Report Posted November 21, 2019 2 minutes ago, sri_india said: Amazon prime lo chusi review rasee vaddu fan endhuku avuthadu bro... Anti-fan avuthadu Quote
9Krishna Posted November 21, 2019 Author Report Posted November 21, 2019 anti evadu memu jagan anna fans Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.