Jump to content

Tdp fan avadena

Recommended Posts

Posted

ఈ ఫోటో చూసిన ప్రతిసారి కన్నీళ్ళు వస్తాయి.

విశ్వాసం లేని ఈ ప్రజల మేలు కోసం ఒక మహర్షి తల వంచాడు.

కృతజ్ఞత లేని గొర్రెలకు మంచి చేయడం కోసం ఒక పరిపాలకుడు తల వంచాడు.

స్వార్ధ జీవుల బ్రతుకు బాగు కోసం నిలువెత్తు నిజాయితీ తల వంచింది.

కులగజ్జితో బ్రతుకుతున్న ఈ ప్రజల ఉన్నతి కోసం మేరునగదీరం తల వంచింది.

మతం మత్తులో జోగే మూర్ఖుల మార్పు కోసం ఒక దార్శనీకుడు తల వంచాడు.

రూపాయి నోట్లకు,బిర్యాని ప్యాకెట్ల కోసం ఓట్లను అమ్ముకునే యదవల జీవితాలలో వెలుగు నింపడం కోసం ఒక  భవిష్య నిర్మాణ శిల్పి తల వంచాడు.

ఇంతమంది ఇన్ని వర్గాల భవిత కోసం వంచిన తల..

వంచిన ఆ తల విలువ తెలియని జనం ఈసురోమని ఏడుస్తున్నారు.

వృదాపోదు నీ కష్టం ఓ శ్రమజీవి.

Sharing as is

Posted
2 minutes ago, kothavani said:

Nuv paiditalli ah vuncle? 

Posted
Just now, ChinnaBhasha said:

Nuv paiditalli ah vuncle? 

Endi bro I hurted e doubt 4th time na nu adagadam, I am in that WhatsApp group of tdp friends ,   apudu apudu  vasthu untayi comedy ki share. Chestu unta , btw where is @Paiditalli? I'd lepesara

Posted

Not to start a conversation.... But adi Tala vanchinattu ledu.... Vangunnattundi 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...