Jump to content

jagan gurinchi brief ga rasadu evadoo


Recommended Posts

Posted

జగన్‌ను ఉద్దేశించి ఓ ఆంధ్రా యువకుడు రాసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అవటంతో ప్రస్తుతం వైసీపీ ఫాన్స్‌కు మింగుడు పడట్లేదు. ఎవరు రాశారు, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ జగన్‌ను మాత్రం నిలువెల్లా ఏకి పారేశారు ఆ పోస్టులో

జగన్ అన్న నీవు యజ్ఞం చేస్తానంటేగతంలో చేసిన ధనయజ్ఞం గుర్తొస్తోంది. నీవు ఇతరులను 420 అంటుంటే నీమీద ఉన్న 420 కేసులు గుర్తొస్తున్నాయి!!

నీవు వెన్నపోటు అంటుంటే నీ చెల్లెలు ,నీ చిన్నాన్న ,నీ తల్లి గుర్తుకొస్తున్నారు!!

నీవు కులం గురించి అంటుంటే నీవు నిజం రెడ్డా, ఎరుకల రెడ్డా? అంటూ జేసీ దివాకర్‌రెడ్డి వేసిన ప్రశ్న గుర్తొస్తోంది!!

నీవు మతం గురించి అంటుంటే నీవు క్రిష్టియనా…..హిందువా …… అనే ప్రశ్న గుర్తొస్తోంది? ఓట్లు కోసం మెడలో శిలువ అధికారం కోసం యజ్ఞాలు యాగాలు గుర్తొస్తున్నాయి!

నీవు పాదయాత్ర అంటే నీవు పడీ పడీ మొక్కుతున్న పాదాలు గుర్తొస్తున్నాయి!

నీవు చెప్పుతో కొట్టండి అంటుంటే
నీ తండ్రి ప్రధాని పి.వి.పై చెప్పులేసిన సంఘటన గుర్తొస్తోంది!

నీవు ఆ దేవుడే చూసుకుంటాడంటుంటే భయంకరమైన నీ తండ్రి విషాదాంతం గుర్తొస్తోంది. అతి బలవంతుడనని భావించేవారిని అన్నిటికీ అతీతం అని విర్రవీగే వారిని ఆదైవమే శిక్షిస్తాడని నీవు నమ్మిన శిలువ సిద్ధాంతమే చెబుతున్న విషయం గుర్తొస్తోంది!!

మీ నాయకుల దౌర్జన్యం గురించి మాట్లాడుతుంటే మీ పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌ను కొట్టాడం, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను, రోజా ఎస్సీ పోలీసు అధికారులను కొట్టడం గుర్తొస్తోంది!!

అవినీతిపై నీవు మాట్లాడుతుంటే లక్ష కోట్లు గుర్తొస్తున్నాయి. సాక్షి పేపర్, టీవీ, లోటస్‌ పాండ్, బెంగుళూరు ప్యాలెస్, ప్యారడైజ్ పేపర్లలో, వికీలీక్స్‌లో అతి పెద్ద స్కాముల పొలిటీషియన్‌గా నీపేరు బయటకు రావటం గుర్తొస్తున్నాయి!!.

సంస్కారంపై సంసారపక్షంలా నువ్వు మాట్లాడుతుంటే నీ పక్కనే ఉండే లక్ష్మీపార్వతి, రోజా, కొడాలి నానీ గుర్తుకు వస్తున్నారు!!

నీవు రాజకీయం అంటుంటే మోడీతో నీవు పడిన రాజీ గుర్తుకు వస్తోంది!!

ఈ ప్రభుత్వం యొక్క హద్దులు గురించి నీవు మాట్లాడుతుంటే సిగ్గు లజ్జా చీము నెత్తురూ లేకుండా ఆడబిడ్డలకు నీవు పెట్టే ముద్దులు గుర్తుకు వస్తున్నాయి!

మొత్తంగా నీ మొహం చూస్తే' ఫ్యాంటు చొక్కా వేసుకున్న అజ్ఞానం, అహంకారం, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు' గుర్తుకు వస్తున్నాయి!!!!

  • Upvote 1
Posted
1 minute ago, Unityunity2 said:

Thu..mi TDP crying tappite inko pani ledu 

Very well briefed!!! We are with you 😂😂

Posted

Naaku ee letter suttunte  ppt editor ni inka job nunchi teeseyledani gurthostundi@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...