kakatiya Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు విజయవాడ: నాలుగున్నరేళ్ల వయసులో కుటుంబానికి దూరమైంది. కన్నవారికి, సొంత ఇంటికి దూరంగా 15 ఏళ్లు పెరిగింది. చిన్నతనంలోనే తప్పిపోవడంతో తనకున్న కొద్దిపాటి జ్ఞాపకాలతో కుటుంబసభ్యులెవరో తెలుసుకోగలిగింది. దీనికి సామాజిక మాధ్యమం ఫేస్బుక్ వేదిక కావడం గమనార్హం. ఓ వీడియో కాల్ ఆమెను.. సొంతవారికి చేరువ చేసింది. కన్నతల్లిని కలుసుకోబోతున్నానన్న సంతోషం ఓవైపు.. ఇన్నేళ్లు తనను కంటికిరెప్పలా కాపాడి, పెంచి పెద్దచేసిన తల్లిని వదిలి వెళ్లాలంటే కలిగే బాధ మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ పడమటలంకలో వెలుగుచూసిన ఈ సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడ పడమటలంక వసంత సదన్ అపార్ట్మెంట్లో వంశీధర్ కుటుంబం నివాసం ఉంటోంది. వంశీ ఇంట్లో పనిచేస్తున్న జయరాణి పడమటలంకలో ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆమె స్వస్థలం. 15 ఏళ్ల క్రితం జయరాణి హైదరాబాద్లో పనికి వెళ్లిన సమయంలో ఓ ఇంటి వద్ద భవానీ కనిపించింది. భవానీ గురించి చుట్టుపక్కల వారిని వివరాలు అడిగినప్పటికీ ఎవరూ ఏమీ చెప్పలేదు. చిన్నారిని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సనత్నగర్ పోలీసు స్టేషన్లో జయరాణి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన జయరాణి 15 ఏళ్లుగా ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. జయరాణి పనిచేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో మొదటిసారి యజమాని వంశీ, అతని భార్య కృష్ణకుమారికి పరిచయం చేసింది. భవానీది చిన్నవయసు కావడంతో ఆమె గురించి వివరాలను వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని.. తనకు గుర్తు ఉన్నంతవరకు కుటుంబసభ్యుల వివరాలను చెప్పింది. భవానీ చెప్పిన వివరాలను వంశీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో భవానీకి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్ చూసిన విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కుటుంబం ఫేస్బుక్ ద్వారా వంశీకి వీడియోకాల్ చేశారు. వీడియోకాల్ చేసిన వ్యక్తిని తన సోదరుడిగా భవానీ గుర్తుపట్టింది. ఆమె తల్లిదండ్రులు కూడా వీడియోకాల్ ద్వారా భవానీతో మాట్లాడారు. త్వరలోనే కన్నతల్లిదండ్రులను కలుస్తానని భవానీ ఆనందం వ్యక్తం చేసింది. భవానీ సమాచారం తెలిసిన తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మీ, సోదరులు సంతోష్, గోపి విజయవాడకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామం భవానీ స్వస్థలం. భవానీ తల్లిదండ్రులు గతంలో హైదరాబాద్లో కూలీపనులు చేసేవారు. Quote Link to comment Share on other sites More sharing options...
Meowalpha Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 Koncham rich home poor home twist kuda unte bavundedi Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 43 minutes ago, Meowalpha said: Koncham rich home poor home twist kuda unte bavundedi Yeah... coolie panulu cheskuntu Facebook video calls cheskunnarante not nammable or may be mana laga rich coolies emo Quote Link to comment Share on other sites More sharing options...
Meowalpha Posted December 7, 2019 Report Share Posted December 7, 2019 22 minutes ago, Quickgun_murugan said: Yeah... coolie panulu cheskuntu Facebook video calls cheskunnarante not nammable or may be mana laga rich coolies emo Nuvv rich coolie emo nenu poor mestri Quote Link to comment Share on other sites More sharing options...
Manikyam Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 so many emotions Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 1 hour ago, Meowalpha said: poor mestri That’s an oxymoron... Quote Link to comment Share on other sites More sharing options...
Meowalpha Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 3 minutes ago, r2d2 said: That’s an oxymoron... University la assistant professors to matladu Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 6 hours ago, Meowalpha said: Nuvv rich coolie emo nenu poor mestri Nice happened Quote Link to comment Share on other sites More sharing options...
Meowalpha Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 3 minutes ago, Quickgun_murugan said: Nice happened I boss, you slave aye Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 1 minute ago, Meowalpha said: I boss, you slave aye I space only to hot chicks .. you go side unless you are dkc aaye Quote Link to comment Share on other sites More sharing options...
Meowalpha Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 Just now, Quickgun_murugan said: I space only to hot chicks .. you go side unless you are dkc aaye I am ckd Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 Just now, Meowalpha said: I am ckd Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 15 yrs tarwata brother ni ela gurthupattindi vaa.. but correct ga kalisunte wonder a... Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted December 8, 2019 Author Report Share Posted December 8, 2019 9 hours ago, jalsa01 said: 15 yrs tarwata brother ni ela gurthupattindi vaa.. but correct ga kalisunte wonder a... 9 hours ago, jalsa01 said: 15 yrs tarwata brother ni ela gurthupattindi vaa.. but correct ga kalisunte wonder a... Gurtupattala..video call lo vunnadu already.. still she asked Anna no chupinchu ani.. Ithane Anna Ani chepparu Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted December 8, 2019 Report Share Posted December 8, 2019 Tiktok videos dwara kalisunte inka inka viral ayyundedhi ee matter, maanchi fame vachedi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.