Jump to content

Recommended Posts

Posted

మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది బాలయ్య రూలర్. ఈ హీరో సినిమాలంటే మాస్ యాక్షన్, ఫైట్స్ కంపల్సరీ. కానీ రూలర్ లో మాత్రం ఇంటర్వెల్ వరకు ఫైట్ రాదు. ఇంకా చెప్పాలంటే ఫస్టాఫ్ మొత్తానికి ఒకటే ఫైట్. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ బయటపెట్టారు.

"విచిత్రం ఏంటంటే.. సినిమాలో ఫస్టాఫ్ లో ఒకే ఒక్క ఫైట్ ఉంటుంది. నిజంగానే చెబుతున్నాను, ఇంటర్వల్ వరకు ఫైట్ ఉండదు. నాలాంటి హీరోను పెట్టి ఒకే ఫైట్ అంటే కాస్త కష్టమే. కానీ ఫ్లో ప్రకారం చూస్తే అక్కడ ఒకే ఫైట్ ఉండాలి. కథ అంతవరకే పర్మిట్ చేస్తుంది. తప్పదు కథను మనం అనుసరించాల్సిందే."

గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ ఎక్స్ క్లూజివ్ మేటర్ బయటపెట్టాడు బాలయ్య. అయితే ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదని, సెకెండాఫ్ లో ఏకంగా 4 ఫైట్స్ ఉన్నాయని అంటున్నాడు. ఇంటర్వెల్ లో వచ్చే పెద్ద ఫైట్ ను అన్బు-అరివు డిజైన్ చేయగా.. మిగతా 4 ఫైట్స్ ను రామ్-లక్ష్మణ్ మాస్టర్లు చేశారని చెప్పుకొచ్చారు.

"రూలర్ లో ఫైట్స్ పెట్టడం చాలా యాధృచ్ఛికంగా జరిగింది. ఇంటర్వెల్ ఫైట్ అన్బు-అరివు డిజైన్ చేశారు. మిగతా ఫైట్స్ అన్నీ రామ్-లక్ష్మణ్ చేశారు. సెకండాఫ్ లో మాత్రం ఏకంగా 4 ఫైట్స్ ఉన్నాయి. ప్రతి ఫైట్ చాలా హెవీగా ఉంటుంది. ప్రతి సిచ్యుయేషన్ చాలా హెవీగా ఉంటుంది. ఈసారి చాలా కష్టపడ్డాను."

ఫైట్స్ తో పాటు సినిమా ఇంట్రడక్షన్ తనకు బాగా ఇష్టం అంటున్నాడు బాలయ్య. దర్శకుడి దృష్టిలో అది లేదని, తను పోట్లాడి మరీ ఆ ఇంట్రో సీన్ పెట్టించుకున్నానని చెబుతున్నాడు. టోనీ స్టార్క్ గెటప్ లో తన ఇంట్రో సీన్ ఉంటుందని స్పష్టంచేశాడు.

Posted

టోనీ స్టార్క్ గెటప్ లో తన ఇంట్రో సీన్ ఉంటుందని స్పష్టంచేశాడు.

Image result for brahmi gifs

Posted
9 minutes ago, JAPAN said:

టోనీ స్టార్క్ గెటప్ లో తన ఇంట్రో సీన్ ఉంటుందని స్పష్టంచేశాడు.

Image result for brahmi gifs

We need aliens 👽 to fight with our balayya 

Posted

interval varaka bala andam soosi batikeyyala

  • Haha 1
Posted
18 minutes ago, cosmopolitan said:

We need aliens 👽 to fight with our balayya 

Already kathanayakudu lo different aliens get ups balayya fought with audience kada. adjust karo

Posted
52 minutes ago, Sachin200 said:

మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది బాలయ్య రూలర్. ఈ హీరో సినిమాలంటే మాస్ యాక్షన్, ఫైట్స్ కంపల్సరీ. కానీ రూలర్ లో మాత్రం ఇంటర్వెల్ వరకు ఫైట్ రాదు. ఇంకా చెప్పాలంటే ఫస్టాఫ్ మొత్తానికి ఒకటే ఫైట్. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ బయటపెట్టారు.

"విచిత్రం ఏంటంటే.. సినిమాలో ఫస్టాఫ్ లో ఒకే ఒక్క ఫైట్ ఉంటుంది. నిజంగానే చెబుతున్నాను, ఇంటర్వల్ వరకు ఫైట్ ఉండదు. నాలాంటి హీరోను పెట్టి ఒకే ఫైట్ అంటే కాస్త కష్టమే. కానీ ఫ్లో ప్రకారం చూస్తే అక్కడ ఒకే ఫైట్ ఉండాలి. కథ అంతవరకే పర్మిట్ చేస్తుంది. తప్పదు కథను మనం అనుసరించాల్సిందే."

గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ ఎక్స్ క్లూజివ్ మేటర్ బయటపెట్టాడు బాలయ్య. అయితే ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదని, సెకెండాఫ్ లో ఏకంగా 4 ఫైట్స్ ఉన్నాయని అంటున్నాడు. ఇంటర్వెల్ లో వచ్చే పెద్ద ఫైట్ ను అన్బు-అరివు డిజైన్ చేయగా.. మిగతా 4 ఫైట్స్ ను రామ్-లక్ష్మణ్ మాస్టర్లు చేశారని చెప్పుకొచ్చారు.

"రూలర్ లో ఫైట్స్ పెట్టడం చాలా యాధృచ్ఛికంగా జరిగింది. ఇంటర్వెల్ ఫైట్ అన్బు-అరివు డిజైన్ చేశారు. మిగతా ఫైట్స్ అన్నీ రామ్-లక్ష్మణ్ చేశారు. సెకండాఫ్ లో మాత్రం ఏకంగా 4 ఫైట్స్ ఉన్నాయి. ప్రతి ఫైట్ చాలా హెవీగా ఉంటుంది. ప్రతి సిచ్యుయేషన్ చాలా హెవీగా ఉంటుంది. ఈసారి చాలా కష్టపడ్డాను."

ఫైట్స్ తో పాటు సినిమా ఇంట్రడక్షన్ తనకు బాగా ఇష్టం అంటున్నాడు బాలయ్య. దర్శకుడి దృష్టిలో అది లేదని, తను పోట్లాడి మరీ ఆ ఇంట్రో సీన్ పెట్టించుకున్నానని చెబుతున్నాడు. టోనీ స్టార్క్ గెటప్ లో తన ఇంట్రో సీన్ ఉంటుందని స్పష్టంచేశాడు.

Interval varaku Baali gadi cinema soosudantey suicide attempt aney cheppali...

Posted
51 minutes ago, Sachin200 said:

Ante interval varaku navarasalu pandistadu anta Bali gadu 

51 minutes ago, idibezwada said:

tarvata audience undaru

50 minutes ago, Sachin200 said:

Adhe aim anta baa

33 minutes ago, JAPAN said:

టోనీ స్టార్క్ గెటప్ లో తన ఇంట్రో సీన్ ఉంటుందని స్పష్టంచేశాడు.

Image result for brahmi gifs

Interval varaku Baali gadi cinema soosudantey suicide attempt aney cheppali...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...