BodiGaadu Posted December 23, 2019 Report Posted December 23, 2019 పోయినేడాది ఈ టైంకి, పోలవరం పరుగులు పెడుతూ ఉంది. అమరావతి నిర్మాణంలో ఉంది. కియా పరిశ్రమ made in Ap కార్లు తయారు చేస్తూవుంది. పట్టిసీమ నీటివల్ల రైతులకు మంచి దిగుబడులు వచ్చాయి. విశాఖలో అదాని గ్రూప్ ఉంది. ప్రపంచం దృష్టి అమరావతి వైపు ఉంది ప్రజల్లో ఒక భరోసా.. హ్యాపీనెస్ ఇండెక్స్ లో ముందున్నాం. ఆంధ్ర రాష్ట్రం ease of doing business వంటి అనేక పురస్కారాలు పొందింది. 33,000 ఎకరాలు పూలింగ్ చేసిన ఘనత దక్కింది. ఇంకా ఎన్నెన్నో.... అయినా, ఆ టైంలో పవన్ కళ్యాణ్ మీటింగ్ లు పెట్టేవాడు. GVL నోటికొచ్చినట్టు వాగే వాడు. ఢామ్మాధవ్ ఢామ్ లేసేవాడు. చలసాని చపలత్వం చూపేవాడు. ఉండవల్లి లేని జ్ఞానం చూపించి మోరిగేవాడు IYR అడ్డూ అదుపూ లేకుండా అరిచేవాడు. ఇలా ఎందరో... ఇక సోషల్ మీడియా లో న్యూట్రల్స్ పేరిట, మేధావుల పేరిట, హిందూ భక్తుల పేరిట ఎవరు నిజమైన న్యూట్రల్సో , ఎవరు నటించే న్యూట్రల్సో తెలియనంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ చేసిన అల్లకల్లోలం సంగతి చెప్పనక్కరలేదు ఈ రోజు... పోలవరం ప్రశ్నార్ధకమ్ అమరావతి స్మశానం కియా లేదు అదాని లేదు ఆదాయం లేదు ఇసుక లేదు భవన నిర్మాణం లేదు ఒకటేంటి... అంతా సర్వ నాశనం. జనాలు చస్తున్నారు. రాష్ట్రంలో ప్రేత కళ. అప్పుడు రాష్ట్ర అభివృధ్ది కోసం అని తెగ ఆవేదన చెంది, ఆవేశ పడిపోయిన ఆణి ముత్యాలు అందరూ ఇప్పుడేమై పోయినట్టు ? మీ బిస్కెట్లు మీకు పడ్డాయా ? లేదా అప్పుడు వాగించిన అదే కులద్వేషం, అదే కడుపు మంట ఇప్పుడు నోళ్ళు మూయించేసిందా ? Quote
pamogudu Posted December 23, 2019 Report Posted December 23, 2019 Just now, BodiGaadu said: పోయినేడాది ఈ టైంకి, పోలవరం పరుగులు పెడుతూ ఉంది. అమరావతి నిర్మాణంలో ఉంది. కియా పరిశ్రమ made in Ap కార్లు తయారు చేస్తూవుంది. పట్టిసీమ నీటివల్ల రైతులకు మంచి దిగుబడులు వచ్చాయి. విశాఖలో అదాని గ్రూప్ ఉంది. ప్రపంచం దృష్టి అమరావతి వైపు ఉంది ప్రజల్లో ఒక భరోసా.. హ్యాపీనెస్ ఇండెక్స్ లో ముందున్నాం. ఆంధ్ర రాష్ట్రం ease of doing business వంటి అనేక పురస్కారాలు పొందింది. 33,000 ఎకరాలు పూలింగ్ చేసిన ఘనత దక్కింది. ఇంకా ఎన్నెన్నో.... అయినా, ఆ టైంలో పవన్ కళ్యాణ్ మీటింగ్ లు పెట్టేవాడు. GVL నోటికొచ్చినట్టు వాగే వాడు. ఢామ్మాధవ్ ఢామ్ లేసేవాడు. చలసాని చపలత్వం చూపేవాడు. ఉండవల్లి లేని జ్ఞానం చూపించి మోరిగేవాడు IYR అడ్డూ అదుపూ లేకుండా అరిచేవాడు. ఇలా ఎందరో... ఇక సోషల్ మీడియా లో న్యూట్రల్స్ పేరిట, మేధావుల పేరిట, హిందూ భక్తుల పేరిట ఎవరు నిజమైన న్యూట్రల్సో , ఎవరు నటించే న్యూట్రల్సో తెలియనంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ చేసిన అల్లకల్లోలం సంగతి చెప్పనక్కరలేదు ఈ రోజు... పోలవరం ప్రశ్నార్ధకమ్ అమరావతి స్మశానం కియా లేదు అదాని లేదు ఆదాయం లేదు ఇసుక లేదు భవన నిర్మాణం లేదు ఒకటేంటి... అంతా సర్వ నాశనం. జనాలు చస్తున్నారు. రాష్ట్రంలో ప్రేత కళ. అప్పుడు రాష్ట్ర అభివృధ్ది కోసం అని తెగ ఆవేదన చెంది, ఆవేశ పడిపోయిన ఆణి ముత్యాలు అందరూ ఇప్పుడేమై పోయినట్టు ? మీ బిస్కెట్లు మీకు పడ్డాయా ? లేదా అప్పుడు వాగించిన అదే కులద్వేషం, అదే కడుపు మంట ఇప్పుడు నోళ్ళు మూయించేసిందా ? Copied from Mental institute(NFDB) Quote
BodiGaadu Posted December 23, 2019 Author Report Posted December 23, 2019 1 minute ago, pamogudu said: Copied from Mental institute(NFDB) Re ilaanti panikimaalina posts este chillara raalavemo... kanukko nee Paytm batch ni. Konchem quality penchu.. Appudemaina ardarupayi chillara penchutaaremo Quote
pamogudu Posted December 23, 2019 Report Posted December 23, 2019 29 minutes ago, BodiGaadu said: Re ilaanti panikimaalina posts este chillara raalavemo... kanukko nee Paytm batch ni. Konchem quality penchu.. Appudemaina ardarupayi chillara penchutaaremo Copied from Mental institute(NFDB) Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.