Jump to content

Vishaka lo Jagun anna ki avamaanam..

Recommended Posts

Posted
7 minutes ago, cosmopolitan said:

vachina valu kuda paytm batch aa..

Paid artist lu anta bhayya

Posted
1 minute ago, bhaigan said:

Paid artist lu anta bhayya

adhe anukuna ..yscrp valu antunattu ..amaravthi raithulu laga veelu kuda paid artist lu ani...  lekapothe A1 ki manavaharam endhi .. edho gandhi laga ani.

Posted
1 hour ago, TOM_BHAYYA said:

Maa vizag vaallaki pani ledhanukunnara vere districts lo laaga.. mem encourage cheyam ilantivi adhi jaffas aina pulkas aina

Tg batch ayithey cheppey matalaki guddistaru tala narkuntta

Posted

video kindha comments by paid actors ani antuna paytm batch

విశాఖపట్నం ప్రజలు విజ్ఞాన వంతులు
 
  Pilli ramudu Pilli ramudu

నీ బొంద రా నీ బొంద a2 కేడి రెడ్డి ఇంక మీకు డిపాజిట్ కూడా రాదు
 
Creativebrahma

వీళ్ళు అసలైన,సిసలైన "పైయిడ్ ఆర్టిసులు"...అవునన్నోళ్ళూ ఒక్ ;లైక్' వేసుకోండి!
 
murahari g

మీ దొంగ నాటకాలు ప్రజలకు తెలీదా. అంత అమాయకులా ఆంధ్ర వాళ్ళు.
 
A 2 .గజదొంగ..వీడు చేస్తున్న హంగామా ఇంటా అంతా కాదు. వొట్ట్టి మాయ గాడు. బ్లాక్ మైలర్
 
మాకూ ముందుగా చేపీతే జనాలూ తేఛేవాళమూగా 😢😊
 
venkat ramana

వీళ్ళు చేసే మోసాలకు ఒక్క సారి మోస పోతారు ప్రతీ సారి మోసపోతార
 
Eswar naidu maddina tdp

తొలి దెబ్బ పడింది 420 కి
వీడి వల్లే జగన్ మరల జైలు కి వెళతాడు
 
ఎక్కడా ఆ paytm 5 రూపాయల బ్యాచ్ social మీడియాలో భజన చేయడం కాదు అసలు బోమ్మ కనుపడుతుందా

Posted

Dramoji enti Mari ila raasadu

ఘనస్వాగతం పలికిన విశాఖ ప్రజలు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి విశాఖలో ఘన స్వాగతం లభించింది. వీఎంఆర్డీఏ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు విశాఖ విచ్చేసిన జగన్‌కు దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా కైలాసగిరికి సీఎం కాన్వాయ్‌ బయలుదేరింది. ఈక్రమంలో అభిమానులు ఒక్కసారిగా సీఎం కాన్వాయ్‌ వద్దకు దూసుకొచ్చారు. దీంతో సీఎం వాహనాన్ని పక్కకు నిలిపి జనాలను పోలీసులు అదుపు చేశారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరి వరకు దాదాపు 27కి.మీ పొడవునా మానవహారంగా ఏర్పడి విశాఖ వాసులు స్వాగతం పలికారు. కారులో ఉన్న సీఎంతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

Posted
1 minute ago, snoww said:

Paytm dabbulu ki longipoyina dramoji antunna pulkas. 

Posted
2 hours ago, snoww said:

Paytm dabbulu ki longipoyina dramoji antunna pulkas. 

200 kottabhothunam any rotha kitti telling. Pilla sainiks sankal licking

Posted

Vizag vallu urban class vay.. elanti ooorlalo vese cheap tricks valla medha pani cheyav...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...