Sreeven Posted January 1, 2020 Report Posted January 1, 2020 తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధానార్చకులు, గౌరవ ప్రధానార్చకుల మధ్య స్వల్పవివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో ఈ వివాదం మొదలైంది. ఇటీవల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులుగా నియమితులైన రమణ దీక్షితులు బయటినుంచి నెయ్యి తీసుకొచ్చి దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధమని ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు అభ్యంతరం చెప్పారు. దీనిపై రమణ దీక్షితులు ‘ఇందులో వివాదమేముంది. అసలు నాకు చెప్పడానికి నీవెవరు? ఎక్కడ చెప్పాలో నాకు తెలుసు’ అంటూ బదులిచ్చారని సమాచారం. అక్కడే ఉన్న ఉన్నతాధికారులు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. తితిదే ప్రతిష్ఠ ఏం గాను? ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వం తితిదేని భ్రష్టుపట్టిస్తోందని తితిదే మాజీ సభ్యుడు ఏవీ రమణ ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘భక్తుల ముందే అర్చకులు వాగ్వాదానికి దిగితే ఆలయ ప్రతిష్ఠ ఏం గాను? వీఐపీ దర్శనం పేరుతో టికెట్ల వ్యాపారం, లడ్డూ ధర, వసతిగృహాల ధరలు పెంచాలనే నిర్ణయం, గొల్ల మండపం తరలింపు.. ఇలా 7 నెలల వైకాపా పాలనలో తితిదేలో జరిగిన తప్పులు చరిత్రలో ఎప్పుడూ లేవు’’ Quote
afdb002 Posted January 1, 2020 Report Posted January 1, 2020 4 minutes ago, Sreeven said: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధానార్చకులు, గౌరవ ప్రధానార్చకుల మధ్య స్వల్పవివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో ఈ వివాదం మొదలైంది. ఇటీవల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులుగా నియమితులైన రమణ దీక్షితులు బయటినుంచి నెయ్యి తీసుకొచ్చి దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధమని ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు అభ్యంతరం చెప్పారు. దీనిపై రమణ దీక్షితులు ‘ఇందులో వివాదమేముంది. అసలు నాకు చెప్పడానికి నీవెవరు? ఎక్కడ చెప్పాలో నాకు తెలుసు’ అంటూ బదులిచ్చారని సమాచారం. అక్కడే ఉన్న ఉన్నతాధికారులు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. తితిదే ప్రతిష్ఠ ఏం గాను? ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వం తితిదేని భ్రష్టుపట్టిస్తోందని తితిదే మాజీ సభ్యుడు ఏవీ రమణ ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘భక్తుల ముందే అర్చకులు వాగ్వాదానికి దిగితే ఆలయ ప్రతిష్ఠ ఏం గాను? వీఐపీ దర్శనం పేరుతో టికెట్ల వ్యాపారం, లడ్డూ ధర, వసతిగృహాల ధరలు పెంచాలనే నిర్ణయం, గొల్ల మండపం తరలింపు.. ఇలా 7 నెలల వైకాపా పాలనలో తితిదేలో జరిగిన తప్పులు చరిత్రలో ఎప్పుడూ లేవు’’ Quote
tom bhayya Posted January 1, 2020 Report Posted January 1, 2020 @aakathaai789 ramana is nippu ayanni thappinchi baboru worst chesaaru ani cheppamannadu Quote
lovemystate Posted January 1, 2020 Report Posted January 1, 2020 I think this is very clever conspiracy by Jagan . Destroy hindu faith from inside while appearing friendly to baapans to manage rss etc. Quote
Janamejayudu Posted January 1, 2020 Report Posted January 1, 2020 1 hour ago, lovemystate said: I think this is very clever conspiracy by Jagan . Destroy hindu faith from inside while appearing friendly to baapans to manage rss etc. Yedu kondala vaani tho aatalu politicians ki manchidi kadu there are well know incidents happened which can never be forgotten.. hope they realise it if not bear the consequences Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.