Jump to content

Recommended Posts

Posted

అక్రమ సంబంధాలు ..ప్రస్తుత రోజుల్లో మరీ ఎక్కువైపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నప్పటికీ కూడా ..అడ్డదారులు తొక్కే వారు మాత్రం మనడంలేదు. అలాగే ఇప్పటికే ఈ అక్రమ సంబంధాల వల్ల ఎంతోమంది తమ ప్రాణాలని కూడా పోగొట్టుకున్నారు. తాజాగా అక్రమ సంబంధం కారణంగా చెన్నై వ్యక్తిని పక్కాప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు పిలిపించి దారుణంగా హత్య చేసి పాతిపెట్టారు. తన భార్యని ఆమె నగ్న వీడియో చూపించి బెదిరిస్తుంటే ఈ విషయం తెలుసుకున్న ఆ భర్త భార్య నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే తన కుటుంబం పరువుపోతుందనే భయంతో అతను సినిమా ఫక్కీలో హత్య చేశాడు. ఒకే వారంలో 20 సార్లు శారీరకంగా కలిసినప్పటికీ ఇంకా శారీరక సుఖం కావాలి అంటూ ఆమె వెంట పడటంతో ..చివరికి పైలోకాలకి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం సినిమాని తలపించేలా జరగడం విశేషం.

 



దీని పై పూర్తి వివరాలు చూస్తే ...ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఎస్సీ కాలనీ రెండో వీధిలో శివకుమార్ అతని భార్య మాదేశ్వరి నివాసం ఉంటున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని పల్లాపురం సమీపం లోని అనకా పుత్తూరు లో శివకుమార్ సోదరుడు రామ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. మూడు నెలల క్రితం చెన్నైలోని అనకాపుత్తూరులోని తమ్ముడు రామ్ కుమార్ ఇంటిలో విందు ఉండటంతో శివకుమార్ మాదేశ్వరి దంపతులు వెళ్లారు. ఆ సమయంలో రామ్ కుమార్ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ కార్తికేయన్ .. శివకుమార్ మాదేశ్వరికి పరిచయం అయ్యాడు. తమ్ముడి ఇంటిలో విందుకు వెళ్లిన శివకుమార్ అతని భార్య మాదేశ్వరి వారం రోజులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో మాదేశ్వరితో కార్తికేయన్ ఎక్కువ గా పరిచయం పెంచుకున్నాడు. వారం రోజుల్లోనే మాదేశ్వరి కార్తికేయన్ ల పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఈ వారం రోజుల్లోనే కార్తికేయన్ మాదేశ్వరి కనీసం 20 సార్లు శారీరకంగా కలిశారు. రాస లీలలు సాగిస్తున్న కార్తికేయన్ మాదేశ్వరి కి  తెలీకుండా ఆమె నగ్నంగా ఉన్న సమయంలో బాత్ రూంలో స్నానం చేస్తున్న సమయంలో అతని మొబైల్ లో కొన్ని వీడియోలు ఫోటోలు తీశాడు. ఆ తరువాత వారు అక్కడి నుండి వచ్చేయడంతో ..తరువాత మాదేశ్వరిని ఫోన్ లో సంప్రధించిన కార్తికేయన్ నువ్వు నాకు ఇచ్చిన శారీర సుఖం మరిచి పో లేక పోతున్నానని నువ్వు చెన్నై రావాలని లేదా నేను చిత్తూరు వస్తానని మళ్లీ మనం శారీకంగా కలుసుకోవాలని లేకపోతే ని నగ్న వీడియోలని నెట్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. అయినప్పటికీ ఆమె మరోసారి కలవడం కుదరదు అని చెప్పింది. అయినా వీడియో లు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో ..ఇక జరిగిన విషయం మొత్తం భర్త శివకుమార్ కు చెప్పింది. భార్య మాదేశ్వరి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన శివకుమార్ ఎలాగైనా శివకుమార్ ను అంతం చెయ్యాలని నిర్ణయించాడు.

దీనితో ఆరు రోజుల క్రితం మాదేశ్వరి తో ఆమె భర్త శివ కుమార్ కార్తికేయన్ కు ఫోన్ చేయించి చిత్తూరుకు పిలిపించాడు. రాత్రి రహస్యంగా తనను కలుసుకోవాలని మాదేశ్వరి తో చెప్పించాడు. రాత్రి ఒంటారిగా వచ్చిన కార్తికేయన్ ను శివకుమార్ సినిమా ఫక్కీలో హత్య చేశాడు. తరువాత తాను నివాసం ఉంటున్న ఎస్సీ కాలనీ సమీపంలోని నిర్జన ప్రదేశంలో కార్తికేయన్ శవం పూడ్చిపెట్టిన శివకుమార్ ఏమీ తెలీనట్లు నటించాడు. కార్తికేయన్ కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు చెన్నైలోని పమ్మల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తికేయన్ చివరిగా అతని మొబైల్ నుంచి ఎక్కువ సార్లు శివకుమార్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడాడని తెలుసుకున్నారు. శివకుమార్ దంపతులను చెన్నై పోలీసులు పిలిపించి విచారణ చేశారు. తనకు కార్తికేయన్ ఎవరో తెలీదు అని శివకుమార్ చెప్పాడు. మాదేశ్వరిని కూడా విచారించగా ఆమె కూడా మొదట్లో తనకేమి తెలియదు అని బుకాయించినా ..ఆ తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది. చిత్తూరు జిల్లాలోని ఎస్సీ కాలనీలో పూడ్చిపెట్టిన కార్తికేయన్ శవాన్ని బయటకు తీసి విచారణ చేస్తన్నామని పోలీసులు తెలిపారు. సినిమాని తలపించేలా ఈ హత్య జరగడంతో ..స్థానికంగా ఈ హత్య పెద్ద సంచలనంగా మారింది.

Posted

aa husband ki sleeping tho leni problem videos tho vacchinda ... em kaalam ra nayna

Posted

ఇక్కడ స్లీపింగ్ కాదు ప్రాబ్లెమ్ ... భార్య ఇంకొకడి తో ఉన్న దాన్ని గుట్టుగా కంప్రమైస్ చేసుకోవచ్చు అదే వీడియోస్ లీక్ అయితే దారిన పోయే ప్రతి పోరంబోకు  ట్రై చేస్తాడు... వాడిని లేపేసాడు కాబట్టి ఊర్లో ఉండే పోరంబోకు లకు  ఇది ఒక example ... తెలివి ఉన్నవాడే .. మంచి లాయర్ లు చిత్తూర్ లో ఉన్నారు so బెయిల్ ఈజీ గానే వస్తుంది ........ 

  • Haha 1
Posted
1 hour ago, Joker_007 said:

ఇక్కడ స్లీపింగ్ కాదు ప్రాబ్లెమ్ ... భార్య ఇంకొకడి తో ఉన్న దాన్ని గుట్టుగా కంప్రమైస్ చేసుకోవచ్చు అదే వీడియోస్ లీక్ అయితే దారిన పోయే ప్రతి పోరంబోకు  ట్రై చేస్తాడు... వాడిని లేపేసాడు కాబట్టి ఊర్లో ఉండే పోరంబోకు లకు  ఇది ఒక example ... తెలివి ఉన్నవాడే .. మంచి లాయర్ లు చిత్తూర్ లో ఉన్నారు so బెయిల్ ఈజీ గానే వస్తుంది ........ 

Inni examples icchinodu..main baarya ki example ivvalekapoyaadu..

aame chesina thappulo baagam panchukoni ithani life kooda naasam chesukunnadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...