yochanarp Posted January 13, 2020 Report Posted January 13, 2020 మూడు రాజధానుల ఫై ముగ్గురు జర్నలిస్టులు (సాక్షి కాదు)శ్రీధర్, మధు, మోహన్ గత అయిదు రోజులుగా కృష్ణ జిల్లా జగ్గయ్యపేట నుంచి విశాఖ వరకు తిరిగి రాండమ్ సర్వే చేసారు. మొత్తం మాట్లాడిన వారి సంఖ్య:--1525. మూడు రాజధానులు , పాలన బాగుంది :-- 1027 (67 శాతం) ఫర్వాలేదు : -- 311 ( 20 శాతం) బాగాలేదు : -- 187 (13 శాతం) ఈ సర్వే లో తేలిన అంశాలు:-- హైదరాబాద్ తరువాత అన్నీ ఒకే చోట పెట్టడం కర్కెటు కాదు , వికేంద్రీకరణ మంచిది. అమరావతి లో బాబు అండ్ కో వేల ఎకరాలు భూములు ముందే కొన్నారు, బాగా దోచుకున్నారు. జగన్ చెప్పినవి చెప్పినట్టుగా చేస్తున్నాడు , అందరికీ కులమతాలకు పార్టీలకు అతీతంగా అందుతున్నాయి పాలన చాలా బాగుంది , అవినీతి తగ్గింది. ఎక్కువగా TV9 సాక్షి NTV చూస్తున్నారు. Note :-- మొన్న ఎన్నికలప్పుడు వీరు "విజయవాడ నుంచి విశాఖ వరకు" తిరిగి సర్వే చేసారు. అప్పుడు వైసీపీ కి 50 శాతం టీడీపీ కి 38 శాతం, జనసేన కు 10 -12 శాతము వస్తాయి ఓట్లు అని కరెక్టుగా చెప్పారు. జనసేన కు రాష్ట్రం మొత్తం మీద 7 శాతమే వచ్చాయి కానీ విజయవాడ నుంచి విశాఖ వరకు లెక్కిస్తే ఎక్కువ ఓట్లు వచ్చాయి. Quote
AnandaVivek Posted January 13, 2020 Report Posted January 13, 2020 Poddunne comedy bagundayya!!!😀 Quote
lovemystate Posted January 13, 2020 Report Posted January 13, 2020 Aaa ysrcp kanna daridrullu evaru te neutrals perutho vacche ee daridrullu. elections yemi levu rythulaki nyayam chesi 10gey manu. Quote
iphone7 Posted January 13, 2020 Report Posted January 13, 2020 మూడు రాజధానుల ఫై ముగ్గురు జర్నలిస్టులు (సాక్షి కాదు)శ్రీధర్, మధు, మోహన్ గత అయిదు రోజులుగా కృష్ణ జిల్లా జగ్గయ్యపేట నుంచి విశాఖ వరకు తిరిగి రాండమ్ సర్వే చేసారు. మొత్తం మాట్లాడిన వారి సంఖ్య:--1525. మూడు రాజధానులు , పాలన బాగుంది :-- 187 (13 శాతం) ఫర్వాలేదు : -- 311 ( 20 శాతం) బాగాలేదు : -- 1027 (67 శాతం) ఈ సర్వే లో తేలిన అంశాలు:-- Ministers using vulgar language ladies ni attack cheyatam licking dora shoes helping Hyderabad real estate grow letting companies go away above all 151 chuskoni kallu netthiki ekkai Note :-- మొన్న ఎన్నికలప్పుడు వీరు "విజయవాడ నుంచి విశాఖ వరకు" తిరిగి సర్వే చేసారు. అప్పుడు వైసీపీ కి 50 శాతం టీడీపీ కి 38 శాతం, జనసేన కు 10 -12 శాతము వస్తాయి ఓట్లు అని కరెక్టుగా చెప్పారు. జనసేన కు రాష్ట్రం మొత్తం మీద 7 శాతమే వచ్చాయి కానీ విజయవాడ నుంచి విశాఖ వరకు లెక్కిస్తే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.