No_body_friends Posted January 17, 2020 Report Posted January 17, 2020 శిర శిర : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక సం. వి. ఆ. స్త్రీ. 1. నరము; 2. ఈనె; అ. పుం. ము. 1. తల; 2. పిప్పలివేరు. Quote
No_body_friends Posted January 17, 2020 Report Posted January 17, 2020 mostly sitharaalu = wonderful / crazy / strange sirapadu = thala / mind unnna vaadu Quote
jefferson1 Posted January 17, 2020 Report Posted January 17, 2020 from youtube comments section సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు.. పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు.. బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే … కొమ్ములుడదీసి మరి.. పీపలుదినాడురో జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే.. దయ్యముతొ కయ్యానికి తొడగొట్టి దిగాడు… అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటి తలా రావణుడు… గుంటలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు గుంతలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు… పున్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే పున్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే… రోమ్ముమీదోక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు రోమ్ముమీదోక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు… పది మంది నాగలేని పది మూరల సోరసేప పది మంది నాగలేని పది మూరల సోరసేప ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు సాముసేసే కండతోటి దేనికైనా గట్టిపోటీ సాముసేసే కండతోటి దేనికైనా గట్టిపోటీ… అడుగడుగు ఎసినాడ అదిరెను అవతలోడు సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్ల ఐరగదంతె సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్ల ఐరగదంతె సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే Quote
Chinna84 Posted January 17, 2020 Report Posted January 17, 2020 17 minutes ago, TOM_BHAYYA said: Plz throw aome light siththaraala -> "Chithraala" ani meaning anukunta, yaaasa valla different ga anipistundhi but could be same meaining as "Movies lo ani" I might be wrong too !! Quote
TOM_BHAYYA Posted January 17, 2020 Author Report Posted January 17, 2020 5 minutes ago, jefferson1 said: from youtube comments section సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు.. పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు.. బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే … కొమ్ములుడదీసి మరి.. పీపలుదినాడురో జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే.. దయ్యముతొ కయ్యానికి తొడగొట్టి దిగాడు… అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటి తలా రావణుడు… గుంటలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు గుంతలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు… పున్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే పున్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే… రోమ్ముమీదోక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు రోమ్ముమీదోక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు… పది మంది నాగలేని పది మూరల సోరసేప పది మంది నాగలేని పది మూరల సోరసేప ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు సాముసేసే కండతోటి దేనికైనా గట్టిపోటీ సాముసేసే కండతోటి దేనికైనా గట్టిపోటీ… అడుగడుగు ఎసినాడ అదిరెను అవతలోడు సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్ల ఐరగదంతె సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్ల ఐరగదంతె సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే Adigindhendhi seppedhendhi Quote
No_body_friends Posted January 17, 2020 Report Posted January 17, 2020 16 minutes ago, No_body_friends said: శిర శిర : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక సం. వి. ఆ. స్త్రీ. 1. నరము; 2. ఈనె; అ. పుం. ము. 1. తల; 2. పిప్పలివేరు. 15 minutes ago, No_body_friends said: mostly sitharaalu = wonderful / crazy / strange sirapadu = thala / mind unnna vaadu 1 minute ago, TOM_BHAYYA said: Adigindhendhi seppedhendhi Quote
TOM_BHAYYA Posted January 17, 2020 Author Report Posted January 17, 2020 2 minutes ago, No_body_friends said: Sirapadu ante head unnodana? adhi antha grammatical ga correct anipinchatle Quote
GullyBoy Posted January 17, 2020 Report Posted January 17, 2020 maa seekakulam yasa lo sirapadu is like chinnodu Quote
GullyBoy Posted January 17, 2020 Report Posted January 17, 2020 sirapadu.. guntadu.. chinnodu.. ila vadukovachu Quote
Popular Post tamu Posted January 17, 2020 Popular Post Report Posted January 17, 2020 భావం: ఉత్తరం దిక్కున ఉండే సిరపడు అనే వ్యక్తి ఎన్నో చిత్రాలు చేస్తాడు(సిరపడు అనే పదాన్ని సురుకైన వాడు, ఏదైనా చేద్దామనుకుంటే చేసేసేవాడు అనే అర్ధం లో ఉపయోగిస్తారు. వంశధార, నాగవల్లి ప్రాంతం లో ఈ పదాన్ని వాడతారు. అక్కడ LIC officer గా పనిచేస్తున్నప్పుడు ఈ పదాన్ని విన్నారంటా విజయ్ కుమార్ గారు.). పెత్తనాలు (పెద్ద పెద్ద పనులు) చేస్తాడు. ఒక్కసారి తను ఏదైనా అనుకుంటే అస్సలు వదలడు. ఊరంతా వదిలినా కానీ, ఆ పని మీద తను పట్టిన ఉడుంపట్టు వదలడు. (ఉడుము అనే crab జాతికి చెందిన జీవి పట్టే పట్టు చాలా గట్టిగా ఉంటుంది ఆలా ఉడుంపట్టు అనే పేరు వచ్చింది). బుగుతడి(బుగత అంటే భుక్త కి వికృతి. భుక్త అంటే పెత్తనం చలాయించేవాడు, డబ్బు ఎక్కువ ఉన్నవాడు అనే అర్ధం లో ఉపయోగిస్తారు.) ఆంబోతు కుమ్మడానికి వస్తే, ఆ ఆంబోతు కొమ్ములని విరిచి ఆ కొమ్ములని పీపలుగా (trumpet) లా ఊదడంట. జడలున్న మర్రిచెట్టు ని అందరు దెయ్యాలు ఉండే చోటు అనే భయపడుతుంటే, ఆ దెయ్యము తో కయ్యానికి తొడకొట్టి దిగాడు. అమ్మోరు జాతర రావణుడు లాంటి మనిషి అమ్మాయిలని ఏడిపిస్తూ వెంట పడుతుంటే, వాళ్ళని కొట్టి మట్టి కరిపించాడు (నేలకూల్చాడు). వరదలో చిక్కుకుని కుర్రాళ్ళు భయపడుతుంటే, ఆ వరదలో కూడా ఈదుకుంటూ పోయి వాళ్ళని ఒడ్డు కి తీసుకొచ్చాడు. పొన్నూరు కి చెందిన వస్తాదు(కండలు తిరిగిన బలవంతుడు), దమ్ముంటే తనతో పోటీకి రమ్మంటే, అతని రొమ్ము మీద ఒక దెబ్బకొట్టి కుమ్మి అవతలేసాడు. పది మంది కూడా లాగలేని పది మూరల (మన చెయ్యిని మోచెయ్యి వరకు 10సార్లు కొలిస్తే ఎంతుంటుందో అంత) సొరచేపా ని కూడా ఒడుపుగా (జాగ్రత్త గా gripping గా) పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. రోజు సాము (excercise) చేసే కండ అతనిది. దేనికైనా గట్టి పోటీ ఇవ్వగలడు. అతడు అడుగువేస్తే అవతల ఎవరున్న బెదిరిపోతాడు. అలాంటి ఎన్నో వింతలు చిత్రాలు చేసే సిరపడు. గండు పిల్లిలాగ చురుకైన చూపు తో శత్రువు గుండెలో గుచ్చాడు.. అలా తన వెంట పడిన పోకిరోళ్ళని సిరపడు తంతుంటే, ఆ సక్కనమ్మ కళ్ళు సుక్కలు వచ్చినట్లు వెలిగిపోతున్నాయి.. పూర్వం పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఆ పని అలసట తెలీకుండా ఉండటానికి ఇలా తాము చుసిన కథలను, వ్యక్తుల గురించి పాటలుగా పాడేవాళ్లు వాటినే జానపదాలు అంటారు. సినిమాలో కూడా ప్రతినాయకుడు పని చేస్తూనే ఈ పాట పాడుతాడు. ఒక పక్క ఈ పాట వస్తుంటే ఆ సాహిత్యానికి తగ్గట్టు గా fight ని fight masters Ram – Laxman చాలా బాగా compose చేశారు. జానపదాలు మన సంపద, వీటిని ఇలా సినిమాలలో ఇమడ్చడం వల్ల వాటిని కొంతైనా తరువాతి తరానికి తెలిసేలా చేసే ఆస్కారం ఉంది. 3 Quote
jefferson1 Posted January 17, 2020 Report Posted January 17, 2020 7 minutes ago, TOM_BHAYYA said: Adigindhendhi seppedhendhi rest of the songs ki meaning kavali ante Quote
dasara_bullodu Posted January 17, 2020 Report Posted January 17, 2020 sirapadu ante ... guntadu, poradu laaga inkoka padam anthe sitrala sirapadu ante ... chitralu (miracles) chese sirapadu ani ... @TOM_BHAYYA Quote
reality Posted January 17, 2020 Report Posted January 17, 2020 Sharabha name ki Slang version... Sirapa anukunta... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.