tamu Posted January 20, 2020 Author Report Posted January 20, 2020 పవన్‌కళ్యాణ్ గంట కాల్షీట్! Quote
tamu Posted January 20, 2020 Author Report Posted January 20, 2020 గంటలో గుడికి వెళ్లి రావడం కూడా కష్టమయిన పనే అయిన ఈ రోజుల్లో 'పింక్' రీమేక్ షూటింగ్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫస్ట్ డే కాల్షీట్ వ్యవధి అచ్చంగా ఒక్క గంటేనట! ఒక్క గంటలో ఎంత షూటింగ్ చేసారో, అసలు ఎన్ని షాట్లు ఓకే చేసారో తీసిన వారికే తెలియాలి. ఈ చిత్రంలో తనకి ఎక్కువ పని వుండదు కనుకే పవన్ ఇది చేయడానికి అంగీకరించాడు. అయితే ఏకబిగిన షూటింగ్ చేసి పూర్తి చేయడం కాకుండా రోజుకి గంట, రెండు గంటల కాల్షీట్లు ఇస్తానని చెప్పాడు. ఇది దిల్ రాజు పద్ధతికి శుద్ధ విరుద్ధమయినా కానీ పవన్‌తో సినిమా చేయాలనే కోరిక తీర్చుకోవడం కోసమే ఆ కండిషన్లు అన్నిటికీ అంగీకరించాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరుకి పూర్తి చేయాలనేది దిల్ రాజు ప్లాన్ అయినా కానీ పవన్ ఇలా రోజుకో గంట పని చేస్తానంటే మరి షూటింగ్ ఎప్పటికి పూర్తయ్యేనో ఎవరికి తెలుసు? Quote
Popular Post raaajaaa Posted January 20, 2020 Popular Post Report Posted January 20, 2020 E movie tho ma DilRaju Ms Raju avtadu emo 3 Quote
hyperbole Posted January 20, 2020 Report Posted January 20, 2020 flower star ganiki vani cinema carrier referendum ee cinema..utter ga lestadi ani na idi..malla chiranjeevi kallu pattu kovali like during gabbar singh release days Quote
JambaKrantu Posted January 20, 2020 Report Posted January 20, 2020 Dil Raju gadiki diwala teese time deggara padindi.. Quote
BeautyQueen Posted January 20, 2020 Report Posted January 20, 2020 2 minutes ago, JambaKrantu said: Dil Raju gadiki diwala teese time deggara padindi.. Min collections kuda raavu ani fix aipoyara Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.