kothavani Posted January 21, 2020 Report Posted January 21, 2020 ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడిపోయింది: చంద్రబాబు అమరావతి: ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడిపోయిందని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల బిల్లులపై బుధవారం చర్చ కూడా పెట్టకూడదని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లులపై ఓటింగ్ పెడితే ఇతర సభ్యులు కూడా తమకు మద్దతుగా నిలుస్తారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదని దీమా వ్యక్తం చేశారు. తమ దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓటింగ్‌లో గెలవని ప్రభుత్వ ప్రతిపాదన బుధవారం ఎలా నిలుస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. Quote
snoww Posted January 21, 2020 Report Posted January 21, 2020 1 minute ago, kothavani said: ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడిపోయింది: చంద్రబాబు అమరావతి: ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడిపోయిందని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల బిల్లులపై బుధవారం చర్చ కూడా పెట్టకూడదని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లులపై ఓటింగ్ పెడితే ఇతర సభ్యులు కూడా తమకు మద్దతుగా నిలుస్తారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదని దీమా వ్యక్తం చేశారు. తమ దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓటింగ్‌లో గెలవని ప్రభుత్వ ప్రతిపాదన బుధవారం ఎలా నిలుస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. Malli chakram thippina baboru. Ayomaya situation lo jagan 40 years experience Ruchi soopinchina baboru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.