Jump to content

Recommended Posts

Posted

రాజధాని మార్పుపై.. కేంద్రం అనుమతి కావాలి

  • చట్టం అమలుకు అదే నోడల్‌ ఏజెన్సీ
  • 3 రాజధానులకు బీజేపీ వ్యతిరేకం
  • రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్‌ పాలన
  • భూ దందాల కోసమే విశాఖ
  • ఢిల్లీలో కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం
న్యూఢిల్లీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇందుకు కేంద్రం అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అయితే రాజధాని మార్పునకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖకు లేఖ రాసినప్పుడు మాత్రమే అది స్పందిస్తుందన్నారు. పునర్విభజన చట్టం అమలుకు హోం శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉందని.. అందుచేత మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం అనుమతి తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఐదున్నరేళ్ల క్రితం నిర్ణయించి.. కేంద్రం నిధులు అందుకున్న రాజధానిని కొత్త ప్రభుత్వం మరో చోటకు మార్చితే కేంద్రం వైఖరి, బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోందని ‘ఆంధ్రజ్యోతి’ అడిగిన ప్రశ్నకు కన్నా పైవిధంగా బదులిచ్చారు. ఆయన సోమవారమిక్కడ ఆంధ్ర భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ది పిచ్చి తుగ్లక్‌ పాలనని, పిచ్చి తుగ్లక్‌ను మించిపోయారని విమర్శించారు. గతంలో అమరావతి పేరుతో చంద్రబాబు భూ దాహంతో ఎలా దందాలు చేశారో.. ఇప్పుడు జగన్‌ కూడా విశాఖపట్నంలో భూ దాహం తీర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. విశాఖలో భూముల దోపీడీకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.
 
ఆయనకా హక్కు లేదు..
ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన రాజధాని అమరావతి విషయంలో అడ్డగోలుగా వెళ్లడాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని కన్నా చెప్పారు. ‘కేంద్రం అనుమతితో కొత్త రాజధాని ఏర్పడింది. కనుకనే వందల కోట్ల నిధులిచ్చింది. ఇప్పుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చే హక్కు జగన్‌కు లేదన్నది పార్టీపరంగా మా అభిప్రాయం’ అని చెప్పారు. అమరావతిని మార్చడానికి అనేక కుంటిసాకులు చెబుతున్నారని.. ఒకసారి ముంపు ప్రాంతమని, మరోసారి అటవీ ప్రాంతమని, ఇంకోసారి ఎడారని.. ఆ తర్వాత లక్ష కోట్లు వ్యయమవుతుందని.. ఇలా జగన్‌ ప్రభుత్వం పూటకోమాట చెబుతూ వచ్చిందన్నారు. నిధుల లేమి కారణంగా లక్ష కోట్లు అమరావతిపై ఎలా వెచ్చించగలమని జగన్‌ అన్నారని.. నిధులు లేకపోతే ఇప్పుడు విశాఖకు రూ.లక్షల కోట్ల ప్యాకేజీలు ఎలా ప్రకటిస్తున్నారని నిలదీశారు. రాజధాని అంశం ఒక్క 29 గ్రామాలకో, రెండు జిల్లాలకో సంబంధించిన సమస్య కానే కాదని, ఇది ఐదు కోట్ల మంది జనాభాకు సంబంధించిన సమస్యని తెలిపారు. రైతులు యావత్‌ రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే భూములు ఇచ్చారని, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ కూడా అంగీకరించారని, ఇప్పుడు వారికి అన్యాయం చేస్తూ, నియంతగా పాలిస్తున్నారని దుయ్యబట్టారు.
 
కొత్త జాతీయ అధ్యక్షుడికి శుభాకాంక్షలు
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డా పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపామని కన్నా తెలిపారు. నడ్డా నాయకత్వంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

Interstate matters (State reorg bill etc) ne Center purview lo untaayi.... intrastate affairs only state control ani aa illiterate gadiki evadanna cheppandra..

Posted

Amaravati is still the capital..adi change cheyatle kada...

Posted

Edu cheppadu ante Modi Ji kuda ade antade?

Then Jailgun ki Jail a gathi CBI valla side kada

Posted
33 minutes ago, Kool_SRG said:

Post lone malli double posting deniki :giggle:

Copy pasted from ajyothi 

Posted
47 minutes ago, kothavani said:

Broker gadi news kuda chaduvutharaa? Ela raasi raasi CBN ni intiloo kurcho bettadu....

Posted
3 hours ago, HEROO said:

  jagun anna ki appointment / entry ledu kada bjp loki then how ?

avasaramite valla secretay la kallu pattukuntadu vai manakenduku

Posted
5 hours ago, hyperbole said:

state bifurcation lo kuda ilanti news esi AP ni tappu ga lead chesaru

Pushpam batch ni inka believing pulkas. Lol. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...