Jump to content

high court slipper shot to jagga and mottikaai to EC


Recommended Posts

Posted

Govt offices ki party colours entra ani denkul ettina court. Two weeks lo maarcheyyaali ani theerpu

  • Haha 2
Posted
7 minutes ago, aakathaai789 said:

Govt offices ki party colours entra ani denkul ettina court. Two weeks lo maarcheyyaali ani theerpu

Brother meeru Baabori khanduva discard chesesaara?

Posted
7 minutes ago, tom bhayya said:

High court raddhu ki plan chestham antunna loja 

Alex, You are also participating in that Jaffa challenge ?@3$%

Posted
43 minutes ago, tom bhayya said:

High court raddhu ki plan chestham antunna loja 

Aa panilo unna kukkasulli reddy

Posted
2 hours ago, Amrita said:

Alex, You are also participating in that Jaffa challenge ?@3$%

Yes I am Jaffa now , church ki kuda going 

  • Haha 1
Posted
పతనమవుతున్న రాష్ట్రంగా ఏపీ అడుగులు వేస్తోందంటూ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని... కానీ, అమరావతితో రాష్ట్రం పురోగమించిందని తన కథనంలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎక్కువగా ఉన్నప్పటికీ... హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయం ఆ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా మార్చిందని తెలిపింది. అయితే, ఏపీ మాత్రం ధనికులు ఉన్న పేద రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిందని చెప్పింది. అయినా, పేద రాష్ట్రమైనప్పటికీ ఏపీ పురోగమిస్తుందనే అంచనాలు మాత్రం అందరిలో ఉండేవని తెలిపింది.  

హైదరాబాదులో అత్యధిక వ్యాపారాలు చేస్తున్నవారు ఏపీకి చెందినవారని... అందువల్ల వారంతా తమ కొత్త రాష్ట్రం నవ్యాంధ్ర అభివృద్ధిని తమ భుజాలపై వేసుకుని ఏపీ బాట పట్టారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. వారి అండతో, ఆంధ్రుల మేధస్సుతో, అప్పటి ప్రభుత్వ సహకారంతో ఏపీ త్వరిత గతిన అభివృద్ధి బాట పట్టిందని చెప్పింది. రాజధానిగా అమరావతి ఏర్పాటైన తర్వాత ఏపీ అభివృద్ధి మరింత వేగవంతమైందని పేర్కొంది.

ప్రస్తుతం ఏపీ పరిస్థితి దిగజారుతోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉన్న రాజధానిని గందరగోళంగా మార్చేశారని... ఏది సరైన రాజధానో నిర్ణయించలేని పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఒక సరైన, నిర్దిష్టమైన కారణం లేకుండానే అమరావతిని మారుస్తున్నారని విమర్శించింది.

అమరాతి రాజధానిగా కొనసాగితే టీడీపీ నేతలు, ఒక సమాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా లబ్ధి పొందుతారని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యాఖ్యానించింది. బినామీ పేర్లతో టీడీపీ వర్గీయులు భూములు కొన్నారనే భావనలో ఉన్న ప్రభుత్వం... రాజధానిని అమరావతి నుంచి మార్చితే టీడీపీకి చెందిన సంపన్న శ్రేణులను కొంతమేర దెబ్బతీయవచ్చని భావిస్తోందని తెలిపింది. మూడు రాజధానులతో ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగుపడతాని జగన్ ప్రభుత్వం చెబుతోందని తెలిపింది. ఏపీలాంటి కొత్త రాష్ట్రానికి ఒక రాజకీయ స్థిరత్వం అవసరమని... ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిని మార్చాలనుకోవడం ఒక మోసకార నిర్ణయమని పేర్కొంది. ఒక్క రాజధానినే నిర్మించడానికి డబ్బులు లేవని చెబుతున్న తరుణంలో... మూడు రాజధానుల నిర్మాణానికి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది.

పొలిటికల్ కామెంటేటర్ అమి చువా రచించిన 'పొలిటికల్ ట్రైబ్స్: గ్రూప్ ఇన్స్టింక్ట్ అండ్ ది ఫేట్ ఆఫ్ నేషన్స్' పుస్తకంలోని 'మార్కెట్ ను శాసించే మైనార్టీలు' అనే పదాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉటంకించింది. కొన్ని సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులకు వ్యాపార రంగంలో మంచి శక్తిసామర్థ్యాలు ఉన్నప్పుడు... ప్రతి ఒక్క అవకాశాన్ని సంపాదన కోసమే ఉపయోగించుకుంటారని తెలిపింది. కొత్త రాజధాని నిర్మాణం కూడా ఈ కోవలోకే వస్తుందని... సంపాదన కోసం ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం హర్షించదగ్గ అంశం కాదని పేర్కొంది. ఇలాంటి వ్యాపార కోణాలకు ప్రభుత్వాలు సహకరించకూడదని... లేనిపక్షంలో ఏపీలాంటి కొత్త రాష్ట్రాలకు సరికొత్త ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడింది.

దేశావృద్ధిలో నగరాలది కీలక పాత్ర అని... ఏ రాష్ట్రానికైనా తమ రాజధాని ఏదనే విషయంలో పూర్తి స్పష్టత ఉండాలని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. ఈ స్పష్టత లోపిస్తే... పెట్టుబడులు, స్టార్టప్ లు, ప్రజలు, టాలెంట్ ఆ రాష్ట్రాలకు రావని పేర్కొంది. మన దేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య విపరీతమైన పోటీ ఉందని... రాజధాని లేని ఏపీ ఈ రేసులో లేనే లేదని స్పష్టం చేసింది. రాజధాని కోసం అమరావతి ప్రాంతం, విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయని... అయితే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తెలిపింది. సీఎం జగన్ ఇంకా హానీమూడ్ పీరియడ్ లోనే ఉన్నారని... వైసీపీ మద్దతుదారులు కూడా జగన్ నిర్ణయాలను సీరియస్ గా తీసుకోవడం లేదని పేర్కొంది.  

ఏదేమైనప్పటికీ అమరావతి అంశంతో ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు కలిసొస్తున్నాయని పేర్కొంది. ఏపీకి చెందిన వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందని... వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భయపడాల్సిన అవసంర లేదనే భరోసా ఇస్తోందని తెలిపింది. ఏపీ టాలెంట్ మొత్తం ఇప్పుడు మళ్లీ హైదరాబాదుకే తిరిగి వెళ్తోందని తెలిపింది. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఏపీకి కష్టతరమేనని అభిప్రాయపడింది. ఈ కథనానికి జగన్, కేసీఆర్ లు కలిసి ఉన్న ఫొటోను పెట్టడం గమనార్హం.
Tue, Jan 28, 2020, 10:29 AM
Advertisement

 

Posted
3 hours ago, aakathaai789 said:

Govt offices ki party colours entra ani denkul ettina court. Two weeks lo maarcheyyaali ani theerpu

Malli Idoh paisal waste evvaaram antha maarchaalante...

Posted

who cares about colors man.. high court antha khali ga undha.. em daridramo ilanti paniki raani chetha ki importance istaru manollu..

 

Posted
15 hours ago, aakathaai789 said:

Govt offices ki party colours entra ani denkul ettina court. Two weeks lo maarcheyyaali ani theerpu

Colors vese contract mana vallake,, colors remove chese contract kuda manavalake

so no loss to jagga

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...