jalsa01 Posted February 1, 2020 Report Posted February 1, 2020 నా వాల్ మీద నేను పెట్టిన ఒక వ్యక్తిగత పోస్ట్ కి ఒక మ "ఏంటండీ ఆ డబ్బులు పంచడం, పరిపాలన చేస్తున్నారా? లేక ప్రభుత్వాన్ని నిలబెట్టుకోడానికి ఇప్పటినుండే ప్రజాధనం పంచిబెడుతున్నారా? 1.4 లక్షల ఉద్యోగాలు అవికూడా తాత్కాలికం, రేపు ప్రభుత్వం మారితే వారి పరిస్థితి? వారి జీతం 8000 ఏ రకంగా నేటి పరిస్థితుల్లో కుటుంబ పోషణ సాధ్యం? సాధ్య పడట్లేదని వారు మళ్ళీ అక్రమార్జనకు పాల్పడితే పరిస్థితి ఏంటి? ఆటోవాలా లకి 10000 ఇమ్మని ఎవరడిగారు? ఆ డబ్బుతో రోడ్డు భద్రతా చర్యలు తీసుకొని రెండు రూపాయలు పెట్రోల్ డీజల్ ధరలు తగ్గిస్తే సరిపోతుందిగా..! కేంద్రం ఇచ్చే డబ్బును రైతు భరోసా గా డబ్బులు చేతికి ఇవ్వడం దేనికి దానికి బదులు విత్తనాలు, ఎరువులు ఇచ్చి ప్రోత్సహించవచ్చుగా, ఒకవేళ అకాల ప్రకృతి నష్టం కలిగినపుడు నష్టపరిహారంగా ఇవ్వవచ్చుగా...? మత్యకారులకి నేరుగా డబ్బిచ్చే బదులు వారికి ఆధునిక పద్దతిలో వేటాడటానికి సౌకర్యాలు కల్పించవచ్చుగా...? అమ్మవడి పేరుతో ఒక్కొక్కరికి 15000 ఇచ్చే బదులు ఆ నిధులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చెయ్యొచ్చుగా...! పాకిస్తాన్ చెర నుండి విడుదలైన వారికి 500000 పార్టీ ఫండ్ నుండి ఇచ్చారా ప్రజాధనం ఇచ్చారా.. అయినా వారేమైన పాకిస్తాన్ తో యుద్ధం చేసి వచ్చారా లక్షల రూపాయల డబ్బులు అప్పలంగా ఇవ్వడానికి, వీలైతే వారికి అవగాహన కల్పించి సరైన జీవనోపాధి కల్పించవచ్చుగా... లాయర్లకి 5000 ఇవ్వవ్సల్సిన అవసరం ఏముందో మిరే సెలవివ్వండి! ఒక ప్రైవేట్ సంస్థ ప్రజలను మోసం చేసి వేల కోట్లు దోచేస్తే వారి నుండి వసూలు చేయలేక ప్రజాధనాన్ని పంచడం ఎంతవరకూ న్యాయమో చెప్పండి! RTC ని ప్రభుత్వంలో కలిపితే అదో ఘనతగా చెప్తున్నారు, RTC వల్ల ఏటా ఎన్ని కోట్లు ప్రభుత్వానికి నష్టం వస్తుందో మీకు తెలుసా లేదా? ఆత్మహత్య చేసుకున్న రైతులకు 700000, అదేదో బంపర్ ఆఫర్ లాగా ఉంది, వారికి చావే శరణ్యం అనేలా ఉంది, దేశానికి అన్నం పెట్టే రైతు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చావకుండా వారికి ప్రత్యామ్నాయ మార్గం చూసిపెట్టడం రాజు బాధ్యత, అదే ప్రభుత్వ బాధ్యత.. లోకం మారుతుంది, మనం చదువుకున్నాం బ్రదర్, మనం మారాలి మన ఆలోచనా విధానం మారాలి, చిన్న దేశాలు ప్రపంచంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నా, మనం ఇంకా కష్టపడకుండా ఏ పధకం ద్వారా ప్రభుత్వం నుండి ఎంత డబ్బు వస్తుందో నని లెక్కలేసుకుంటున్నాం...🙏" అదండీ సంగతి...✍ Quote
ChinnaBhasha Posted February 1, 2020 Report Posted February 1, 2020 Pulka gallu circulate chestunnara idi.. Idi kakapote adi cheyochuga ani neethulu cheptunnaru. Last govtlo unnapudu cheyakunda evadi m ***** mari Quote
HEROO Posted February 1, 2020 Report Posted February 1, 2020 Blocked all fb profiles long back who post all political nonsense Quote
Jambhalheart Posted February 1, 2020 Report Posted February 1, 2020 mari TDP govt. cheyochu kadhaa elantivi anni.. CBN emo esuka thinandi ani MLAs ni vadhilesaadu.. MLAs valleyy chedda peru vachindhii Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.