aakathaai789 Posted February 2, 2020 Report Posted February 2, 2020 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తమ పార్టీ స్వాగతిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వ్యవసాయం, మౌలిక వసతులు, తయారీ రంగాలకు ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో వైకాపా విఫలమైందని ఆరోపించారు. 22 మంది ఎంపీలు ఉన్నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని విమర్శించారు. జనసేన- భాజపా బృందం రేపు అమరావతిలో పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటుందని చెప్పారు. Quote
Bentonville Posted February 2, 2020 Report Posted February 2, 2020 Avunu mem maata tappam...madama tippam Quote
bhaigan Posted February 2, 2020 Report Posted February 2, 2020 58 minutes ago, aakathaai789 said: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తమ పార్టీ స్వాగతిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వ్యవసాయం, మౌలిక వసతులు, తయారీ రంగాలకు ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో వైకాపా విఫలమైందని ఆరోపించారు. 22 మంది ఎంపీలు ఉన్నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని విమర్శించారు. జనసేన- భాజపా బృందం రేపు అమరావతిలో పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటుందని చెప్పారు. Doubt aa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.