futureofandhra Posted February 12, 2020 Report Posted February 12, 2020 9 hours ago, Paidithalli said: మోడీ ని , బీజేపీ ని విమర్శించాలంటే రాముడిని తిట్టాలి అనుకొనేవాడికి ఎం చెప్తాము? హలేలుయా అని బయటకెళ్ళే ద్వారం చూపించడం తప్ప... సనాతనధర్మం అనేది ఏ రాజకీయ పార్టీ కి కొమ్ము కాయమని చెప్పలేదు. భావ ప్రకటన , రాజకీయ విమర్శ ఏదయినా మత విశ్వాసాల్ని దెబ్బ తీసేదిగా ఉండకూడదు .. రాముడు క్షత్రియుడే ... మాంసాహారం భుజించి ఉండొచ్చు ... కానీ పరస్త్రీ సాంగత్యం రాముడు చేసాడన్నదానికి ఆధారాలు ఏవి ? పుల్లెల్ల శ్రీ రామచంద్రుడు రాసింది కేవలం వాల్మీకి రామాయణం పైన వాఖ్యానం ... వాల్మీకి రామాయణం లో సంస్కృత శ్లోకాల్లో ఎక్కడయినా పరస్త్రీ లతో రాముడు క్రీడా సల్లాపాలు సాగించాడని ఉందా ? రాముడి కాలివేళ్ళు తాకి రాతి కూడా నాతిలా మారింది శాపవిమోచనం అయ్యి .... తనని కోరివొచ్చినా శూర్పణఖ ని వారించినందుకే కదా సతీవియోగం తో అంత క్షోభకి గురయ్యాడు మా రాముడు ... మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసేవాళ్ళని నగర బహిష్కరణ కాదు ... దేశ బహిష్కరణ చేసేలా చట్టాలు చెయ్యాలి ... అపుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వొస్తుంది Jaggu Anna anda vuntey emaina chestam 1 Quote
cosmopolitan Posted February 12, 2020 Report Posted February 12, 2020 A1 gadi jaganathma ee item gadu.. aadini support chesetolu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.