r2d2 Posted February 22, 2020 Report Posted February 22, 2020 హాటెస్ట్ యాంకర్ గా బుల్లితెరను ఏల్తున్న అనసూయ ఫోటోషూట్స్ అంతకంతకు ఫ్యాన్స్ ని హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాల్లో అనసూయ రెగ్యులర్ ట్రీట్ పై పెద్ద డిబేట్ రన్ అవుతోంది. ఇక ఫ్యాన్స్ నుంచి నిరంతరం రకరకాల వ్యంగ్యాస్త్రాలు.. వివాదాస్పద కామెంట్లకు కొదవేమీ లేదు. నేడు అనసూయ హాటెస్ట్ శారీ ఫోటోషూట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ తిక్క తిక్క కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.ఒక అభిమాని అయితే... యాంకర్ సుమను చూసి డ్రెస్సింగ్ సెన్స్ నేర్చుకో! అంటూ సలహా పడేశాడు.ఇక కొందరు అభిమానులు హాట్ నెస్ ఓవర్ లోడెడ్ రంగమ్మత్తా!... అంటూ కితాబిచ్చేస్తున్నారు. అలాగే అనసూయ ఓ బుల్లితెర కార్యక్రమంలో ఓ యువ గాయని.. కొరియోగ్రాఫర్ తో కలిసి దిగిన తాజా ఫోటో అంతే వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అనసూయ కిస్సింగ్ ఎక్స్ ప్రెషన్స్ పైనా రకరకాల కామెంట్లు పడిపోతున్నాయి. ఈ ఫోటోలో అనసూయతో పాటుగా శేఖర్ మాస్టార్ కూడా ఉన్నారు. అయితే ఇదంతా బుల్లితెర టీఆర్పీని పెంచేందుకు వేస్తున్న ఎత్తుగడనా? అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది. కోకా రవికెలోనూ ఇంతందంగా కవ్వించడం తనకే చెల్లింది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి మరి. ఇక వెండితెర కెరీర్ పరంగా చూస్తే.. అనసూయ ప్రస్తుతం మెగా కాంపౌండ్ అవకాశాలు అందుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా సహా బన్ని సినిమాలోనూ కీలక పాత్రల్లో నటిస్తోందన్న సమాచారం ఉంది. మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు అన్ స్టాపబుల్ గా సాగుతూనే ఉన్నాయి. Quote
nag_mama Posted February 22, 2020 Report Posted February 22, 2020 adi evaroo kuda gurthupattalentalu vundi aa photolo Quote
kothavani Posted February 22, 2020 Report Posted February 22, 2020 More than kiss akada focus I ko degariki veltundi Quote
kidney Posted February 22, 2020 Report Posted February 22, 2020 1 hour ago, r2d2 said: హాటెస్ట్ యాంకర్ గా బుల్లితెరను ఏల్తున్న అనసూయ ఫోటోషూట్స్ అంతకంతకు ఫ్యాన్స్ ని హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాల్లో అనసూయ రెగ్యులర్ ట్రీట్ పై పెద్ద డిబేట్ రన్ అవుతోంది. ఇక ఫ్యాన్స్ నుంచి నిరంతరం రకరకాల వ్యంగ్యాస్త్రాలు.. వివాదాస్పద కామెంట్లకు కొదవేమీ లేదు. నేడు అనసూయ హాటెస్ట్ శారీ ఫోటోషూట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ తిక్క తిక్క కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.ఒక అభిమాని అయితే... యాంకర్ సుమను చూసి డ్రెస్సింగ్ సెన్స్ నేర్చుకో! అంటూ సలహా పడేశాడు.ఇక కొందరు అభిమానులు హాట్ నెస్ ఓవర్ లోడెడ్ రంగమ్మత్తా!... అంటూ కితాబిచ్చేస్తున్నారు. అలాగే అనసూయ ఓ బుల్లితెర కార్యక్రమంలో ఓ యువ గాయని.. కొరియోగ్రాఫర్ తో కలిసి దిగిన తాజా ఫోటో అంతే వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అనసూయ కిస్సింగ్ ఎక్స్ ప్రెషన్స్ పైనా రకరకాల కామెంట్లు పడిపోతున్నాయి. ఈ ఫోటోలో అనసూయతో పాటుగా శేఖర్ మాస్టార్ కూడా ఉన్నారు. అయితే ఇదంతా బుల్లితెర టీఆర్పీని పెంచేందుకు వేస్తున్న ఎత్తుగడనా? అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది. కోకా రవికెలోనూ ఇంతందంగా కవ్వించడం తనకే చెల్లింది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి మరి. ఇక వెండితెర కెరీర్ పరంగా చూస్తే.. అనసూయ ప్రస్తుతం మెగా కాంపౌండ్ అవకాశాలు అందుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా సహా బన్ని సినిమాలోనూ కీలక పాత్రల్లో నటిస్తోందన్న సమాచారం ఉంది. మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు అన్ స్టాపబుల్ గా సాగుతూనే ఉన్నాయి. Quote
johnydanylee Posted February 22, 2020 Report Posted February 22, 2020 1 hour ago, DaatarBabu said: Yuck... ekkada paatav ee gif? Quote
No_body_friends Posted February 22, 2020 Report Posted February 22, 2020 1 hour ago, DaatarBabu said: Yuck... gifs tho sampesthava? evadaadu? naagappa? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.