DaatarBabu Posted February 26, 2020 Report Posted February 26, 2020 ‘ఫైటర్’లో అనన్య పాత్ర అదేనట మీడియాతో పంచుకున్న బాలీవుడ్ నటి హైదరాబాద్: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన నటి అనన్యపాండే. ప్రస్తుతం ఆమె కథానాయికగా విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాతో అనన్య తెలుగు తెరకు పరిచయం కానున్నారు. అంతేకాకుండా విజయ్, అనన్య నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా కూడా ఇదే. ఇటీవల ఆరంభమైన ఈ సినిమా షూటింగ్ సెట్లోకి తాజాగా అనన్యపాండే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనన్యపాండేను ఓ ఆంగ్ల పత్రిక వారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా అనన్య ‘ఫైటర్’ సినిమాలో తన పాత్ర గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విజయ్ దేవరకొండ సినిమాలో నేను నటిస్తున్న పాత్ర నా నిజ జీవితానికి ఎంతో దగ్గర ఉంటుంది. ఎంతోమంది అందమైన, తెలివైన అమ్మాయిలకు నా పాత్రతో సంబంధముంటుందని నేను భావిస్తున్నాను. తెలుగు మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాను. ప్రతిరోజూ సెట్లో కొన్ని తెలుగు పదాలు నేర్చుకుంటున్నాను. వీలైనన్ని భాషల్లో స్వతహాగా డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను’ అని అనన్యపాండే తెలిపారు Ee chetha LK news reporters ki news report cheyadam kuda rada ra... Asalu title enti, matter Chadivaka title ki answer enti... Ee LK gaallaki aa colleges lo em nerputhunnarvaya... Quote
MiryalgudaMaruthiRao Posted February 26, 2020 Report Posted February 26, 2020 42 minutes ago, DaatarBabu said: ‘ఫైటర్’లో అనన్య పాత్ర అదేనట మీడియాతో పంచుకున్న బాలీవుడ్ నటి హైదరాబాద్: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన నటి అనన్యపాండే. ప్రస్తుతం ఆమె కథానాయికగా విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాతో అనన్య తెలుగు తెరకు పరిచయం కానున్నారు. అంతేకాకుండా విజయ్, అనన్య నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా కూడా ఇదే. ఇటీవల ఆరంభమైన ఈ సినిమా షూటింగ్ సెట్లోకి తాజాగా అనన్యపాండే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనన్యపాండేను ఓ ఆంగ్ల పత్రిక వారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా అనన్య ‘ఫైటర్’ సినిమాలో తన పాత్ర గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విజయ్ దేవరకొండ సినిమాలో నేను నటిస్తున్న పాత్ర నా నిజ జీవితానికి ఎంతో దగ్గర ఉంటుంది. ఎంతోమంది అందమైన, తెలివైన అమ్మాయిలకు నా పాత్రతో సంబంధముంటుందని నేను భావిస్తున్నాను. తెలుగు మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాను. ప్రతిరోజూ సెట్లో కొన్ని తెలుగు పదాలు నేర్చుకుంటున్నాను. వీలైనన్ని భాషల్లో స్వతహాగా డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను’ అని అనన్యపాండే తెలిపారు Ee chetha LK news reporters ki news report cheyadam kuda rada ra... Asalu title enti, matter Chadivaka title ki answer enti... Ee LK gaallaki aa colleges lo em nerputhunnarvaya... ananya pandey ki akkada noppi anta vivaraliloki veltey shooting lo kurchi kalla meeda padatam valla kaali veliki debba tagli noppi to baada paduthunnani pandey cheppindi @DaatarBabu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.